కరీంనగర్ జిల్లాలో పర్యటించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమంలో  మంత్రి నిరంజన్ రెడ్డి ,మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు . 

కరీంనగర్ జిల్లా అభివృద్ధి కార్యక్రమంలో  మంత్రి నిరంజన్ రెడ్డి ,మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు . తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ఈరోజు రైతు వేదిక భవన నిర్మాణానికి భూమిపూజ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు నిరంజన్ రెడ్డి, గౌరవ మంత్రి వర్యులు గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక, మానకొండూర్ ఎమ్మెల్యే శ్రీ రసమయి బాలకిషన్ మరియు ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణ్ రావు గార్లు.
 

Google News Follow Us
04:13బిఆర్ఎస్ జెండాలతో వెళ్లి కేటీఆర్ ను అడ్డుకుని... ఏబివిపి కార్యకర్తల ఆందోళన01:42మీరు గవర్నర్ కావచ్చు కానీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ కావద్దా?: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు 02:10RRR మూవీ కోసం కరీంనగర్ లో తోపులాట... ఎన్టీఆర్ అభిమానులపై థియేటర్ సిబ్బంది దాడి00:18కరీంనగర్: శాతవాహన వర్సిటీలో ఎలుగుబంటి సంచారం, భయాందోళనలో విద్యార్ధులు (వీడియో)05:58అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త02:18కరీంనగర్ లో ఘోరం... ఎస్పారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ పిల్లల ఆటో04:23తెరాస కార్పొరేటర్ భర్త భూదందా... నాకు న్యాయం చేయండంటూ సామాన్యుడి సెల్ఫీ వీడియో04:23తెరాస కార్పొరేటర్ భర్త భూదందా... నాకు న్యాయం చేయండంటూ సామాన్యుడి సెల్ఫీ వీడియో00:30Karimnagar: అంత గొప్ప పేరు పెట్టుకుని... చేసేది ఇలాంటి నీచపు పనులా..!.11:05omicron: కరీంనగర్ జిల్లాలో కరోనా కలకలం... విద్యార్థులకు భారీగా టెస్టులు