ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలకు నో చెప్నిన కోడెల ఫ్యామిలీ

By narsimha lode  |  First Published Sep 18, 2019, 7:36 AM IST

కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు బుధవారం నాడు నర్సరావుపేటలో నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు.



నర్సరావుపేట: ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల నిర్వహణను కుటుంబసభ్యులు తిరస్కరించారు. కోడెల శివప్రసాదరావు ఈ నెల 16వ తేదీన హైద్రాబాద్ లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ను ఆదేశించారు. అయితే ప్రభుత్వ లాంఛనాలతో కోడెల అంత్యక్రియల నిర్వహణకు కుటుంబసభ్యులు తిరస్కరించారు. 

Latest Videos

ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కోడెల శివప్రసాద్ రావు  కుటుంసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కోడెల శివప్రసాద్ రావు అంత్యక్రియలు బుధవారం నాడు నిర్వహించనున్నారు. 


సంబంధిత వార్తలు

నాన్‌బెయిలబుల్ కేసులతో కోడెలను హింసించారు: చంద్రబాబు

నాన్నని వేధించిన వారిపై చర్యలు తీసుకోండి: కోడెల కుమార్తె

కోడెల సూసైడ్, సీఎం జగన్ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటే...కోడెలను బాబు పలకరించలేదు: అంబటి

విజయవాడ చేరుకున్న కోడెల శివరాం: గుంటూరు తీసుకెళ్లిన బంధువులు

కోడెల శివప్రసాద్ సెల్ ఫోన్ మిస్: ఏమైంది, పోలీసుల ఆరా

అధికారిక లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు: సీఎం జగన్ ఆదేశం

నాడు హరికృష్ణ, నేడు కోడెల: చంద్రబాబుపై ఏపీ మంత్రి సంచలన ఆరోపణలు

కోడెల మరణానికి చంద్రబాబే కారణం, 306 కింద కేసు నమోదు చేయాలి: మంత్రి కొడాలి నాని ఆగ్రహం

కోడెల హత్యకు ఆ నలుగురే కారణం: యనమల సంచలన వ్యాఖ్యలు

రాజకీయ కక్షలకు ఓ ఫైటర్ బలి: కోడెల మృతిపై సీపీఐ నారాయణ

వైసీపీ వేధింపుల వల్లే మానాన్న ఆత్మహత్య : కోడెల కుమార్తె విజయలక్ష్మీ

పరిటాల రవిని భౌతికంగా హత్య చేస్తే, కోడెలను మానసికంగా చంపారు: దేవినేని ఉమా

నిమ్స్ కో-కేర్ ఆస్పత్రికో తీసుకెళ్లాలి, క్యాన్సర్ ఆస్పత్రికెందుకు: నిలదీసిన బొత్స

మీరసలు మనుషులేనా? మీకసలు విలువలు లేవా..?: జగన్ పై లోకేష్ ట్వీట్

క్షోభకు గురి చేసి విచారమంటారా..:బొత్సకు యనమల కౌంటర్

కోడెల సూసైడ్: కన్నీళ్లు పెట్టుకొన్న చంద్రబాబు

ఎవరు దొంగతనం చేయమన్నారు, ఎవరు చనిపోమన్నారు: కోడెల మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

మాజీ శాసన సభాపతి కోడెల మృతి: కేసీఆర్ కు మంత్రి బొత్స రిక్వెస్ట్

కోడెల మృతిపై సంతాపం తెలిపిన సీఎం జగన్

ఆరోపణలు, విమర్శలపై పోరాటం జరిపి ఉంటే బాగుండేది: కోడెల మృతిపై పవన్ కళ్యాణ్

చనిపోయేంత వరకు వైసీపీ ప్రభుత్వం వెంటాడి వేధించింది: సోమిరెడ్డి

రాజకీయ కక్ష సాధింపులకు పరిణితి చెందిన నాయకుడు బలి: కోడెల మృతిపై రేవంత్ రెడ్డి

కోడెల శివప్రసాదరావు మృతిపట్ల ప్రముఖుల దిగ్భ్రాంతి

ఛైర్మెన్ గా పనిచేసిన ఆసుపత్రిలోనే కోడెల తుది శ్వాస

డాక్టర్‌గా మొదలుపెట్టి.. రాజకీయాలవైపు అడుగులు: కోడెల ప్రస్థానం

నర్సరావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా కోడెల

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య

click me!