vuukle one pixel image
LIVE NOW

Telugu news live updates: IPL 2025: ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి.. హార్దిక్ కు షాకిచ్చిన గిల్ సేన !

Telugu movie news, politics, sports Latest news live updates along with SLBC tunnel rescue operation, betting apps updates, IPL 2025 Gujarat Titans vs Mumbai Indians match updates, myanmar earthquake rescue operation updates, telangana, Andhrapradesh Latest live news 29-03-2025 in telugu Telugu movie news, politics, sports Latest news live updates along with SLBC tunnel rescue operation, betting apps updates, IPL 2025 Gujarat Titans vs Mumbai Indians match updates, myanmar earthquake rescue operation updates, telangana, Andhrapradesh Latest live news 29-03-2025 in telugu

భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌ కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసేందుకు కృషి చేస్తున్నారు. ఇక మయన్మార్‌కు ఆపన్న హస్తం అందించేందుకు భారత్‌ ముందుకొచ్చింది. ప్రధాని  నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. ఇక ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కొండగల్‌లో పర్యటించనున్నారు. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ అప్డేట్స్‌ ఎప్పటికప్పుడు మీకోసం.. 
 
11:57 PM

IPL 2025: ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి.. హార్దిక్ కు షాకిచ్చిన గిల్ సేన !

IPL 2025 GT vs MI: బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ కు షాకిస్తూ ఐపీఎల్ 2025లో తొలి విజయాన్ని అందుకుంది.

పూర్తి కథనం చదవండి

11:35 PM

Slowest ball in IPL 2025: ఐపీఎల్ లో స్లోయెస్ట్ బాల్.. సత్యనారాయణ రాజు ఏందయ్యా ఇది !

Mumbai Indians Telugu pacer Satyanarayana Raju: ఐపీఎల్ 2025లో తెలుగు ప్లేయర్ సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అతను IPL చరిత్రలో అత్యంత నెమ్మదిగా బాల్ వేసి హాట్ టాపిక్ అవుతున్నాడు. 

పూర్తి కథనం చదవండి

10:03 PM

చేయని తప్పుకు నేనెందుకు బాధపడాలి.. విడాకులు, ట్రోలింగ్ పై సమంత కామెంట్స్

విడాకులు తీసుకున్న తర్వాత ప్రజలు ఎలా స్పందించారు? సమంత సినిమాలు చేయకూడదని మాటలు వచ్చాయా?
 
పూర్తి కథనం చదవండి

9:39 PM

IPL 2025: ఐపీఎల్‌లో శుభ్‌మన్ గిల్ రికార్డుల మోత.. అహ్మదాబాద్‌లో తొలి ప్లేయర్ !

Shubman Gill: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది.  మ్యాచ్ లో జీటీ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఒకే వేదికపై 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేశాడు.

పూర్తి కథనం చదవండి

8:52 PM

rats: ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందా? ఇలా చేస్తే మళ్లీ రావు

rats: ఇంట్లో ఎలుకలు ఉండటం పెద్ద సమస్యే. ఎందుకంటే ఎలుకల వల్ల చాలా వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వాటిని ఇంటిలోకి రాకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఉంటే వాటిని తరిమికొట్టడం చాలా అవసరం. సాధారణంగా ఎలుకలను పట్టుకోవడానికి బోన్లు, చంపాలంటే మందులు ఉపయోగిస్తుంటాం. కానీ ఎలుక మనకే టోపీ పెట్టి పారిపోతుంటాయి. ఇంట్లో ఎలుకల బెడద పోవాలంటే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో వాటిని ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

8:42 PM

అక్కా నువ్వు అచ్చం మహాలక్ష్మినే... కిచ్చా సుదీప్ కూతురు ఫోటోలు వైరల్, నెటిజన్ల కామెంట్స్

సాన్వి సుదీప్ ఫోటోలు వైరల్ అయ్యాయి. బొట్టు ఎంత బాగుందో అని అభిమానులు అంటున్నారు.

పూర్తి కథనం చదవండి

7:57 PM

మళ్లీ పెళ్లి చేసుకుంటానో లేదో, చేసుకున్నవి నిలబెట్టుకోలేకపోయా: అమీర్ ఖాన్

ఒంటరిగా బతకడం చాలా కష్టం అంటున్నారు అమీర్ ఖాన్. మూడో పెళ్లికి ఏమైనా హింట్ ఇస్తున్నారా?
 
