Telugu

అందమైన పార్టీ వేర్ సూట్లు.. ట్రై చేయకపోతే ఎలా?

Telugu

జరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ నెక్ డిజైన్

గోల్డ్ లేదా సిల్వర్ జరీతో చేసిన ఈ డిజైన్ చాలా క్లాసీగా ఉంటుంది. ఫ్లోరల్ లేదా వర్టికల్ ప్యాట్రన్‌లో ట్రై చేయచ్చు.

Image credits: instagram
Telugu

వైబ్రెంట్ లుక్ కోసం..

సిల్క్ థ్రెడ్ తో మల్టీకలర్ ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వర్క్.. సూట్‌కి వైబ్రెంట్ లుక్ ఇస్తుంది.  

Image credits: Asianet News
Telugu

థ్రెడ్ వర్క్ డిజైన్

నెక్ పై బీడ్స్ వర్క్ లేదా థ్రెడ్ వర్క్ చేయించుకోండి. సింపుల్‌గా, స్టైలిష్ గా ఉంటుంది.

Image credits: instagram
Telugu

కాశ్మీరీ ఎంబ్రాయిడరీ నెక్‌లైన్

ఫ్యూజన్ లుక్ కావాలంటే ప్లెయిన్ సూట్ మీద కాశ్మీరీ ఎంబ్రాయిడరీ ట్రై చేయండి. ఆఫీస్ ఈవెంట్స్‌కి చాలా బాగుంటుంది.

Image credits: social media
Telugu

మిర్రర్ వర్క్ ఎంబ్రాయిడరీ

గుజరాతీ స్టైల్ మిర్రర్ వర్క్.. పార్టీలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. డీప్ నెక్‌లైన్‌కి మిర్రర్ వర్క్ అందంగా ఉంటుంది.  

Image credits: social media
Telugu

హ్యాండ్‌క్రాఫ్ట్ థ్రెడ్ ఆర్ట్ ఎంబ్రాయిడరీ

సింపుల్ లుక్ కోసం హ్యాండ్‌క్రాఫ్ట్ థ్రెడ్ ఆర్ట్ ఎంబ్రాయిడరీ ట్రై చేయండి. నెక్ స్ట్రక్చర్ బాగా కనిపిస్తుంది.

Image credits: instagram

Lehenga Designs: ఈ లెహంగా డిజైన్స్ మీ అందాన్ని రెట్టింపు చేస్తాయి!

Beauty Tips: ఈ టిప్స్ తో.. వర్షకాలంలో చెక్కుచెదరని మేకప్ మీ సొంతం

రోజ్ వాటర్ ఫేస్ కి వాడకూడదా?

మీ అందాన్ని పెంచే బ్లాక్ అండ్ వైట్ చీరలు.. ఓసారి ట్రై చేయండి!