అదే సమయంలో ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’, రామ్ చరణ్ తో ‘ధృవ’ సినిమాలు చేస్తుండటంతో డేట్స్ అడ్జస్ట్ కాక ‘ఎంఎస్ ధోనీ : అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రాన్ని వదులుకున్నట్టు తెలిపింది. లేదంటే దిశాపటానీ పాత్రలో తానే నటించాల్సిందని గుర్తుచేసింది... ఆ సినిమా చేసి ఉంటే బాలీవుడ్ లో మంచి కెరీర్ ను చూసి ఉండేది. కానీ ఎన్టీఆర్, చరణ్, బన్నీ వల్ల టాలీవుడ్ లోనే కాదు.. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రకుల్...