ఆదిత్య ఔట్ మెగా చీఫ్ నబిల్ పృథ్వీకి అన్యాయం జరిగిందా?

Oct 4, 2024, 9:20 AM IST

బిగ్ బాస్ ఈ సీజన్ లో ఇస్తున్న ట్విస్టులకు ఆడియన్స్ మతులు పోతున్నాయి. లిమిట్ లెస్ ట్విస్టుల పేరుతో బిగ్ బాస్ అదరగొడుతున్నాడు. తాజా ఎపిసోడ్ లో అనుకోని ట్విస్టులు ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మెగా చీఫ్ గా పృథ్వీ విన్ అయినా.. చిన్న తప్పు వల్ల నబిల్ ని విజయం వరించింది. ఇంక అనూహ్య పరిస్థితుల్లో ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. అందరు టార్గెట్ చేయడం వల్ల మణింకఠకు భారీగా ఓటింగ్ పెరిగి సేవ్ అయ్యాడు.