తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:02 PM (IST) Jun 18
Trump India Pakistan: భారత్ - పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి ట్రంప్ కామెంట్స్ చేశారు. అయితే, మిడియేషన్ అంగీకరించమని ప్రధాని మోడీ స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ట్రంప్ 'ఐ లవ్ పాకిస్తాన్' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
09:59 PM (IST) Jun 18
ఏపీ సర్కార్ చేపడుతున్న గోదావరి-బనకచర్ల అనుసంధానం ప్రాజెక్ట్ పై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెెలంగాణకు చెందిన అన్నిపార్టీల ఎంపీలు సమావేశమయ్యారు. ఇందులో చంద్రబాబుపై రేవంత్ గరం అయ్యారు. ఏమన్నారంటే…
09:24 PM (IST) Jun 18
BCCI Kochi Tuskers controversy: బాంబే హైకోర్టు కోచ్చి టస్కర్స్ కేరళ జట్టుకు రూ.538 కోట్లు చెల్లించాలని బీసీసీఐని ఆదేశించింది. ఐపీఎల్ లో కోచ్చి టస్కర్స్-బీసీసీఐ వివాదం ఏమిటి? కోర్టు ఎందుకు ఈ ఆదేశాలు ఇచ్చింది? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
07:53 PM (IST) Jun 18
Team india: టెస్టు క్రికెట్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత జట్టులో విరాట్ కోహ్లి 4వ స్థానిన్ని భర్తీ చేసేది ఎవరు అనే కొత్త చర్చ మొదలైంది. ఈ స్థానికి చాలా ప్రాధాన్యత ఉంది? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
07:51 PM (IST) Jun 18
జూన్ 12 వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు పున:ప్రారంభం అయ్యాయి. దీంతో భారంగా స్కూళ్లకు వెళుతున్న చిన్నారులకు గుడ్ న్యూస్… ఈ నెలలో ఇంకా 12 రోజులున్నాయి.. అందులో ఆరు రోజులు సెలవులే.. ఎందుకో తెలుసా?
06:31 PM (IST) Jun 18
భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? ఫిక్స్‌డ్ డిపాజిట్(FD) చేయాలా? లేక సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(SIP)లో పెట్టుబడి పెట్టాలా అని ఆలోచిస్తున్నారా? ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఇన్వస్ట్‌మెంట్ ప్లానో వివరంగా ఇప్పుడు చూద్దాం.
06:24 PM (IST) Jun 18
రైతు భరోసా నిధుల కోసం జూన్ 20లోపు దరఖాస్తు చేయాలి. కొత్త భూములు కొనుగోలు చేసిన రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
06:19 PM (IST) Jun 18
Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్‌ను రెడిట్ ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. భారత క్రీడాభిమానులతో అనుబంధాన్ని మరింత బలపరిచేందుకు కీలక అడుగు వేసింది.
05:45 PM (IST) Jun 18
CNG car: మీరు కారు కొనాలనుకుంటున్నారా? అయితే CNG కారు అయితే బెస్ట్. ఎందుకంటే 2024లో CNG కార్ల అమ్మకాలు 35 శాతం పెరిగాయి. పెట్రోల్, డీజిల్ కార్ల కంటే CNG కార్లు కొనేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి కారణాలేంటో తెలుసుకుందామా?
05:16 PM (IST) Jun 18
ఒకప్పుడు కార్డుతో పేమెంట్స్ చేయడం అంటేనే వింతగా భావించే వారు. కానీ డిజిటల్ పేమెంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత లావాదేవీల విధానం పూర్తిగా మారిపోయింది. అయితే తాజాగా డిజిటల్ చెల్లింపులో మరో ముందడుగు పడింది.
05:08 PM (IST) Jun 18
వైసిపి అధికారంలో ఉండగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు కొడాలి నాని. ఇప్పుడు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రచారం జరుగుతోంది.. ఇందులో నిజమెంత?
04:38 PM (IST) Jun 18
6 Indian Captains With Most Test Wins: శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు 2025లో ఇంగ్లాండ్ తో 5 టెస్టుల కోసం ఆ దేశంలో పర్యటిస్తోంది. అయితే, ఇంగ్లాండ్ లో అత్యధిక టెస్టు మ్యాచ్ లు గెలిచిన భారత కెప్టెన్లు ఎవరో మీకు తెలుసా?
04:22 PM (IST) Jun 18
ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో క్యాన్సర్ మహమ్మారి ఒకటి. ప్రతీ ఏటా వేలాది మంది క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే భవిష్యత్తులో క్యాన్సర్ మరణాలు ఉండవా అంటే అవుననే సమాధానం వస్తోంది.
03:26 PM (IST) Jun 18
సౌత్ స్టార్ హీరో ఆర్య కు ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. ఆకస్మికంగా మెరుపుదాడులు చేసింది. ఆర్య ఇళ్లతో పాటు ఆయన గతంలో నిర్వహించిన వ్యాపారాలపై కూడా ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్విహించారు. ఇంతకీ ఈ దాడులకు కారణం ఏంటి?
03:24 PM (IST) Jun 18
అండమాన్ నికోబార్ దీవులు భారతదేశ ఆర్థిక వ్యవస్థనే మార్చే స్థాయిలో ఆదాయాన్ని సమకూర్చే అవకాశాలున్నాాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ స్థాయిలో అండమాన్ లో ఏ నిక్షేపాలు ఉన్నాయో తెలుసా?
02:48 PM (IST) Jun 18
ఐటీ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్న హైదరాబాద్ నగరం మరో ఐకానిక్ సెంటర్‌కు వేదికగా మారింది. ప్రముఖ సెర్చ్ కంపెనీ అయిన గూగుల్ హైదరాబాద్‌లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించింది.
01:39 PM (IST) Jun 18
ఏపీ అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ.20,000 లబ్ధి. అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలపై పూర్తి వివరాలు.
01:20 PM (IST) Jun 18
పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్ దాడులు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.
12:55 PM (IST) Jun 18
iQoo Z10 Lite 5G: iQoo నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రిలీజ్ అయ్యింది. Z10 Lite 5G పేరుతో విడుదలైన ఈ ఫోన్ కేవలం రూ.10 వేల లోపే లభిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో ఉన్న ఈ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూద్దామా?
12:25 PM (IST) Jun 18
అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానం ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి ఎయిర్ ఇండియా వార్తల్లోకి ఎక్కింది.
12:08 PM (IST) Jun 18
ఉత్తర్‌ప్రదేశ్‌లో పెళ్లైన 10 రోజుల్లోనే భార్య లవర్‌తో పారిపోగా, భర్త మాత్రం హనీమూన్ కి తీసుకుని వెళ్లి చంపేయలేదు కదా అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.
11:43 AM (IST) Jun 18
ఇరాన్, ఇజ్రాయెల్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో అసలీ రెండు దేశాల మధ్య ఉన్న శతృత్వం ఏంటి.? ఎందుకీ రచ్చ జరుగుతోంది.?
11:23 AM (IST) Jun 18
తిరుమల తిరుపతి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైనది రేణిగుంట విమానాశ్రయం పేరు మార్పు. ఏ పేరు పెట్టనున్నారో తెలుసా?
10:21 AM (IST) Jun 18
ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడుల్లో అమెరికా కూడా చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలు ఉద్రిక్తతలు పెంచుతున్నాయి.
10:10 AM (IST) Jun 18
ప్రస్తుతం క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాగా క్రెడిట్ కార్డు బిల్ పేమెంట్ సమయంలో మనలో చాలా మంది మినిమం పేమెంట్ చేస్తుంటారు. అయితే తాజాగా ఎస్బీఐ ఈ విషయంలో కీలక మార్పులు చేసింది.
09:46 AM (IST) Jun 18
తల్లికి వందనం పథకం పేరుతో సైబర్ మోసాలు ఎక్కువవుతున్నాయి. విజయవాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని డబ్బులు కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
08:41 AM (IST) Jun 18
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చిరుజల్లులు కురుస్తాయని… మరికొద్దిరోజుల్లో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎప్పట్నుంచి వర్షాలు ఊపందుకోనున్నాయంట తెలుసా?