
Home Minister Anitha Speech:ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన
నక్కపల్లి వద్ద ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. ఈ సందర్భంగా ఆమె చేసిన ప్రసంగం, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.