హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌లో శృతి హాసన్‌ రచ్చ

Oct 3, 2024, 11:08 PM IST

స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో మెరిసింది. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌లో ఆమె సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె కెమెరాలకు పోజులిస్తూ అదరగొట్టింది. అయితే ఇందులో బ్లాక్‌ డ్రెస్‌లో కిల్లర్‌ పోజులతో కట్టిపడేసింది. ఇలా శృతి హాసన్‌ని చూస్తే మెంటల్‌ ఎక్కడం ఖాయం.