మోదీ, అమిత్ షాలది సాహసోపేత నిర్ణయం: అభినందించిన అగ్రనేత అడ్వాణీ

By Nagaraju penumalaFirst Published Aug 5, 2019, 4:23 PM IST
Highlights

ఆర్టికల్‌ 370 రద్దు బీజేపీ మూల సిద్ధాంతాల్లో ఒకటని చెప్పుకొచ్చారు. జనసంఘ్‌ రోజుల నుంచే ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు అభినందనలు తెలిపారు. జమ్ముకశ్మీర్‌, లడఖ్ లో శాంతి, సుఖ సంతోషాల దిశగా ఇదో చరిత్రాత్మక నిర్ణయమని అడ్వాణీ ప్రశంసించారు. 
 
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై బీజేపీ అగ్రనేత అడ్వాణీ స్వాగతించారు. ఆర్టికల్‌ 370 రద్దుపై సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ సమగ్రత బలోపేతం దిశగా ఇదో గొప్ప ముందడుగంటూ అడ్వాణీ అభివర్ణించారు. 

ఆర్టికల్‌ 370 రద్దు బీజేపీ మూల సిద్ధాంతాల్లో ఒకటని చెప్పుకొచ్చారు. జనసంఘ్‌ రోజుల నుంచే ఆర్టికల్ 370 రద్దు ప్రతిపాదన ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు అభినందనలు తెలిపారు. జమ్ముకశ్మీర్‌, లడఖ్ లో శాంతి, సుఖ సంతోషాల దిశగా ఇదో చరిత్రాత్మక నిర్ణయమని అడ్వాణీ ప్రశంసించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్

జమ్ము కశ్మీర్ పై అమిత్ షా అణుబాంబు వేశారు, కలలో కూడా ఊహించలేదు: ఆర్టికల్ 370 రద్దుపై ఆజాద్

అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

click me!