Published : Feb 07, 2025, 08:03 AM ISTUpdated : Feb 07, 2025, 09:26 PM IST

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

సారాంశం

Telugu news live updates: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ అంశాలు, సినిమా వార్తలు, లైఫ్ స్టైల్ సంబంధిత కథనాలు, క్రికెట్ వార్తలు అన్ని ఒకే చోట, ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..తండేల్ మూవీ రివ్యూ, ఏపీ ఇంటర్ హాల్ టికెట్స్, డాంకీ రూట్ స్టోరీలు, వైఎస్ జగన్ విజయసాయి రెడ్డి వివాదం, స్కూల్ హాలిడేస్ తదితర ఆసక్తికర కథనాలు ఇక్కడ చూడవచ్చు. 

Telugu news live updates: నేటి ప్రధాన వార్తలు

10:21 PM (IST) Feb 07

అజిత్‌ `విడాముయర్చి` బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్స్.. నిజంగా ఆశ్చర్యమే

అజిత్‌ కుమార్‌, త్రిష జంటగా అర్జున్‌, రెజీనా కీలక పాత్రలు పోషించిన `విడుముయర్చి`(పట్టుదల) మూవీ గురువారం గ్రాండ్‌గా విడుదలైంది. ఈ మూవీకి నెగటివ్‌ టాక్‌ వస్తుంది. మరి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. కలెక్షన్ల వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.Pattudala Collections: అజిత్‌ `విడాముయర్చి` బాక్సాఫీస్ ఫస్ట్ డే కలెక్షన్స్.. నిజంగా ఆశ్చర్యమే

10:07 PM (IST) Feb 07

ఎన్టీ రామారావు, చిరంజీవి కాదు.. రామ్‌ చరణ్‌కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా?

రామ్‌ చరణ్‌ ప్రస్తుతం గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయన్ని చూసి ఇన్‌స్పైర్‌ అయ్యే యువత చాలా మంది ఉంటారు. వాళ్లు సినిమాలోకి రావాలనుకుంటారు. రామ్‌ చరణ్‌కి ఇష్టమైన నటుడు ఎవరు? ఎవరిని ఆయన అంతగా అభిమానిస్తారు? అనేది చూస్తే ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.: ఎన్టీ రామారావు, చిరంజీవి కాదు.. రామ్‌ చరణ్‌కి ఇష్టమైన నటుడు ఎవరో తెలుసా? ఆయన ఆల్‌రౌండర్‌

 

09:07 PM (IST) Feb 07

Triple Century in ODIs: వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు బ‌ద్ద‌లు.. వ‌న్డేల్లో ట్రిపుల్ సెంచ‌రీ కొట్టిన 14 ఏళ్ల క్రికెటర్

Triple Century in ODIs: క్రికెట్ లో మరీ ముఖ్యంగా వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించడం ప్రతి ఆటగాడి కల. అయితే ప‌లువురు ప్లేయ‌ర్లు వ‌న్డేల్లో డ‌బుల్ సెంచ‌రీ సాధించారు. ఇక అసాధ్యం అనుకునే వ‌న్డే  ట్రిపుల్ సెంచ‌రీని 14 ఏళ్ల క్రికెట్ ప్లేయ‌ర్ సాధించి రికార్డుల మోత మోగించింది.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

09:01 PM (IST) Feb 07

హ‌ర్షిత్ రాణా అదిరిపోయే ఎంట్రీ.. తొలి భారత బౌలర్‌గా కొత్త రికార్డు

Harshit Rana: టీమిండియా పేస‌ర్ హ‌ర్షిత్ రాణా ప్ర‌స్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అద్భుత‌మైన ఆట‌తో అద‌ర‌గొడుతున్నాడు. ఇటీవ‌ల టీ20 సిరీస్ లో సూపర్ బౌలింగ్ తో త‌న ఎంట్రీ ఎప్ప‌టికీ గుర్తుండిపోయేలా చేసిన హ‌ర్షిత్ రాణా.. వ‌న్డే సిరీస్ లో కూడా అదే ముద్ర వేశాడు. ఇంగ్లాండ్ తో జ‌రిగిన తొలి వ‌న్డేలో అద్భుత బౌలింగ్ తో భార‌త్ కు విక్ట‌రీ అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే సరికొత్త రికార్డు సాధించాడు.

 పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

08:25 PM (IST) Feb 07

Oka Pathakam Prakaaram Movie Review: `ఒక పథకం ప్రకారం` మూవీ రివ్యూ

స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తమ్ముడు సాయి రామ్‌ శంకర్‌ హీరోగా కనిపించి చాలా కాలం అవుతుంది. ఇప్పుడు కొంత గ్యాప్‌తో మర్డర్‌ మిస్టరీ నేపథ్యంలో థ్రిల్లర్‌ మూవీ `ఒక పథకం ప్రకార` మూవీలో నటించారు. వినోద్‌ విజయన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ వినోద్‌ విహాన్‌ ఫిల్మ్స్, విహారి సినిమా హౌజ్‌ ప్రై లి పతాకంపై గార్లపాటి రమేష్‌, వినోదయ్‌ విజయన్‌ నిర్మించారు. శ్రీ లక్ష్మి ఫిల్మ్ పతాకంపై బాపిరాజు దీన్ని తెలుగు స్టేట్స్ లో రిలీజ్‌ చేస్తున్నారు. ఈ మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 7న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. రివ్యూ కోసం ఇక్కడ చూడండి.ః `ఒక పథకం ప్రకారం` మూవీ రివ్యూ

08:15 PM (IST) Feb 07

ఓ భార‌తీయుడి 'డాంకీ రూట్' క‌థ: విద్యుత్ షాక్‌లు, మూత్రంతో స్నానం, 182 రోజుల పాటు ఏజెంట్లు-మాఫియాల హింస‌

Donkey Route Victim Story:  ఫస్ట్ అమెరికా నినాదంతో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అక్రమంగా నివాసం వుంటున్న వారిపై ఉక్కుపాదం మోపుతూ దేశం నుంచి బయటకు పంపుతున్నారు. అయితే, అక్రమంగా అమెరికాకు వెళ్లిన డంకీ రూట్ కథలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇటీవ‌ల అమెరికా తిరిగి పంపిన వారిలో హర్యానాలోని కురుక్షేత్ర నివాసి ఖుష్‌ప్రీత్ ఒక‌రు. ఆయ‌న డాంకీ రూట్ కథ నిజంగా క‌న్నీళ్లు పెట్టిస్తోంది.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

07:09 PM (IST) Feb 07

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భార‌త్ కు బిగ్ షాక్

Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భార‌త్ కు బిగ్ షాక్ త‌గిలింది. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఐసీసీ టోర్నీలో ఆడ‌తాడా?  లేదా? అనే ప్ర‌శ్న‌ల మ‌ధ్య భార‌త జ‌ట్టుతో పాటు క్రికెట్ ల‌వ‌ర్స్ ఆందోళ‌న చెందుతున్నారు. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే.. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 
 

07:05 PM (IST) Feb 07

వెస్టిండీస్ సూపర్ స్టార్ ఆండ్రీ రస్సెల్ స‌రికొత్త రికార్డు

Andre Russell: త‌న సూప‌ర్ హిట్టింగ్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టే వెస్టిండీస్ సూపర్ స్టార్ క్రికెట‌ర్ ఆండ్రీ ర‌స్సెల్ టీ20 క్రికెట్‌లో త‌న‌దైన ఇన్నింగ్స్ ల‌తో మ‌రో కొత్త మైలురాయిని అందుకున్నాడు. లెజెండ‌రీ ప్లేయ‌ర్ల‌కు సాధ్యంకాని రికార్డును సాధించాడు.

పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

05:48 PM (IST) Feb 07

18 ఏళ్ళ వయస్సులో 50 ఏళ్ల ముసలి సీఎంతో పెళ్లి, 125 కోట్లకు యజమాని ఎవరా హీరోయిన్?

చాలా చిన్న వయస్సులో తనకంటే 27 ఏళ్ళు పెద్దవాడైన  ముసలి సీఎం ను పెళ్ళి చేసుకుని అందరికి షాక్ ఇచ్చింది ఓ హీరోయిన్, జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిని.. కష్టపడి 125 కోట్ల ఆస్తికి యజమాని అయ్యింది. ఇంతకీ ఎవరా బ్యూటీ..? ఏంటా కథ.  ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

05:43 PM (IST) Feb 07

School Holidays : ఫిబ్రవరి 14, 15,16 ... ఈ మూడ్రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవేనా?

తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు ఈ నెలలో వరుస సెలవులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం అంటే ఫిబ్రవరి 14,15, 16 మూడురోజులు సెలవులు వుండే అవకాశం వుంది. లాంగ్ వీకెండ్ వస్తే మాత్రం విద్యార్థులు, ఉద్యోగులు పండగ చేసుకుంటారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి    
 

04:52 PM (IST) Feb 07

Chicken Soup:చికెన్ సూప్ తాగితే ఏమౌతుంది?

చికెన్ తో చాలా రకాల వెరైటీ ఫుడ్స్ చేయవచ్చు. కానీ, వాటన్నింటిలోనూ చికెన్ సూప్ మాత్రం చాలా స్పెషల్. రెగ్యులర్ గా చికెన్ సూప్ తాగితే ఏం జరుగుతుంది అనే విషయయం తెలుసుకోవాలంటే పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

04:45 PM (IST) Feb 07

ఖాళీ కడుపుతో పాలు, పెరుగు తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?

మనలో చాలా మంది ఉదయం లేచిన వెంటనే చేసే పనుల్లో పాలు తాగడం ఒకటి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉదయం లేవగానే పాలు తాగుతారు. అయితే ఖాళీ కడుపుతో పాలు తాగడం మంచిదేనా.? అసలు నిపుణులు ఏం చెబుతున్నారు.? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 
 

03:41 PM (IST) Feb 07

365 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్‌ 5జీ డేటా, నెలకు కేవలం..

ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఉంది. దీంతో రీఛార్జ్‌ చేయక తప్పదు. ఈ కారణంగానే యూజర్లు ఎక్కువ రోజులు వ్యాలిడిటీతో పాటు మంచి బెనిఫిట్స్‌ ఉన్న ప్లాన్స్‌ కోసం వెతుకుతున్నారు. రియలన్స్‌ జియో అందిస్తున్న మూడు బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్స్‌ గురించి ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.. 
 

02:32 PM (IST) Feb 07

Diabetic Patients: షుగర్ పేషెంట్లు బెల్లం టీ తాగొచ్చా?

సాధారణంగా షుగర్ పేషెంట్లు చక్కెర పదార్థాలకు కాస్త దూరంగా ఉంటారు. టీ, కాఫీలు కూడా చక్కెర లేకుండా తీసుకుంటారు. కానీ చాలామంది షుగర్ పేషెంట్లు బెల్లం టీ తాగొచ్చు. ఏం కాదు అని చెబుతుంటారు. అసలు దాంట్లో నిజమెంతో? ఇప్పుడు తెలుసుకుందాం... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

02:13 PM (IST) Feb 07

తొలి రెండు సినిమాలతోనే రూ. 1500 కోట్లు కొల్లగొట్టింది.. కుంభమేళలో సందడి చేసిన ఈ బ్యూటీని గుర్తు పట్టారా.?

ప్రస్తుతం సినిమా విజయానికి అర్థం మారిపోయింది. ఎంత తక్కువ సమయంలో ఎక్కువ కలెక్షన్లను రాబట్టారు అనేది సక్సెస్‌కు అర్థంగా మారిపోయింది. ఇలా కేవలం రెండు చిత్రాలతోనే ఏకంగా రూ. 1500 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన మూవీలో నటించింది పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్‌. ఇంతకీ స్టార్‌ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 
 

01:32 PM (IST) Feb 07

లక్కీ ఛాన్స్‌ అంటే ఇదే.. కేవలం రూ. 99కే.. హైదరాబాద్‌ టు విజయవాడ..

హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో ప్రయాణించాలంటే కనీసం రూ. 500 అయినా చెల్లించాల్సిందే అదే ప్రైవేట్‌ బస్సు అయితే రూ. 100 కామన్‌. కానీ కేవలం రూ. 99కే విజయవాడ వెళ్తే ఎలా ఉంటుంది.? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇంతకీ ఈ సేవలు ఎలా పొందాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.. 
 

01:28 PM (IST) Feb 07

YS Jagan vs Vijayasai Reddy : జగన్ ... అసలు నీకు క్యారెక్టర్ ఉందా : విజయసాయి మనసులో మాట ఇదేనా?

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి. వీరిద్దరిది రాజకీయ బంధమే కాదు ఆర్థిక బంధం కూడా. అలాంటిది వీరిద్దరి మధ్య మాటలయుద్దం సాగుతోంది. తాజాగా జగన్ కు విజయసాయి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
 

12:55 PM (IST) Feb 07

Walking Benefits: చెప్పులు లేకుండా వాకింగ్ చేస్తే నిద్ర సమస్యలు రావా?

మనలో చాలామంది రెగ్యులర్ గా వాకింగ్ చేస్తుంటారు. కానీ చెప్పులు వేసుకోకుండా ఎప్పుడైనా వాకింగ్ చేశారా? దానివల్ల ప్రయోజనం ఏంటి అనుకుంటున్నారా? బోలెడు ఉన్నాయట. అవెంటో ఇక్కడ చూసేయండి. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

11:54 AM (IST) Feb 07

`తండేల్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

 `లవ్‌ స్టోరీ`తో మ్యాజిక్‌ చేసింది నాగచైతన్య, సాయిపల్లవి జోడీ. ఇప్పుడు మరోసారి కలిసి `తండేల్‌` మూవీలో నటించారు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. ఈ మూవీ నేడు శుక్రవారం(ఫిబ్రవరి 7)న విడుదలైంది. మత్స్యకారుల జీవితం ఆధారంగా యదార్థ కథతో రూపొందిన ఈ మూవీ ఎలా ఉంది? మరోసారి నాగచైతన్య, సాయిపల్లవి జోడీ మ్యాజిక్‌ చేసిందా? `తండేల్‌` ఆడియెన్స్ ని అలరించడం సక్సెస్‌ అయ్యిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

రివ్యూ ఇక్కడ చూడండి: Thandel Movie Review: `తండేల్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌

 

11:25 AM (IST) Feb 07

Donkey Route : అమెరికాలోకి అక్రమ చొరబాటు ఇంత కష్టమా... అయినా ఇంతమంది వెళ్లారా!

అసలు ఇన్ని లక్షలమంది అక్రమంగా అమెరికాకు ఎలా వెళ్ళారు? అసలు ఏమిటీ'డంకీ రూట్'... అందులో ఎదురయ్యే కష్టాలేంటి? విదేశీయులను విమానం ఎక్కించాక కూడా సంకెళ్లు ఎందుకు వేస్తున్నారు? ప్రస్తుతం అమెరికాలో విద్యార్థుల పరిస్థితేంటి? లక్షలు పోసి పిల్లలను విదేశాలకు పంపిస్తున్న తల్లిదండ్రుల పరిస్థితేంటి?... ఇలా అమెరికా అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో అమర్‌నాథ్‌ వాసిరెడ్డి ఫేస్‌బుక్‌లో రాసిన ఆసక్తికర కథనం పూర్తిగా చదవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.   

10:47 AM (IST) Feb 07

Best selling Smart Phone: 2024 లో ఎక్కువ మంది కొన్న స్మార్ట్ ఫోన్ ఇదే

ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో లేనివాళ్లు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడేవాళ్లే. మార్కెట్లోకి లేటెస్ట్ ఫోన్ విడుదల అవ్వడం ఆలస్యం... జనాల చేతుల్లోకి ఆ ఫోన్ వచ్చేస్తోంది. మరి, 2024లో ఎక్కువ మంది కొనుగోలు చేసిన ఆ స్మార్ట్ ఫోన్ ఏంటో తెలుసుకోవాలని ఉందా..? పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

10:39 AM (IST) Feb 07

#SonuSood: సోనూ సూద్ కు షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్

ప్రముఖ నటుడు, సోషల్ వారియర్ గా పేరు తెచ్చుకున్న సోనూ సూద్‌కు పెద్ద షాక్ తగిలింది. తాజాగా ఆయనను అరెస్ట్ చేయాలనీ పంజాబ్, లుథియానా కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. బ్లాక్ చైన్ ఇన్వెస్ట్‌మెంట్లో భాగంగా ఓ కేసులో ఆయన ఇరుక్కున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. పూర్తి కథనం చదవండి

10:37 AM (IST) Feb 07

AP Inter hall ticket: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయ్‌.. వాట్సాప్‌లోనే సింపుల్‌గా డౌన్‌లోడ్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలకు సమయం ఆసన్నమైంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హాల్‌ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. హాల్‌ టికెట్లను సింపుల్‌గా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో తెలుసుకోవాలంటే ఈ పూర్తి కథనం చదవండి.

10:31 AM (IST) Feb 07

క్యారెక్టర్ ఉండాలి: విజయసాయి రెడ్డి పార్టీ వీడటంపై జగన్ సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పార్టీని వీడటంపై వైఎస్ జగన్ స్పందించారు. వైసీపీకి రాజ్యసభ్యలో 11 మంది సభ్యులు ఉంటే ముగ్గురు పోయారని.. విజయసాయి రెడ్డితో కలిపితే నలుగురు అయ్యారన్నారు. రాజకీయాల్లో క్యారెక్టర్, క్రెడిబిలిటీ ముఖ్యమని చెప్పారు. కార్యకర్తలు గొప్పగా చెప్పుకొనేలా నాయకుడు ఉండాలని.. ప్రలోభాలకు లొంగిపోకూడన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడారు. పూర్తి వీడియో కోసం క్లిక్ చేయండి

10:06 AM (IST) Feb 07

కారవాన్ లోపల అసభ్యకర సంఘటన, భరించలేకపోయా.. వెక్కి వెక్కి ఏడ్చా అంటూ తమన్నా ఎమోషనల్

Tamannaah Bhatia :షూటింగ్ సమయంలో కారవాన్‌లో జరిగిన అసహ్యకర సంఘటన గురించి నటి తమన్నా మాట్లాడారు. ఆ సంఘటన తనను ఎంతగా కలచివేసిందో, తనను తాను ఓదార్చుకుని ఎలా కోలుకుందో వివరించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.. 

 

09:53 AM (IST) Feb 07

AERO India Show 2025: కళ్లు చెదిరే ఎయిర్ షో.. గాల్లో విమానాల విన్యాసాలు

AERO India Show 2025: బెంగళూరులో ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు ఏరో ఇండియా 15వ ప్రదర్శన (ఏరో ఇండియా షో) జరగనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. కాగా, ఎయిర్ షోకి సంబంధించిన రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరై ఆసక్తిగా తిలకించారు.

 

08:05 AM (IST) Feb 07

నాగ చైతన్య, సాయి పల్లవి కెమిస్ట్రీకి మించి హైలైట్ అదే.. పెద్ద మైనస్ ఏంటంటే

Thandel Twitter Review: అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ చిత్రం ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. చందూ ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 


More Trending News