టీఆర్ఎస్‌కు నోటీసులు... సమాధానం ఇవ్వకుంటే ఏం చేస్తామంటే: రజత్ కుమార్

By Arun Kumar PFirst Published Oct 30, 2018, 8:07 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్టీ  మీటింగ్ లు జరిపినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే స్పందించినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీకి నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ పార్టీ నుండి మాత్రం ఇంకా సమాధానం రాలేదని రజత్ కుమార్ వెల్లడించారు.
 

తెలంగాణ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్టీ  మీటింగ్‌లు జరిపినట్లు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే స్పందించినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీకి నోటీసులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ పార్టీ నుండి మాత్రం ఇంకా సమాధానం రాలేదని రజత్ కుమార్ వెల్లడించారు.

ఎన్నికల సంఘం నిభందనలను ఉళ్లంఘించి నోటీసులు అందుకున్నవారు వెంటనే తమకు సమాధానం ఇవ్వాలని రజత్ కుమార్ సూచించారు. లేదంటే ఆ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపుతామని....ఆ తర్వాత వారి ఆదేశాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. 

ఇక పోలింగ్ కేంద్రాల భద్రతపై ఇప్పటికే డిజిపి నుండి సమాచారం తీసుకున్నట్లు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ ప్రాంతాల్లో మావోయిస్టులు హింసకు పాల్పడే అవకాశం ఉన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు.

ఇక ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం సరికాదన్నారు. ఏపీ ఇంటలిజెన్స్ పోలీసుల వ్యవహరానికి సంబంధించి ఇరు రాష్ట్రాల డిజీపీలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని రజత్ కుమార్ సూచించారు. 

మరిన్ని వార్తలు

ఆరుగురు ఎపి ఇంటలిజెన్స్ అధికారులు దొరికారు: రజత్ కుమార్

ఏపి ఇంటలిజెన్స్ తో తెలంగాణలో చంద్రబాబు కుట్రలు...సాక్ష్యాలివే...: కేటీఆర్

వారు ఎలక్షన్ కోడ్ పాటించడంలేదు...సీఈవోకు మహాకూటమి నేతల ఫిర్యాదు

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

click me!