AP Food Commission Chairman: నీమీద కంప్లైంట్ వచ్చింది ఇవన్నీ ఎలా అమ్ముతావ్

Share this Video

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, రాయవరం, సబ్బవరం ప్రాంతాల్లో రేషన్ షాపులను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న రేషన్ సరుకుల నాణ్యత, పంపిణీ విధానం, స్టాక్ వివరాలను పరిశీలించారు.

Related Video