Telugu

ఎప్పుడూ స్టైలిష్ గా కనిపించాలంటే ఇవి తప్పకుండా ట్రై చేయాల్సిందే!

Telugu

సారీ విత్ స్టైలిష్ బ్లౌజ్

ఇలాంటి స్టైలిష్ బ్లౌజ్.. చీర అందాన్ని మరింత పెంచుతుంది. పార్టీల కోసం మంచి ఎంపిక.  

Image credits: instagram
Telugu

కూల్ లుక్..

ప్రింటెడ్ స్లీవ్‌లెస్ వన్ పీస్ తో మ్యాచింగ్ జాకెట్ చాలా బాగుంటుంది. కూల్ లుక్ ఇస్తుంది.  

Image credits: instagram
Telugu

కో-ఆర్డ్ సూట్

ఆఫీస్ పార్టీలకు కో-ఆర్డ్ సూట్ సూపర్ గా ఉంటుంది. చాలా స్టైలిష్ గా కనిపిస్తారు.

Image credits: instagram
Telugu

బ్లేజర్ విత్ ప్యాంట్

లేడీ బాస్ లుక్ పొందాలంటే బ్లేజర్ విత్ ప్యాంట్ ధరించవచ్చు.

Image credits: instagram
Telugu

స్టైలిష్ దుస్తులు

నైట్ పార్టీలకు ఇలాంటి స్టైలిష్ డ్రెస్ చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో మీరు అందంగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

గ్లామరస్ లుక్

గ్లామరస్ లుక్ కోసం ఇలాంటి షైనింగ్ లాంగ్ గౌను ధరించవచ్చు.

Image credits: pinterest

అందమైన పార్టీ వేర్ సూట్లు.. ట్రై చేయకపోతే ఎలా?

Lehenga Designs: ఈ లెహంగా డిజైన్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి!

Beauty Tips: ఈ టిప్స్ తో.. వర్షకాలంలో చెక్కుచెదరని మేకప్ మీ సొంతం

రోజ్ వాటర్ ఫేస్ కి వాడకూడదా?