కాస్త సన్నగా ఉన్నవారు ఫ్రిల్ లెహంగా వేసుకొని మంచి లుక్ పొందవచ్చు.
పీచు, ఆరెంజ్, పింక్ రంగుల్లో మల్టీ లేయర్ నెట్ లెహంగా హాట్ లుక్ ఇస్తుంది.
గ్రే కలర్ బేస్ లో ఫిష్ కట్ ఫ్రిల్ లెహంగా ట్రెండీ లుక్ ఇస్తుంది.
ఆరెంజ్ కలర్ మల్టీ లేయర్ లెహంగాతో స్టైలిష్ లుక్ మీ సొంతం అవుతుంది.
ఇండో వెస్ట్రన్ లుక్ కోసం రెడ్ కలర్ ఫ్రిల్ లెహంగా ధరించండి. చాలా బాగుంటుంది.
స్టైలిష్ లుక్ కోసం డబుల్ లేయర్ నెట్, సిల్క్ లెహంగా మంచి ఎంపికి.
పొడవుగా, సన్నగా ఉన్నవారు వైట్ కలర్ స్ట్రెయిట్ కట్ లెహంగా ధరిస్తే.. అందంగా కనిపిస్తారు.
Beauty Tips: ఈ టిప్స్ తో.. వర్షకాలంలో చెక్కుచెదరని మేకప్ మీ సొంతం
రోజ్ వాటర్ ఫేస్ కి వాడకూడదా?
మీ అందాన్ని పెంచే బ్లాక్ అండ్ వైట్ చీరలు.. ఓసారి ట్రై చేయండి!
ఎవరికి ఏ షేప్ బొట్టు అందాన్ని ఇస్తుందో తెలుసా?