MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • 'బిగ్ బాస్' ఆఫర్‌..ఎపిసోడ్ కు మూడున్నర కోట్లు: 'నో' చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్!

'బిగ్ బాస్' ఆఫర్‌..ఎపిసోడ్ కు మూడున్నర కోట్లు: 'నో' చెప్పిన బాలీవుడ్ సూపర్ స్టార్!

 Bigg Boss: బిగ్ బాస్‌లో భాగమయ్యే ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరో తెలుసా? ఈ నటుడు ఒకప్పుడు బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్.ఆయన  దాదాపు 180 చిత్రాలలో కనిపించాడు. ప్రతి సెలబ్రిటీ కోరుకునే గొప్ప స్టార్‌డమ్‌ను ఆస్వాదించాడు. 

2 Min read
Author : Surya Prakash
Published : Mar 20 2025, 11:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
THIS Bollywood superstar was offered Rs 3.5 crore per episode for Bigg Boss in telugu

THIS Bollywood superstar was offered Rs 3.5 crore per episode for Bigg Boss in telugu


 Bigg Boss: అప్పటి దాకా అందరూ మర్చిపోయిన వాళ్లు కూడా బిగ్ బాస్ వల్ల వెలుగులోకి వచ్చారు. అర్జెంట్ గా డబ్బు, కీర్తి కావాలంటే బిగ్ బాస్ కి ఎంపిక కాబడాలి అనేది బాలీవుడ్ చెప్పే మాట. చాలా మందికి తక్షణ శక్తిలా, తక్షణ కీర్తిని పొందడానికి బిగ్ బాస్ ఒక వేదికగా ఉపయోగపడింది.

షో లో పాల్గొన్ని కొంతమంది కంటెస్టెంట్లు ఈ షోకి ధన్యవాదాలు చెప్పుకుని, తమ జీవితాలను విజయ కథలుగా మార్చుకోగలిగారు. 

తమ కెరీర్‌ను పునరుద్ధరించాలని కోరుకునే పలువురు సెలబ్రిటీలకు ఈ షో వేదికగా నిలిచింది. ఇది పోటీదారుల నిజమైన వ్యక్తిత్వాలను చూపిస్తున్నందువల్ల  ఇది వివాదాస్పద ప్రదర్శనలలో ఒకటిగా నిలచింది. ఎక్కువగా, టెలివిజన్ నటులు మరియు ప్రభావశీలులు షోలో పాల్గొంటారు. అయితే బిగ్ బాస్‌లో భాగమయ్యే ఆఫర్ వచ్చినా రిజెక్ట్ చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Bigboss 17

Bigboss 17


ఈ నటుడు ఒకప్పుడు బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్.ఆయన  దాదాపు 180 చిత్రాలలో కనిపించాడు. ప్రతి సెలబ్రిటీ కోరుకునే గొప్ప స్టార్‌డమ్‌ను ఆస్వాదించాడు. ఆయనికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని మరియు అతను దానిలో భాగం కావాలని కూడా కోరుకున్నాడు. 

కానీ తిరస్కరించారు. ఆయన మరెవరో కాదు   రాజేష్ ఖన్నా. అవును, బాలీవుడ్ తొలి సూపర్ స్టార్! ఆయన గర్ల్ ప్రెండ్  అనితా అద్వానీ ఈ పెద్ద బహిర్గతం చేశారు. బాలీవుడ్ పత్రికతో జరిగిన ఒక ఇంటర్వ్యూలో, అనిత... రాజేష్ ఖన్నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని చెప్పుకొచ్చింది.

34
telugu bigboss

telugu bigboss


ఆమె మాట్లాడుతూ... "రాజేష్ ఖన్నాకి పెద్ద మొత్తంలో చెల్లిస్తాను అన్నారు. ఎపిసోడ్ కు మూడున్నర కోట్లు ఆఫర్ చేసారు. బిగ్ బాస్ టీమ్ వాళ్లు ఆయన్ని  ఒప్పించటానికి ఢిల్లీకి వెళ్ళారు,.అతను చెయ్యాలా వద్దా అని ఆలోచించాడు. ఆయన ఒక రాత్రి, "నేను బిగ్ బాస్‌కి వెళితే, నేను మంచి వ్యక్తిని అవుతాను" అని చెప్పాడు. 

44


నేను, "ఏమిటి?" అని షాకింగ్ గా అన్నాను, మీరు ఎలా  సెట్ అవుతారు  బిగ్ బాస్ కి ? షోలో కంటెస్టెంట్లు గిన్నెలు కడుక్కోవాల్సి ఉంటుందని, సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదని తెలిసింది అంది.

దీనికి, "రెఫ్యూజీ హై క్యా?" అని బదులిచ్చారు. బిగ్ బాస్ కోసం రాజేష్ ఖన్నాకు ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 3.5 కోట్లు ఆఫర్ చేసినట్లు చెప్తున్నారు. కానీ, ఈ నటుడు లాభదాయకమైన ఆఫర్‌ను వదులుకున్నాడు!',"

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ఐబొమ్మ
బిగ్ బాస్ తెలుగు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RJ Charan: చరణ్ రీఎంట్రీ అదిరిందిగా, పరువు తీసుకున్న రామ్ ప్రసాద్.. వర్షిణి లవ్ ట్రాక్ మొదలైందా
Recommended image2
Dhanush Wishes PM Modi: ధనుష్ ఒక్క ట్వీట్‌తో రేగిన పొలిటికల్ రచ్చ..విజయ్ అభిమానుల ట్రోలింగ్
Recommended image3
Kaaka: 'కాకా' భార్యగా సీనియర్ హీరోయిన్.. 25 ఏళ్లకు తీరబోతున్న ఆమె చిరకాల కోరిక ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved