
Jagan Mohan Reddy ఎన్ని పొర్లు దండాలు పెట్టినా రాజధాని Amaravatiని ఆపలేరు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అమరావతి రాజధాని అంశం హాట్ టాపిక్‌గా మారింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందితే అమరావతి శాశ్వత రాజధానిగా మారుతుందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మీడియా సమావేశంలో స్పష్టం చేశారు.