పూర్తి కథనం చదవండి

7:27 PM

Viral News: జంతువులకు మాటలొస్తే ఎం మాట్లాడుతాయి? మనుషులను కచ్చితంగా ఇలాగే ప్రశ్నిస్తాయి కావొచ్చు!

జంతువులను ప్రస్తావిస్తూ మనం పలు సామెతలను వాడుతుంటాం. ఒకవేళ జంతువులు మాట్లాడగలిగితే. అవి మనుషులను ఇలాగే ప్రశ్నిస్తాయని ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.? ఎంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

7:14 PM

IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌లో మార్పు !

KKR vs LSG Rescheduled : ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగదు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ లో మార్పులు జరిగాయి.  ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

6:50 PM

Smart Phone: భారతీయులు రోజుకు ఎన్ని గంటలు ఫోన్‌ వాడుతున్నారో తెలుసా.? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

స్మార్ట్‌ఫోన్‌ రాకతో ప్రపంచం మారిపోయింది. రోజూ గంటలతరబడి ఫోన్‌లతో కుస్తీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి రిటైర్‌ అయిన ఉద్యోగి వరకు ఫోన్‌లతో గడుపుతున్నారు. భారతదేశంలో సగటున ఒక వ్యక్తి ఎన్ని గంటలు ఫోన్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసా.? తాజా అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి.. 

పూర్తి కథనం చదవండి

6:49 PM

IPLలో ధోని టీమ్ CSK బలహీనత అదే.. తీరు మార్చుకోకుంటే గెలుపు కష్టమే !

Dhoni's team CSK's weakness: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమికి 5 ముఖ్య కారణాలు ఉన్నాయి. రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ కు ముందు మార్చుకోకుంటే ధోని టీమ్ గెలవడం కష్టమే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

5:36 PM

Phonepay: క్రెడిట్‌ కార్డు తీసుకుంటే క్రెడిట్‌ స్కోర్‌ ఎంత తగ్గుతుంది? ఈ ఫోన్‌పే ఫీచర్‌తో తెలుసుకోవచ్చు

Credit Score: ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. దీంతో క్రెడిట్‌ స్కోర్‌ మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై అవగాహన పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే క్రెడిట్ స్కోర్‌ను ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయన్న విషయం మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. ఇందుకోసం ఫోన్‌పే యాప్‌లో ఒక కొత్త ఫీచర్‌ వచ్చేసింది. ఇంతకీ ఆ ఫీచర్‌ ఏంటి.? ఎలా ఉపయోగించుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..  
 
పూర్తి కథనం చదవండి

5:12 PM

ఐపీఎల్‌లో టాప్-5 వికెట్ల వీరుడు.. అశ్విన్ మరో రికార్డు !

IPL Top 5 Wicket Takers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రవిచంద్రన్ అశ్విన్ టాప్-5 వికెట్లు తీసిన ప్లేయర్‌గా ఎదిగాడు.

పూర్తి కథనం చదవండి

5:07 PM

School Holidays : వచ్చేవారం సెలవులే సెలవులు ... ఏడ్రోజుల్లో స్కూళ్లు, కాలేజీలు నడిచేది మూడ్రోజులే

School Holidays : తెలంగాణలో వచ్చేవారం కేవలం మూడురోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది... మిగతా ఐద్రోజులు సెలవులే సెలవులు. 

పూర్తి కథనం చదవండి

5:00 PM

OYO: ఓయోలో రూమ్‌ బుక్‌ చేస్తున్నారా.? ఇలా చేస్తే మీ ప్రైవసీ సేఫ్‌

ప్రముఖ హోటల్‌ బుకింగ్ సంస్థ ఓయోకు అంతర్జాతీయంగా ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక చిన్న క్లిక్‌తో హోటల్‌ రూమ్స్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చిందీ సంస్థ. భారత్‌లో మొదలైన ఓయో సేవలు ప్రస్తుతం ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వచ్చాయి.. 
 
పూర్తి కథనం చదవండి

4:05 PM

Talented Kids in India : చిన్నోళ్లే కానీ చిచ్చరపిడుగులు ... ఇండియాలోని టాప్ 10 టాలెంటెడ్ కిడ్స్ వీరే!

భారతదేశంలో చాలామంది అసాధారణ ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నారు.. తమ టాలెంట్ తో జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి టాప్ 10 టాలెంటెండ్ ఇండియన్ కిడ్స్ గురించి తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

3:51 PM

IPL 2025: రైనా రికార్డు బ్రేక్.. ఐపీఎల్ లో CSK స్టార్ ధోని మరో రికార్డు

MS Dhoni Breaks Suresh Raina's Most runs for CSK in IPL : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనా పేరిట ఉన్న రికార్డును ఎం.ఎస్.ధోని బద్దలు కొట్టాడు.

పూర్తి కథనం చదవండి

3:13 PM

పెళ్లి తర్వాత తొలిసారి భార్యతో కనిపించిన పుష్ప విలన్, గుడిలో సామాన్యుడిలా రాయిపై పడుకుని..

నటుడు ధనుంజయ పెళ్ళయ్యాక తన భార్య ధన్యతతో కలిసి హాసన్‌లోని ఫేమస్ గుడికి వెళ్ళారు. ధనుంజయ నిర్మించిన 'విద్యాపతి' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. అందుకే ఈ జంట దేవుడి ఆశీర్వాదం కోసం వెళ్ళింది. 

పూర్తి కథనం చదవండి

2:39 PM

Aadhaar: ఆధార్‌-బ్యాంక్‌ అకౌంట్‌ను ఎలా లింక్‌ చేసుకోవాలో తెలుసా.? ఎక్కడకి వెళ్లాల్సిన పనిలేదు, ఫోన్‌లోనే

ఆధార్‌ కార్డ్‌ అన్నింటికీ ఆధారంగా మారిపోయిన విషయం తెలిసిందే. సిమ్‌ కార్డు మొదలు చివరికి దేవాలయాల్లో దర్శనం టికెట్‌ బుక్‌ చేసుకోవాలన్నా ఆధార్‌ కార్డ్ ఉండాల్సిందే. ఇక బ్యాంకుల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ను ఎలా లింక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

2:32 PM

Richest Village : ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం ఇండియాదే... ఎంత డబ్బుందో తెలుసా?

ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం మన భారతదేశంలోనే ఉంది. ఆ గ్రామంలో ఎంత డబ్బుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

పూర్తి కథనం చదవండి

2:00 PM

Ugadi Rashi Phalalu: విశ్వావసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలా ఉండనుంది?

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులవారికి ఎలా ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం..
 
పూర్తి కథనం చదవండి

1:29 PM

Bluetooth: రోజుకు ఎంత సేపు బ్లూటూత్ వాడాలో తెలుసా? టైమ్ దాటితే ప్రమాదమే

Bluetooth: మీరు బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడుతుంటారా? రోజుకు గంటల తరబడి వాటిని ఉపయోగిస్తారా? ఇది చాలా ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి.. రోజుకు ఎంతసేపు బ్లూటూత్ ఉపయోగించాలి? బ్లూటూత్ వల్ల ఉపయోగాలు, నష్టాల గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

12:46 PM

Myanman Earthquake : మయన్మార్‌కు భారత్ సాయం, ఏమేం పంపిందో తెలుసా?

భూకంపం: మయన్మార్‌కు సాయంగా భారత్ 15 టన్నుల సరుకులు పంపింది. టెంట్లు, తిండి, దుప్పట్లు, జనరేటర్లు, మందులు ఉన్నాయి. ఎవ్వరు భారతీయులు ఎఫెక్ట్ అయినట్టు సమాచారం లేదు.

పూర్తి కథనం చదవండి

12:23 PM

నెట్టింట ట్రెండ్‌ అవుతోన్న 'జీబ్లీ స్టైల్‌'.. ఆకట్టుకుంటోన్న ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక అంశం ట్రెండ్‌ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడో మొదలైన ట్రెండ్ మొత్తం వ్యాపిస్తుంది. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. అదే 'జీబ్లీ స్టైల్‌'. యానిమేషన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ ఏంటీ జీబ్లీ స్టైల్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న కొన్ని ఫొటోలు చూద్దాం.. 
 
పూర్తి కథనం చదవండి

12:08 PM

వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్‌పై ఏప్రిల్ 1 నుంచి కేంద్రం నిఘా! ఈ తప్పులు చేసేవాళ్లని పట్టుకోడానికే..

Tax Rules: డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి దేశానికి నష్టం కలిగించే పనులు చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏప్రిల్ 1 నుంచి వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై అధికారులు నిఘా పెట్టనున్నారు. అందుకే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు. 

పూర్తి కథనం చదవండి

11:53 AM

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ ... 16 మంది నక్సల్స్ మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు,  నక్సలైట్లకు మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఇందులో 16 మంది చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. 

పూర్తి కథనం చదవండి

11:21 AM

స్టార్‌ కమెడియన్‌పై అన్వేష్‌ అటాక్‌.. రూ. వెయ్యి కోట్ల ఆస్తులున్న వ్యక్తి బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేస్తారా

బెట్టింగ్‌ యాప్స్‌ అంశంపై మొదటి నుంచి పోరు చేస్తున్నాడు ప్రముఖ యూ ట్యూబర్‌ అన్వేష్‌. ప్రపంచ యాత్రికుడు పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నడిపిస్తున్న అన్వేష్‌ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న వారిని తనదైన శైలిలో అటాక్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్టార్‌ కమెడియన్‌ అలీపై విరుచుకుపడ్డాడు..
 
పూర్తి కథనం చదవండి

10:38 AM

Earthquake : ఇండియా చుట్టూ భూకంపాలు... నిన్న మయన్మార్, నేడు అప్ఘనిస్తాన్, అసలేం జరుగుతోంది?

మయన్మార్ భూకంపం సృష్టించిన విధ్వంసాన్ని కళ్లముందు కదలాడుతుండగానే మన పొరుగునే ఉన్న మరోదేశం అప్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. 

పూర్తి కథనం చదవండి

10:15 AM

Donald Trump: భారత ప్రధాని చాలా స్మార్ట్‌.. మోదీని ఉద్దేశిస్తూ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

Donald Trump: మోదీ చాలా స్మార్ట్ అని, తన బెస్ట్ ఫ్రెండ్ అని ట్రంప్ అన్నారు.  భారత్ తో టారిఫ్ డీల్ గురించి అమెరికా ప్రెసిడెంట్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ట్రంప్ ఏమన్నారంటే.. 

పూర్తి కథనం చదవండి

11:57 PM IST:

IPL 2025 GT vs MI: బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ కు షాకిస్తూ ఐపీఎల్ 2025లో తొలి విజయాన్ని అందుకుంది.

పూర్తి కథనం చదవండి

11:35 PM IST:

Mumbai Indians Telugu pacer Satyanarayana Raju: ఐపీఎల్ 2025లో తెలుగు ప్లేయర్ సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు. అయితే, అతను IPL చరిత్రలో అత్యంత నెమ్మదిగా బాల్ వేసి హాట్ టాపిక్ అవుతున్నాడు. 

పూర్తి కథనం చదవండి

10:03 PM IST:

విడాకులు తీసుకున్న తర్వాత ప్రజలు ఎలా స్పందించారు? సమంత సినిమాలు చేయకూడదని మాటలు వచ్చాయా?
 
పూర్తి కథనం చదవండి

9:39 PM IST:

Shubman Gill: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడుతోంది.  మ్యాచ్ లో జీటీ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఒకే వేదికపై 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేశాడు.

పూర్తి కథనం చదవండి

8:52 PM IST:

rats: ఇంట్లో ఎలుకలు ఉండటం పెద్ద సమస్యే. ఎందుకంటే ఎలుకల వల్ల చాలా వ్యాధులు వ్యాపిస్తాయి. కాబట్టి వాటిని ఇంటిలోకి రాకుండా చూసుకోవాలి. ఇప్పటికే ఉంటే వాటిని తరిమికొట్టడం చాలా అవసరం. సాధారణంగా ఎలుకలను పట్టుకోవడానికి బోన్లు, చంపాలంటే మందులు ఉపయోగిస్తుంటాం. కానీ ఎలుక మనకే టోపీ పెట్టి పారిపోతుంటాయి. ఇంట్లో ఎలుకల బెడద పోవాలంటే ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో వాటిని ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

8:42 PM IST:

సాన్వి సుదీప్ ఫోటోలు వైరల్ అయ్యాయి. బొట్టు ఎంత బాగుందో అని అభిమానులు అంటున్నారు.

పూర్తి కథనం చదవండి

7:57 PM IST:

ఒంటరిగా బతకడం చాలా కష్టం అంటున్నారు అమీర్ ఖాన్. మూడో పెళ్లికి ఏమైనా హింట్ ఇస్తున్నారా?
 
పూర్తి కథనం చదవండి

7:27 PM IST:

జంతువులను ప్రస్తావిస్తూ మనం పలు సామెతలను వాడుతుంటాం. ఒకవేళ జంతువులు మాట్లాడగలిగితే. అవి మనుషులను ఇలాగే ప్రశ్నిస్తాయని ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.? ఎంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

7:14 PM IST:

KKR vs LSG Rescheduled : ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగదు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ లో మార్పులు జరిగాయి.  ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

6:50 PM IST:

స్మార్ట్‌ఫోన్‌ రాకతో ప్రపంచం మారిపోయింది. రోజూ గంటలతరబడి ఫోన్‌లతో కుస్తీ పడే వారి సంఖ్య పెరుగుతోంది. స్కూలుకు వెళ్లే పిల్లల నుంచి రిటైర్‌ అయిన ఉద్యోగి వరకు ఫోన్‌లతో గడుపుతున్నారు. భారతదేశంలో సగటున ఒక వ్యక్తి ఎన్ని గంటలు ఫోన్‌ను ఉపయోగిస్తున్నారో తెలుసా.? తాజా అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు వెల్లడయ్యాయి.. 

పూర్తి కథనం చదవండి

6:49 PM IST:

Dhoni's team CSK's weakness: ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓటమికి 5 ముఖ్య కారణాలు ఉన్నాయి. రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ కు ముందు మార్చుకోకుంటే ధోని టీమ్ గెలవడం కష్టమే. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

5:36 PM IST:

Credit Score: ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. దీంతో క్రెడిట్‌ స్కోర్‌ మెరుగ్గా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయమై అవగాహన పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే క్రెడిట్ స్కోర్‌ను ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయన్న విషయం మాత్రం అందరికీ తెలియకపోవచ్చు. ఇందుకోసం ఫోన్‌పే యాప్‌లో ఒక కొత్త ఫీచర్‌ వచ్చేసింది. ఇంతకీ ఆ ఫీచర్‌ ఏంటి.? ఎలా ఉపయోగించుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం..  
 
పూర్తి కథనం చదవండి

5:12 PM IST:

IPL Top 5 Wicket Takers: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో రవిచంద్రన్ అశ్విన్ టాప్-5 వికెట్లు తీసిన ప్లేయర్‌గా ఎదిగాడు.

పూర్తి కథనం చదవండి

5:07 PM IST:

School Holidays : తెలంగాణలో వచ్చేవారం కేవలం మూడురోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది... మిగతా ఐద్రోజులు సెలవులే సెలవులు. 

పూర్తి కథనం చదవండి

5:00 PM IST:

ప్రముఖ హోటల్‌ బుకింగ్ సంస్థ ఓయోకు అంతర్జాతీయంగా ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక చిన్న క్లిక్‌తో హోటల్‌ రూమ్స్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చిందీ సంస్థ. భారత్‌లో మొదలైన ఓయో సేవలు ప్రస్తుతం ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వచ్చాయి.. 
 
పూర్తి కథనం చదవండి

4:05 PM IST:

భారతదేశంలో చాలామంది అసాధారణ ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నారు.. తమ టాలెంట్ తో జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి టాప్ 10 టాలెంటెండ్ ఇండియన్ కిడ్స్ గురించి తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

3:51 PM IST:

MS Dhoni Breaks Suresh Raina's Most runs for CSK in IPL : చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సురేష్ రైనా పేరిట ఉన్న రికార్డును ఎం.ఎస్.ధోని బద్దలు కొట్టాడు.

పూర్తి కథనం చదవండి

3:13 PM IST:

నటుడు ధనుంజయ పెళ్ళయ్యాక తన భార్య ధన్యతతో కలిసి హాసన్‌లోని ఫేమస్ గుడికి వెళ్ళారు. ధనుంజయ నిర్మించిన 'విద్యాపతి' సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. అందుకే ఈ జంట దేవుడి ఆశీర్వాదం కోసం వెళ్ళింది. 

పూర్తి కథనం చదవండి

2:39 PM IST:

ఆధార్‌ కార్డ్‌ అన్నింటికీ ఆధారంగా మారిపోయిన విషయం తెలిసిందే. సిమ్‌ కార్డు మొదలు చివరికి దేవాలయాల్లో దర్శనం టికెట్‌ బుక్‌ చేసుకోవాలన్నా ఆధార్‌ కార్డ్ ఉండాల్సిందే. ఇక బ్యాంకుల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌ను ఎలా లింక్‌ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
పూర్తి కథనం చదవండి

2:32 PM IST:

ఆసియాలోనే అత్యంత ధనిక గ్రామం మన భారతదేశంలోనే ఉంది. ఆ గ్రామంలో ఎంత డబ్బుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

పూర్తి కథనం చదవండి

2:00 PM IST:

ఈ విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశులవారికి ఎలా ఉంటుందో సవివరంగా తెలుసుకుందాం..
 
పూర్తి కథనం చదవండి

1:29 PM IST:

Bluetooth: మీరు బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ ఎక్కువగా వాడుతుంటారా? రోజుకు గంటల తరబడి వాటిని ఉపయోగిస్తారా? ఇది చాలా ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి.. రోజుకు ఎంతసేపు బ్లూటూత్ ఉపయోగించాలి? బ్లూటూత్ వల్ల ఉపయోగాలు, నష్టాల గురించి వివరంగా ఇక్కడ తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి

12:46 PM IST:

భూకంపం: మయన్మార్‌కు సాయంగా భారత్ 15 టన్నుల సరుకులు పంపింది. టెంట్లు, తిండి, దుప్పట్లు, జనరేటర్లు, మందులు ఉన్నాయి. ఎవ్వరు భారతీయులు ఎఫెక్ట్ అయినట్టు సమాచారం లేదు.

పూర్తి కథనం చదవండి

12:23 PM IST:

సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక అంశం ట్రెండ్‌ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడో మొదలైన ట్రెండ్ మొత్తం వ్యాపిస్తుంది. తాజాగా ఇలాంటి ఓ ట్రెండ్ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. అదే 'జీబ్లీ స్టైల్‌'. యానిమేషన్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ ఏంటీ జీబ్లీ స్టైల్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోన్న కొన్ని ఫొటోలు చూద్దాం.. 
 
పూర్తి కథనం చదవండి

12:08 PM IST:

Tax Rules: డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి దేశానికి నష్టం కలిగించే పనులు చేస్తున్న వారిపై నిఘా పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏప్రిల్ 1 నుంచి వాట్సాప్, టెలిగ్రామ్, ఈ-మెయిల్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై అధికారులు నిఘా పెట్టనున్నారు. అందుకే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో ఈ తప్పులు అస్సలు చేయొద్దు. 

పూర్తి కథనం చదవండి

11:53 AM IST:

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు,  నక్సలైట్లకు మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ఇందులో 16 మంది చనిపోగా ఇద్దరు గాయపడ్డారు. 

పూర్తి కథనం చదవండి

11:21 AM IST:

బెట్టింగ్‌ యాప్స్‌ అంశంపై మొదటి నుంచి పోరు చేస్తున్నాడు ప్రముఖ యూ ట్యూబర్‌ అన్వేష్‌. ప్రపంచ యాత్రికుడు పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ నడిపిస్తున్న అన్వేష్‌ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్‌ చేస్తున్న వారిని తనదైన శైలిలో అటాక్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్టార్‌ కమెడియన్‌ అలీపై విరుచుకుపడ్డాడు..
 
పూర్తి కథనం చదవండి

10:38 AM IST:

మయన్మార్ భూకంపం సృష్టించిన విధ్వంసాన్ని కళ్లముందు కదలాడుతుండగానే మన పొరుగునే ఉన్న మరోదేశం అప్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. 

పూర్తి కథనం చదవండి

10:15 AM IST: