AP Food Commission Chairman : స్కూల్ ని నమ్ముకుని వున్నవాళ్ళు నష్టపోతున్నారు..

Share this Video

అక్షయపాత్ర కాంట్రాక్ట్ అమలులో ఉన్న పాఠశాలల్లో వంటవాళ్లు నష్టపోతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం అమలు, వంట కార్మికుల సమస్యలు, ఉపాధి భద్రత, ప్రభుత్వ పర్యవేక్షణపై ఆయన స్పందించారు.

Related Video