ప్రపంచ వ్యాప్తంగా అన్ని రోగాలకు మందులు ఉన్నాయి. జలుబు, జ్వరం లాంటి వాటికి కూడా చిటికెలో ఒక్క మందుతో పరిష్కారం చూపించొచ్చు. అయితే.. ఇదే ప్రపంచంలో కనీసం మందు లేని జబ్బు ఒకటి ఉంది. అదే మానసిక రుగ్మత.
మనలో చాలా మంది దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ మానసిక అనారోగ్యం చాలా ప్రమాదకరం. దీనితో బాధపడుతున్న ఓ 28ఏళ్ల యువతి దాదాపు 130 మంది అబ్బాయిలతో శృంగారంలో పాల్గొందట. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రిటన్ కి చెందిన 28ఏళ్ల యువతి ఫ్రాంకీ..గత కొంతకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతోందట. ఈ మానసిక సమస్యతో బాధపడుతూ ఆమె సెక్స్ ఎడిక్టర్ అయిపోయిందట.
ఈ క్రమంలో ఎవరితో సెక్స్ చేస్తోందో కూడా తెలీకుండా.. కనిపించిన ప్రతి మగాడితో శృంగారంలో పాల్గొనడం మొదలుపెట్టిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించడం గమనార్హం.
తన మానసిక సమస్య, సెక్స్ ఎడిక్షన్ కారణంగా ఆమె దాదాపు 29మంది పార్ట్ నర్స్ ని మార్చేసిందట.
శృంగారానికి పూర్తిగా బానిసగా మారిపోయిన ఆమె మానసిక స్థితి కూడా మారిపోవడం మొదలైంది.
ఆమెకు 13ఏళ్ల వయసు ఉన్న సమయంలో.. ఆమె తండ్రి కూడా ఇదేరకమైన సమస్యతో బాధపడడ్డాడట.
కాగా.. ఓ రోజు ఫ్రాంకీ తాను గర్భం దాల్చాననే విషయాన్ని తెలుసుకుంది.
అయితే.. తన కడుపులో బిడ్డకు తండ్రి ఎవరనే విషయం మాత్రం ఆమెకు తెలియలేదు. ఎందుకంటే తాను చాలా మందితో శృంగారంలో పాల్గొనడంతో ఈ విషయం తెలుసుకోలేకపోయానని ఆమె చెప్పడం గమనార్హం.
దీంతో.. తాను అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటున్నట్లు కూడా ఆమె చెప్పడం గమనార్హం.
తాన తల్లిదండ్రులు చిన్నతనంలోనే విడిపోవడం వల్ల ఈ ప్రభావం తనపై పడిందని ఆమె వాపోయింది.
కాగా.. ఈ విషయంపై బ్రిటన్ లో చేసిన ఓ పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
ఇలాంటి సెక్స్ ఎడిక్షన్ తో బాధపడే వారు దాదాపు 4శాతం మంది ఉన్నట్లు గుర్తించారు. వారిలో సగానికి పైగా మహిళలే ఉండటం గమనార్హం.