
చిన్నపిల్లలు నవ్వుతున్నారు Jagan ఐదేళ్లు CMగా ఉన్నప్పుడు మావిగన్ గుర్తు రాలేదా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ చేసిన “మావిగన్” వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుర్తు రాని విషయాలు ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయని ప్రత్యర్థులు, విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. “చిన్నపిల్లలు కూడా నవ్వుతున్నారు జగన్” అంటూ సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో సెటైర్లు వినిపిస్తున్నాయి.