రాకేష్ రెడ్డి ఫోన్ చేసిన మాట నిజమే: ఏసీపీ మల్లారెడ్డి

Published : Feb 05, 2019, 11:51 AM IST
రాకేష్ రెడ్డి ఫోన్ చేసిన మాట నిజమే: ఏసీపీ మల్లారెడ్డి

సారాంశం

రాకేష్ నాతో ఫోన్లో మాట్లాడిన మాట వాస్తవమేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి చెప్పారు.జయరామ్‌ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని తరలించేందుకు పోలీసుల సహకారాన్ని తీసుకొన్నట్టుగా  రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే.


హైదరాబాద్: రాకేష్ నాతో ఫోన్లో మాట్లాడిన మాట వాస్తవమేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి చెప్పారు.జయరామ్‌ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని తరలించేందుకు పోలీసుల సహకారాన్ని తీసుకొన్నట్టుగా  రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే.

మంగళవారం నాడు రాకేష్ రెడ్డి విషయమై ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి స్పందించారు.  ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారని... ఈ గొడవలో ఒకరు కిందపడిపోయారని రాకేష్ రెడ్డి తనకు ఫోన్ చేసి చెప్పారని మల్లారెడ్డి తెలిపారు.

అయితే ఈ ఘటనపై సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని తాను రాకేష్ రెడ్డికి సూచించినట్టుగా ఆయన తెలిపారు. కానీ, ఆ సమయంలో జయరామ్‌ను హత్య చేసిన విషయాన్ని రాకేష్ రెడ్డి తనకు చెప్పలేదని  ఆయన  వివరణ ఇచ్చారు.

పాత కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్ రెడ్డి  అప్పుడప్పుడూ తనతో ఫోన్‌లో  మాట్లాడేవాడని ఏసీపీ మల్లారెడ్డి ప్రకటించారు.  ఈ విషయమై తనకు ఇంతకు మించి సమాచారం తెలియదన్నారు. జయరామ్ హత్య విషయం మీడియా ద్వారానే తెలుసుకొన్నట్టుగా  ఆయన వివరించారు.
 

సంబంధిత వార్తలు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu