vuukle one pixel image
LIVE NOW

Telugu news live updates: Miss World 2025 : హైదరాబాద్ కు ప్రపంచ సుందరుల క్యూ ... మిస్ వరల్డ్ ఎవరో తేలేది ఇక్కడే

Telugu movie news, politics, sports Latest news live updates along with SLBC tunnel rescue operation, Telangana and Andhrapradesh assembly live updates, AP CM Chandra babu, sunitha willioms return to earth updates and latest live news 20-03-2025 in telugu Telugu movie news, politics, sports Latest news live updates along with SLBC tunnel rescue operation, Telangana and Andhrapradesh assembly live updates, AP CM Chandra babu, sunitha willioms return to earth updates and latest live news 20-03-2025 in telugu

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీవీఎస్‌ఓ శ్రీధర్‌ను ఈరోజు కమిషన్‌ విచారించనుంది. తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి. రెండు సభల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. ఈ ప్రధాన అంశాలతో ఇతర నేషనల్‌ అప్డేట్స్‌ ఎప్పటికప్పుడు మీకోసం.. 
 
11:53 PM

Miss World 2025 : హైదరాబాద్ కు ప్రపంచ సుందరుల క్యూ ... మిస్ వరల్డ్ ఎవరో తేలేది ఇక్కడే

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రపంచంలోని అందమైన అమ్మాయిలు సందడి చేయనున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ 2025 నగరానికి విచ్చేసారు... ఇలా ముద్దుగుమ్మలంతా మన నగరానికి ఎందుకు వస్తున్నారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

11:46 PM

Credit Card Offers: బ్యాంకులు క్రెడిట్ కార్డుల నుండి డబ్బులు ఎలా సంపాదిస్తాయి?

Credit Card Offers: ఇండియాలో క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతోంది. బ్యాంకులు క్రెడిట్ కార్డుల ద్వారా ఎలా సంపాదిస్తాయి, యూజర్లు ఎలా ఆకర్షితులవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ల

పూర్తి కథనం చదవండి

11:21 PM

Banking Rule: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచి రూల్స్ మారుతున్నాయ్!

Banking Rule Changes Effective April 1st: ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌లో మార్పులు చేసింది. కొన్ని కేటగిరీల్లో తక్కువ రివార్డ్ పాయింట్లు వస్తాయి.

పూర్తి కథనం చదవండి

10:47 PM

మీకు పెళ్లయినా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదా? దీనివల్ల లాభాలేంటో తెలిస్తే వెంటనే కావాలంటారు

మీకు పెళ్లయి చాలాకాలం అవుతున్నా ఇప్పటివరకు వివాహ ధృవీకరణ పత్రం తీసుకోలేదా? అది ఎంతలా ఉపయోగపడుతుందో తెలిస్తే వెంటనే కావాలంటారు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

9:50 PM

ఐపీఎల్ 2025: ₹3లక్షల ప్రైజ్‍ పూల్‍తో ఇండియన్ క్యాసినో లీగ్ టోర్నమెంట్‍ను ప్రారంభించిన 1xBet

IPL 2025: ఐపీఎల్ 2025 సందర్భంగా ₹3లక్షల ప్రైజ్‍ పూల్‍తో ఇండియన్ క్యాసినో లీగ్ టోర్నమెంట్‍ను 1xBet ప్రారంభించింది. 

పూర్తి కథనం చదవండి

9:23 PM

Demat Account : ఏమిటీ డిమ్యాట్ అకౌంట్? స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులకు ఇదెలా ఉపయోగపడుతుంది

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పెట్టాలంటే డిమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. మరి ఈ అకౌంట్ తెరవడానికి ఏఏ పత్రాలు అవసరం? ఎలా ఉపయోగించాలి? పూర్తి డిటెయిల్స్ ఇక్కడ తెలుసుకొండి. 

పూర్తి కథనం చదవండి

8:55 PM

most expensive divorces: చాహల్-ధన‌శ్రీ కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్-5 విడాకులు ఇవే

Yuzvendra Chahal, Dhanashree Verma divorce: యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకున్నారు. ధ‌న‌శ్రీకి చాహ‌ల్ రూ.4.75 కోట్ల భ‌ర‌ణం ఇచ్చాడని సమాచారం. అయితే, ప్ర‌పంచంలోని అత్యంత ఖ‌రీదైన టాప్-5 విడాకులు ఎవ‌రివో తెలుసా?
 
పూర్తి కథనం చదవండి

8:51 PM

అలియా, సిద్ధార్థ్ ప్రేమ కథ: ఒకప్పటి ముచ్చట్లు!

అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా విడిపోయారనే పుకార్లు వచ్చిన 2017 నాటి సంగతులు గుర్తు చేసుకుందాం. వాళ్ళు వాటిని ఎలా ఆపేశారో చూద్దాం.

పూర్తి కథనం చదవండి

8:50 PM

UPI Alert: ఏప్రిల్ 1 నుంచి సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడ్డట్టే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంల యాప్ లు సేఫ్

UPI Alert: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ(Unified Payments Interface) సేవలో ఏప్రిల్ 1, 2025 నుంచి ఒక కొత్త మార్పు రాబోతుంది. ఈ చర్య వల్ల సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అమలులోకి రానున్న మార్పేంటి? దాని వల్ల ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

8:21 PM

Breastfeeding Moms: పాలిచ్చే తల్లులు ఈ 6 పండ్లు తినాల్సిందే! ఎందుకో తెలుసా?

Breastfeeding Moms: పాలిచ్చే తల్లుల సాధారణంగా కొన్ని పండ్లు తినడానికి ఇష్టపడరు. దీనికి అనేక కారణాలుంటాయి. కాని బిడ్డలకు సరైన పోషకాలు అందాలంటే తల్లలు కచ్చితంగా కొన్ని పండ్లు తినాాలని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

8:11 PM

విజయ్ దేవరకొండ ఇల్లీగల్ గా చేయలేదు, సుప్రీంకోర్టే చెప్పింది..బెట్టింగ్ యాప్స్ వివాదంపై అతడి టీమ్ కామెంట్స్

బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారమవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

పూర్తి కథనం చదవండి

7:55 PM

IPL 2025: ఐపీఎల్‌లో టాప్-10 కాంట్రవర్సీలు ఏంటో తెలుసా?

Top 10 IPL Controversies and Scandals: కోహ్లీ-గంభీర్ గొడవ నుంచి స్పాట్ ఫిక్సింగ్ వరకు ఐపీఎల్ లో వివాదాలు చాలానే జరిగాయి. ఐపీఎల్ లో ఎప్పటికీ మర్చిపోలేని టాప్-10 వివాదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

7:51 PM

Indian Railways: మహిళలకు గుడ్ న్యూస్! ఇకపై రైళ్లలో లోయర్ బెర్త్ ఈజీగా పొందొచ్చు! ఎలాగంటే..

Indian Railways: రైళ్లలో లోయర్ బెర్త్ కోరుకునే వారికి ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఇకపై అడగకుండానే లోయర్ బెర్త్ లు ఇస్తుంది. ఈజీగా లోయర్ బెర్త్ లు పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

7:17 PM

Emirates Draw: ఏం జాక్ పాట్ గురూ... ఏకంగా AED 100 మిలియన్స్ గెలుపు

ఎమిరేట్స్ డ్రా లాటరీ తన మొదటి 100 మిలియన్ AED MEGA7 జాక్‌పాట్ విజేతను ప్రకటించింది. ఇది గేమింగ్ చరిత్రలో ఒక మైలురాయి. మార్చి 30న తదుపరి డ్రా జరగనుంది, ఇందులో పాల్గొనడానికి emiratesdraw.comలో నమోదు చేసుకోండి.

పూర్తి కథనం చదవండి

6:45 PM

IPL 2025: ఐపీఎల్ హిస్టరీలో షాకింగ్ & థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇవే !

Top 10 Unforgettable and Shocking Moments in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుండిపోయే విషయాలు చాలానే ఉన్నాయి. బ్రెండన్ మెకల్లమ్ విధ్వంసకర సెంచరీ, గేల్ సూపర్ సిక్సులు, రింకూ మెరుపులు, ఒకే మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లు ఇలా చాలానే ఉన్నాయి.

పూర్తి కథనం చదవండి

6:19 PM

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపి, 15 ముక్కలు చేసింది.. సినిమా ట్విస్టులను తలదన్నే రియల్‌ స్టోరీ.

ఇంటిలో వ్యతిరేకించినా ఆమె చేయి పట్టుకున్నాడు. ఏడు జన్మల పాటు కలిసి ఉంటానని ప్రమాణం చేస్తూ నుదుటిన సింధూరం దిద్దాడు. కానీ ఆ పనే ఆయన మరణానికి కారణమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే శత్రువుగా మారింది. మెర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ ది. 
 
పూర్తి కథనం చదవండి

6:13 PM

షారుఖ్ ఖాన్‌కు ముంబై లోకల్‌ ట్రైన్‌లో మహిళ చెంపదెబ్బ: ఏం జరిగిందంటే!

ముంబైకి షారుఖ్ ఖాన్ మొదటిసారి రైలులో వెళ్లినప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పారు. లోకల్ ట్రైన్‌లో సీటు కోసం గొడవపడితే ఏం జరిగిందో తెలుసా?

పూర్తి కథనం చదవండి

5:44 PM

Viral News: ఈ శునకం ఖరీదు రూ. 50 కోట్లు.. రోజూ 3 కిలోల మాంసం తింటుంది

శునకాలు పెంచుకోవడం సర్వసాధారణం. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ట్రెండ్‌ నడుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పెట్‌ షాప్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే మీకు తెలిసినంత వరకు ఒక శునకం ధర ఎంత ఉంటుంది.? మహా అయితే ఓ రూ. 5 వేలు లేదా రూ. 10 వేలు అంటారా.? అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న శునకం ధర అక్షరాల రూ. 50 కోట్లు.. 
 
పూర్తి కథనం చదవండి

5:41 PM

Agriculture Loans: మీకు ఈ అర్హతలుంటే ఈజీగా లోన్ పొందవచ్చు .. ఇందుకోసం మీరు చేయాల్సిందిదే

మీరు వ్యవసాయ కుటుంబానికి చెందినవారా? అయితే చాలా ఈజీగా మీరు రుణాన్ని పొందవచ్చు. ఇందుకోసం మీరు ఏం చేయాలో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

5:30 PM

Yuzvendra Chahal: ధనశ్రీ వర్మతో విడాకులు.. చాహల్ టీ-షర్ట్ వైరల్.. ఎందుకంటే?

Yuzvendra Chahal's Viral T-Shirt Message: కొంత కాలంగా వినిపించిన పుకార్ల మ‌ధ్య భార‌త స్టార్ బౌల‌ర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. అయితే, భార్య ధనశ్రీ వర్మతో విడాకుల విచారణ సమయంలో యుజ్వేంద్ర చాహల్ ధ‌రించిన టీ-షర్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది? ఎందుకో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

5:22 PM

ఎన్టీఆర్ కి ఇష్టమైన విలన్ ఎవరో తెలుసా, ఎస్వీఆర్ కాదు..ఆయన లేకుంటే షూటింగ్ క్యాన్సిల్ అని షాకిచ్చిన పెద్దాయన

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఆర్టిస్టులతో ఎస్వీ రంగారావు ఒకరు. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఎస్వీఆర్ శైలి. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్ కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. 

పూర్తి కథనం చదవండి

5:10 PM

Gold: భూమి తవ్వుతున్నప్పుడు బంగారం దొరికితే అది ఎవరి సొంతమవుతుంది? చట్టంలో ట్విస్ట్‌

పాత ఇంటిలో నిధి దొరికింది, పొలం తవ్వుతున్నప్పుడు బంగారం బయటపడింది. ఇలాంటి వాటి గురించి ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. అయితే ఇలా దొరికిన బంగారంపై ఎవరికి హక్కులు ఉంటాయి.? అసలు చట్టం ఏం చెబుతోంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

4:35 PM

IPL 2025: ఐపీఎల్ టాప్-5 యంగెస్ట్ ప్లేయ‌ర్లు వీరే

IPL 2025 top 5 youngest players: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ఘ‌నంగా ప్రారంభం కానుంది. అయితే, ఐపీఎల్ లో సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌తో పాటు యంగ్ ప్లేయ‌ర్లు కూడా ఆడనున్నారు. ఐపీఎల్ 2025లో ఆడ‌నున్న అతిపిన్న వ‌య‌స్కులైన టాప్-5 ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పూర్తి కథనం చదవండి

4:06 PM

రజనీకాంత్ కి ఇష్టమైన హెయిర్ స్టైలిస్ట్: రూ.20 తో హెయిర్ కట్ మొదలు పెట్టి ఇప్పుడు 1 లక్ష ఫీజు

ఒకప్పుడు 20 రూపాయలకే కటింగ్ చేసిన ఆయన, ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు క్యూ కడుతున్నారంట!

పూర్తి కథనం చదవండి

3:40 PM

Indian Army: శత్రువులకు తడిసిపోవాల్సిందే.. భారత ఆర్మీకి శక్తివంతమైన ఆయుధం. తయారీ కూడా మన దగ్గరే

భారత రక్షణ రంగం బలోపేతం దిశగా మరో ముందడుగు పడింది. తాజాగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 7000 కోట్లు ఖర్చు చేయనుంది. దేశీయంగా తుపాకుల తయారీ స్వావలంబన దిశగా ఇది కీలక ఘట్టంగా చెప్పొచ్చు.. 
 
పూర్తి కథనం చదవండి

2:25 PM

Betting Apps : వామ్మో... తెలుగు రాష్ట్రాల్లో ఇంతమంది బెట్టింగ్ బంగార్రాజులు ఉన్నారా?

యువత జీవితాలను నాశనంచేసే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి జీవితంలో సెటిలయ్యారు కొందరు సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్స్. అలాగే సినీనటులు కూడా గ్యాంబ్లింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేలా యాడ్స్ లో పాల్గొన్నారు. ఇలా తెలుగురాష్ట్రాల్లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారు ఎంతమంది ఉన్నారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

2:17 PM

WaterMelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? ఏమవుతుందో తెలుసా

సమ్మర్‌ వచ్చిందంటే చాలు మార్కెట్లో పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. జ్యూస్ స్టాల్స్‌లో కూడా వాటర్‌మెలాన్‌ జ్యూస్‌ కచ్చితంగా ఉండాల్సిందే. నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ పండును తీసుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే మనలో చాలా మంది పుచ్చకాయను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ఇంతకీ పుచ్చకాయను ఫ్రిజ్‌లో నిల్వ చేయొచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

2:01 PM

`ప్రేమలు` బ్యూటీకి లైఫ్‌ టర్నింగ్‌ ఆఫర్స్.. ఇద్దరు సూపర్‌ స్టార్స్ తో రొమాన్స్ ?

టాలీవుడ్‌లో టాప్ హీరోలైన ధనుష్, సూర్య సరసన 23 ఏళ్ల హీరోయిన్ నటించనుందనే వార్త వైరల్ అవుతోంది.

పూర్తి కథనం చదవండి

1:37 PM

Smart phone: పక్కవారు మీ ఫోన్‌లో ఏం చూశారో ఎలా తెలుసుకోవాలా.? ఎవరికీ తెలియని ట్రిక్‌

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. దేశంలో జనాభా కంటే ఫోన్‌ల సంఖ్యే ఎక్కువగా ఉందంటే నమ్ముతారా.? అయితే స్మార్ట్‌ ఫోన్‌లో మనకు తెలియని ఎన్నో ట్రిక్స్ ఉన్నాయని తెలుసా. అలాంటి ఒక ట్రిక్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

11:54 AM

Skin Care: తులసి ఆకులను ఇలా వాడితే అందం పెరుగుతుందా?

మార్కెట్లో దొరికే ఏవేవో ఉత్పత్తులను కొనేసి ముఖానికి అప్లై చేస్తూ ఉంటారు. వాటికి బదులు తులసి ఆకులను వాడి కూడా అందంగా మెరిసిపోవచ్చని మీకు తెలుసా?

పూర్తి కథనం చదవండి

11:34 AM

MG Comet EV: కేవలం రూ.11 వేలకే MG కామెట్ EV లేటెస్ట్ మోడల్ ప్రీ బుకింగ్.. కారు ధర కూడా ఇంత తక్కువా?

MG Comet EV: JSW MG మోటార్ ఇండియా కంపెనీ కామెట్ EVని అప్‌డేట్‌ చేసింది. 2025 మోడల్ గా MY25ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది చాలా వాహన కంపెనీలు కార్ల ధరలు పెంచుతున్నాయి. JSW MG మోటార్స్ మాత్రం MG కామెట్ EV ధరను తగ్గించి స్పెషల్ ఫీచర్స్ ను యాడ్ చేసింది. అవేంటో వివరంగా తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

11:27 AM

Skin Care: మండే ఎండలకు అబ్బాయిలు తమ స్కిన్ ఎలా కాపాడుకోవాలి?

ఎండలకు స్త్రీల చర్మం మాత్రమే కాదు.. పురుషుల చర్మం కూడా దెబ్బతింటుంది. మరి, వారి చర్మ సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..

పూర్తి కథనం చదవండి

11:11 AM

Cyber crime: మోసగాళ్లకు మోసగాడు.. స్కామర్‌ నుంచే డబ్బులు వసూలు చేశాడు. ఎలాగంటే..

ప్రస్తుతం ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్‌ పార్శిల్‌ వచ్చాయనో, అశ్లీల చిత్రాలు ఉన్నాయో రకరకాల మార్గాల్లో డబ్బులను కాజేస్తున్నారు సైబర్‌ కేటుగాళ్లు. చాలా మంది చదువుకున్న వారు, టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న వారు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుర్రాడు మాత్రం సైబర్‌ నేరగాళ్లకే చుక్కలు చూపించాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. 
 
పూర్తి కథనం చదవండి

11:06 AM

'బిగ్ బాస్' ఆఫర్‌..ఎపిసోడ్ కు మూడున్నర కోట్లు: 'నో' చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్!

 Bigg Boss: బిగ్ బాస్‌లో భాగమయ్యే ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరో తెలుసా? ఈ నటుడు ఒకప్పుడు బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్.ఆయన  దాదాపు 180 చిత్రాలలో కనిపించాడు. ప్రతి సెలబ్రిటీ కోరుకునే గొప్ప స్టార్‌డమ్‌ను ఆస్వాదించాడు. 

పూర్తి కథనం చదవండి

10:48 AM

Healthy Lifestyle: 6-6-6 నడక అంటే ఏంటో తెలుసా? ఈ ఒక్క వాకింగ్ రూల్‌తో పూర్తి ఆరోగ్యం

Healthy Lifestyle: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని అందరూ అంటారు. అయితే ఎవరికి నచ్చిన విధంగా వారు వాకింగ్ చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సూచించే వాకింగ్ రూల్ ఏంటో తెలుసా? అదే 6-6-6. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

8:56 AM

Iphone: 10 నిమిషాల్లో మీ చేతుల్లోకి ఐఫోన్.. ఎలాగో తెలుసా.?

"10 నిమిషాల్లో ఐఫోన్!" - ఈ మాట వింటేనే ఆపిల్ ఫ్యాన్స్‌కి ఎక్కడలేని సంతోషం. జెప్టో సంస్థ ఆపిల్ కంపెనీతో కలిసి ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ లాంటి ఆపిల్ వస్తువుల్ని మెరుపు వేగంతో డెలివరీ చేసే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఇకపై యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలంటే. ఆపిల్ స్టోర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు! వివరాల్లోకి వెళితే.. 

పూర్తి కథనం చదవండి

8:42 AM

L2E: ఎంపురాన్ ట్రైలర్: మోహన్‌లాల్ మాస్ అవతార్!

మోహన్‌లాల్ నటించిన 'L2E: ఎంపురాన్' ట్రైలర్ విడుదలైంది. ఇది 2019లో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్. రాజకీయ వ్యూహాలు, హీరోయిజంతో ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది.

పూర్తి కథనం చదవండి

8:27 AM

రామానాయుడు స్టూడియో భూమి వివాదం మళ్లీ మొదటికి!

విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. స్టూడియో కోసం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భూమిని స్టూడియో కోసం వినియోగించకుండా లే అవుట్లు వేసి అమ్మే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

పూర్తి కథనం చదవండి

8:26 AM

Today Rasi Phalalu: ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో గొడవలు తప్పవు..!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 20.03.2025 గురువారానికి సంబంధించినవి.

పూర్తి కథనం చదవండి

11:53 PM IST:

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రపంచంలోని అందమైన అమ్మాయిలు సందడి చేయనున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ 2025 నగరానికి విచ్చేసారు... ఇలా ముద్దుగుమ్మలంతా మన నగరానికి ఎందుకు వస్తున్నారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

11:46 PM IST:

Credit Card Offers: ఇండియాలో క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతోంది. బ్యాంకులు క్రెడిట్ కార్డుల ద్వారా ఎలా సంపాదిస్తాయి, యూజర్లు ఎలా ఆకర్షితులవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ల

పూర్తి కథనం చదవండి

11:21 PM IST:

Banking Rule Changes Effective April 1st: ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌లో మార్పులు చేసింది. కొన్ని కేటగిరీల్లో తక్కువ రివార్డ్ పాయింట్లు వస్తాయి.

పూర్తి కథనం చదవండి

10:47 PM IST:

మీకు పెళ్లయి చాలాకాలం అవుతున్నా ఇప్పటివరకు వివాహ ధృవీకరణ పత్రం తీసుకోలేదా? అది ఎంతలా ఉపయోగపడుతుందో తెలిస్తే వెంటనే కావాలంటారు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

9:50 PM IST:

IPL 2025: ఐపీఎల్ 2025 సందర్భంగా ₹3లక్షల ప్రైజ్‍ పూల్‍తో ఇండియన్ క్యాసినో లీగ్ టోర్నమెంట్‍ను 1xBet ప్రారంభించింది. 

పూర్తి కథనం చదవండి

9:23 PM IST:

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పెట్టాలంటే డిమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. మరి ఈ అకౌంట్ తెరవడానికి ఏఏ పత్రాలు అవసరం? ఎలా ఉపయోగించాలి? పూర్తి డిటెయిల్స్ ఇక్కడ తెలుసుకొండి. 

పూర్తి కథనం చదవండి

8:55 PM IST:

Yuzvendra Chahal, Dhanashree Verma divorce: యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకున్నారు. ధ‌న‌శ్రీకి చాహ‌ల్ రూ.4.75 కోట్ల భ‌ర‌ణం ఇచ్చాడని సమాచారం. అయితే, ప్ర‌పంచంలోని అత్యంత ఖ‌రీదైన టాప్-5 విడాకులు ఎవ‌రివో తెలుసా?
 
పూర్తి కథనం చదవండి

8:51 PM IST:

అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా విడిపోయారనే పుకార్లు వచ్చిన 2017 నాటి సంగతులు గుర్తు చేసుకుందాం. వాళ్ళు వాటిని ఎలా ఆపేశారో చూద్దాం.

పూర్తి కథనం చదవండి

8:50 PM IST:

UPI Alert: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ(Unified Payments Interface) సేవలో ఏప్రిల్ 1, 2025 నుంచి ఒక కొత్త మార్పు రాబోతుంది. ఈ చర్య వల్ల సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అమలులోకి రానున్న మార్పేంటి? దాని వల్ల ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

8:21 PM IST:

Breastfeeding Moms: పాలిచ్చే తల్లుల సాధారణంగా కొన్ని పండ్లు తినడానికి ఇష్టపడరు. దీనికి అనేక కారణాలుంటాయి. కాని బిడ్డలకు సరైన పోషకాలు అందాలంటే తల్లలు కచ్చితంగా కొన్ని పండ్లు తినాాలని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

8:11 PM IST:

బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారమవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

పూర్తి కథనం చదవండి

7:55 PM IST:

Top 10 IPL Controversies and Scandals: కోహ్లీ-గంభీర్ గొడవ నుంచి స్పాట్ ఫిక్సింగ్ వరకు ఐపీఎల్ లో వివాదాలు చాలానే జరిగాయి. ఐపీఎల్ లో ఎప్పటికీ మర్చిపోలేని టాప్-10 వివాదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

7:51 PM IST:

Indian Railways: రైళ్లలో లోయర్ బెర్త్ కోరుకునే వారికి ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఇకపై అడగకుండానే లోయర్ బెర్త్ లు ఇస్తుంది. ఈజీగా లోయర్ బెర్త్ లు పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

7:17 PM IST:

ఎమిరేట్స్ డ్రా లాటరీ తన మొదటి 100 మిలియన్ AED MEGA7 జాక్‌పాట్ విజేతను ప్రకటించింది. ఇది గేమింగ్ చరిత్రలో ఒక మైలురాయి. మార్చి 30న తదుపరి డ్రా జరగనుంది, ఇందులో పాల్గొనడానికి emiratesdraw.comలో నమోదు చేసుకోండి.

పూర్తి కథనం చదవండి

6:45 PM IST:

Top 10 Unforgettable and Shocking Moments in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుండిపోయే విషయాలు చాలానే ఉన్నాయి. బ్రెండన్ మెకల్లమ్ విధ్వంసకర సెంచరీ, గేల్ సూపర్ సిక్సులు, రింకూ మెరుపులు, ఒకే మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లు ఇలా చాలానే ఉన్నాయి.

పూర్తి కథనం చదవండి

6:19 PM IST:

ఇంటిలో వ్యతిరేకించినా ఆమె చేయి పట్టుకున్నాడు. ఏడు జన్మల పాటు కలిసి ఉంటానని ప్రమాణం చేస్తూ నుదుటిన సింధూరం దిద్దాడు. కానీ ఆ పనే ఆయన మరణానికి కారణమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే శత్రువుగా మారింది. మెర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ ది. 
 
పూర్తి కథనం చదవండి

6:12 PM IST:

ముంబైకి షారుఖ్ ఖాన్ మొదటిసారి రైలులో వెళ్లినప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పారు. లోకల్ ట్రైన్‌లో సీటు కోసం గొడవపడితే ఏం జరిగిందో తెలుసా?

పూర్తి కథనం చదవండి

5:44 PM IST:

శునకాలు పెంచుకోవడం సర్వసాధారణం. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ట్రెండ్‌ నడుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పెట్‌ షాప్స్‌ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే మీకు తెలిసినంత వరకు ఒక శునకం ధర ఎంత ఉంటుంది.? మహా అయితే ఓ రూ. 5 వేలు లేదా రూ. 10 వేలు అంటారా.? అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న శునకం ధర అక్షరాల రూ. 50 కోట్లు.. 
 
పూర్తి కథనం చదవండి

5:41 PM IST:

మీరు వ్యవసాయ కుటుంబానికి చెందినవారా? అయితే చాలా ఈజీగా మీరు రుణాన్ని పొందవచ్చు. ఇందుకోసం మీరు ఏం చేయాలో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

5:30 PM IST:

Yuzvendra Chahal's Viral T-Shirt Message: కొంత కాలంగా వినిపించిన పుకార్ల మ‌ధ్య భార‌త స్టార్ బౌల‌ర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. అయితే, భార్య ధనశ్రీ వర్మతో విడాకుల విచారణ సమయంలో యుజ్వేంద్ర చాహల్ ధ‌రించిన టీ-షర్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది? ఎందుకో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

5:22 PM IST:

తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ ఆర్టిస్టులతో ఎస్వీ రంగారావు ఒకరు. ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయి నటించడం ఎస్వీఆర్ శైలి. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్ కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. 

పూర్తి కథనం చదవండి

5:10 PM IST:

పాత ఇంటిలో నిధి దొరికింది, పొలం తవ్వుతున్నప్పుడు బంగారం బయటపడింది. ఇలాంటి వాటి గురించి ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. అయితే ఇలా దొరికిన బంగారంపై ఎవరికి హక్కులు ఉంటాయి.? అసలు చట్టం ఏం చెబుతోంది.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

4:35 PM IST:

IPL 2025 top 5 youngest players: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ఘ‌నంగా ప్రారంభం కానుంది. అయితే, ఐపీఎల్ లో సీనియ‌ర్ ప్లేయ‌ర్ల‌తో పాటు యంగ్ ప్లేయ‌ర్లు కూడా ఆడనున్నారు. ఐపీఎల్ 2025లో ఆడ‌నున్న అతిపిన్న వ‌య‌స్కులైన టాప్-5 ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
పూర్తి కథనం చదవండి

4:06 PM IST:

ఒకప్పుడు 20 రూపాయలకే కటింగ్ చేసిన ఆయన, ఇప్పుడు లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. సెలబ్రిటీలు క్యూ కడుతున్నారంట!

పూర్తి కథనం చదవండి

3:40 PM IST:

భారత రక్షణ రంగం బలోపేతం దిశగా మరో ముందడుగు పడింది. తాజాగా కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 7000 కోట్లు ఖర్చు చేయనుంది. దేశీయంగా తుపాకుల తయారీ స్వావలంబన దిశగా ఇది కీలక ఘట్టంగా చెప్పొచ్చు.. 
 
పూర్తి కథనం చదవండి

2:25 PM IST:

యువత జీవితాలను నాశనంచేసే బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి జీవితంలో సెటిలయ్యారు కొందరు సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్స్. అలాగే సినీనటులు కూడా గ్యాంబ్లింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేలా యాడ్స్ లో పాల్గొన్నారు. ఇలా తెలుగురాష్ట్రాల్లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినవారు ఎంతమంది ఉన్నారో తెలుసా? 

పూర్తి కథనం చదవండి

2:17 PM IST:

సమ్మర్‌ వచ్చిందంటే చాలు మార్కెట్లో పుచ్చకాయలు దర్శనమిస్తుంటాయి. జ్యూస్ స్టాల్స్‌లో కూడా వాటర్‌మెలాన్‌ జ్యూస్‌ కచ్చితంగా ఉండాల్సిందే. నీటి శాతం ఎక్కువగా ఉండే ఈ పండును తీసుకుంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే మనలో చాలా మంది పుచ్చకాయను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. ఇంతకీ పుచ్చకాయను ఫ్రిజ్‌లో నిల్వ చేయొచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

2:01 PM IST:

టాలీవుడ్‌లో టాప్ హీరోలైన ధనుష్, సూర్య సరసన 23 ఏళ్ల హీరోయిన్ నటించనుందనే వార్త వైరల్ అవుతోంది.

పూర్తి కథనం చదవండి

1:37 PM IST:

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం అనివార్యంగా మారింది. దేశంలో జనాభా కంటే ఫోన్‌ల సంఖ్యే ఎక్కువగా ఉందంటే నమ్ముతారా.? అయితే స్మార్ట్‌ ఫోన్‌లో మనకు తెలియని ఎన్నో ట్రిక్స్ ఉన్నాయని తెలుసా. అలాంటి ఒక ట్రిక్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

11:54 AM IST:

మార్కెట్లో దొరికే ఏవేవో ఉత్పత్తులను కొనేసి ముఖానికి అప్లై చేస్తూ ఉంటారు. వాటికి బదులు తులసి ఆకులను వాడి కూడా అందంగా మెరిసిపోవచ్చని మీకు తెలుసా?

పూర్తి కథనం చదవండి

11:34 AM IST:

MG Comet EV: JSW MG మోటార్ ఇండియా కంపెనీ కామెట్ EVని అప్‌డేట్‌ చేసింది. 2025 మోడల్ గా MY25ను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది చాలా వాహన కంపెనీలు కార్ల ధరలు పెంచుతున్నాయి. JSW MG మోటార్స్ మాత్రం MG కామెట్ EV ధరను తగ్గించి స్పెషల్ ఫీచర్స్ ను యాడ్ చేసింది. అవేంటో వివరంగా తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

11:27 AM IST:

ఎండలకు స్త్రీల చర్మం మాత్రమే కాదు.. పురుషుల చర్మం కూడా దెబ్బతింటుంది. మరి, వారి చర్మ సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం..

పూర్తి కథనం చదవండి

11:11 AM IST:

ప్రస్తుతం ఆన్‌లైన్‌ మోసాలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్‌ పార్శిల్‌ వచ్చాయనో, అశ్లీల చిత్రాలు ఉన్నాయో రకరకాల మార్గాల్లో డబ్బులను కాజేస్తున్నారు సైబర్‌ కేటుగాళ్లు. చాలా మంది చదువుకున్న వారు, టెక్నాలజీ గురించి అవగాహన ఉన్న వారు కూడా ఈ మోసాల బారిన పడుతున్నారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ కుర్రాడు మాత్రం సైబర్‌ నేరగాళ్లకే చుక్కలు చూపించాడు. ఇంతకీ ఏం చేశాడంటే.. 
 
పూర్తి కథనం చదవండి

11:06 AM IST:

 Bigg Boss: బిగ్ బాస్‌లో భాగమయ్యే ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరో తెలుసా? ఈ నటుడు ఒకప్పుడు బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్.ఆయన  దాదాపు 180 చిత్రాలలో కనిపించాడు. ప్రతి సెలబ్రిటీ కోరుకునే గొప్ప స్టార్‌డమ్‌ను ఆస్వాదించాడు. 

పూర్తి కథనం చదవండి

10:48 AM IST:

Healthy Lifestyle: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని అందరూ అంటారు. అయితే ఎవరికి నచ్చిన విధంగా వారు వాకింగ్ చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సూచించే వాకింగ్ రూల్ ఏంటో తెలుసా? అదే 6-6-6. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

8:56 AM IST:

"10 నిమిషాల్లో ఐఫోన్!" - ఈ మాట వింటేనే ఆపిల్ ఫ్యాన్స్‌కి ఎక్కడలేని సంతోషం. జెప్టో సంస్థ ఆపిల్ కంపెనీతో కలిసి ఐఫోన్, ఐప్యాడ్, ఆపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ లాంటి ఆపిల్ వస్తువుల్ని మెరుపు వేగంతో డెలివరీ చేసే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో ఇకపై యాపిల్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయాలంటే. ఆపిల్ స్టోర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు! వివరాల్లోకి వెళితే.. 

పూర్తి కథనం చదవండి

8:42 AM IST:

మోహన్‌లాల్ నటించిన 'L2E: ఎంపురాన్' ట్రైలర్ విడుదలైంది. ఇది 2019లో బ్లాక్ బస్టర్ అయిన ‘లూసిఫర్’ సినిమాకు సీక్వెల్. రాజకీయ వ్యూహాలు, హీరోయిజంతో ఈ సినిమా మార్చి 27న విడుదల కానుంది.

పూర్తి కథనం చదవండి

8:27 AM IST:

విశాఖపట్నంలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. స్టూడియో కోసం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. భూమిని స్టూడియో కోసం వినియోగించకుండా లే అవుట్లు వేసి అమ్మే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

పూర్తి కథనం చదవండి

8:26 AM IST: