
రొయ్యల ఎగుమతులపై Anam Venkataramana Reddy కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఆక్వా డెవలప్‌మెంట్ అథారిటీ కో-వైస్ చైర్మన్ అనం వెంకటరమణారెడ్డి నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆక్వా రంగం అభివృద్ధి, రొయ్యల ఉత్పత్తి పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్ స్థానం వంటి అంశాలపై ఆయన మాట్లాడారు.