కోడెల పార్థీవ దేహం వద్ద కన్నీళ్లు పెట్టుకొన్న బాలకృష్ణ

By narsimha lode  |  First Published Sep 18, 2019, 12:46 PM IST

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలు బుధవారం నాడు నిర్వహించున్నారు. కోడెల భౌతిక కాయం వద్ద బాలకృస్ణ భావోద్వేగానికి గురయ్యారు.


నర్సరావుపేట: మాజీ మంత్రి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు పార్థీవ దేహం వద్ద హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం నాడు కన్నీళ్లు పెట్టుకొన్నారు. కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బుధవారం నాడు నర్సరావుపేటకు వచ్చారు.

నర్సరావుపేటలో కోడెల శివప్రసాద్ రావు బౌతిక కాయం వద్ద బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకొన్నారు. కోడెల శిపవ్రసాద్ రావు తనయుడు కోడెల శివరాం కు బాలకృష్ణ దైర్యం చెప్పారు. కోడెల కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు. 

Latest Videos

undefined

కోడెల శివప్రసాద్ రావుతో బాలకృష్ణ  మంచి సాన్నిహిత్యం ఉంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కోడెల శివప్రసాద్ రావు ఛైర్మెన్ గా ఉన్నారు. కోడెల శివప్రసాద్ రావు  తర్వాత ఈ ఆసుపత్రికి బాలకృష్ణ చైర్మెన్ గా కొనసాగుతున్నారు.

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కార్యక్రమాల్లో  కోడెల శివప్రసాద్ తో పాటు బాలకృష్ణ ఎక్కువగా పాల్గొనేవారు.  ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన కార్యక్రమాలపై బాలకృష్ణ తరచూ కోడెల శివప్రసాద్ రావుతో చర్చించేవారు.

సంబంధిత వార్తలు

కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

click me!