Published : Jul 18, 2025, 06:49 AM ISTUpdated : Jul 19, 2025, 12:05 AM IST

Telugu Cinema News Live: ఫిష్ వెంకట్‌కి సినిమాల్లో లైఫ్‌ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ ఒక్క మూవీతో జాతకమే మారిపోయింది

సారాంశం

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

 

12:05 AM (IST) Jul 19

ఫిష్ వెంకట్‌కి సినిమాల్లో లైఫ్‌ ఇచ్చింది ఎవరో తెలుసా? ఆ ఒక్క మూవీతో జాతకమే మారిపోయింది

కామెడీ విలన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఫిష్‌ వెంకట్‌ కి నటుడిగా బ్రేక్‌ ఇచ్చిన సినిమా, అలాగే ఆయన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్‌ ఎవరో తెలుసుకుందాం.

 

Read Full Story

11:16 PM (IST) Jul 18

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం, కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూత

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో హాస్పిటల్ లో చేరిన స్టార్ కమెడియన్ ఫిష్ వెంకట్ కన్నుమూశారు.

Read Full Story

09:24 PM (IST) Jul 18

ఆర్యన్ రాజేష్ నుంచి అల్లు శిరీష్ వరకు, స్టార్ వారసులుగా వచ్చి ఫ్లాప్ అయిన హీరోలు ?

ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగాలంటే గుమ్మడికాయంత టాలెంట్ తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి అంటారు కోట శ్రీనివాసరావు. ఆ ఆవగింజంత అదృష్టం లేక చాలా మంది స్టార్ వారసులు  ఇండస్ట్రీలో రాణించలేకపోయారు. బ్యాక్ గ్రౌండ్ ఉన్నా ఫెయిలైన  స్టార్ వారసులు ఎవరు.

Read Full Story

08:38 PM (IST) Jul 18

రాజేంద్రప్రసాద్ ని వెంటాడుతున్న వివాదాలు.. నోరు జారి అడ్డంగా దొరికిపోయిన నటకిరీటి

తనదైన నవ్వులతో ఐదు దశాబ్దాలుగా నవ్వులు పూయించిన నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. మరి ఆయన కాంట్రవర్సీలేంటో ఓ సారి చూద్దాం.

 

Read Full Story

07:04 PM (IST) Jul 18

టాప్‌ 10 ఇండియన్‌ పాపులర్‌ హీరోలు, దూసుకొచ్చిన నాని.. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌, తారక్‌, చరణ్‌ స్థానాలివే

ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జూన్‌ నెలలో ఇండియా మోస్ట్ పాపులర్‌ హీరోల టాప్‌ 10 జాబితా వచ్చింది. ప్రభాస్‌, చరణ్‌, బన్నీ, తారక్‌, మహేష్‌ల స్థానం ఎక్కడంటే?

 

Read Full Story

06:44 PM (IST) Jul 18

హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథులు వీరే.. 3 రాష్ట్రాల మంత్రులు, త్రివిక్రమ్ ఇంకా ఎవరెవరంటే

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి 3 రాష్ట్రాల మంత్రులు అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఆ మంత్రులు ఎవరెవరు అనేది ఈ కథనంలో తెలుసుకోండి.

 

Read Full Story

06:25 PM (IST) Jul 18

కృష్ణ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడిన హీరోయిన్ ఎవరో తెలుసా? కారణం ఏంటి?

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లతో నటించి మెప్పించారు. చాలామంది హీరోయిన్లకు స్టార్ డమ్ కూడా ఇచ్చారు కృష్ణ. అయితే ఒక హీరోయిన్ తో మాత్రం నటించడానికి బాగా ఇబ్బందిపడేవారట. ఆమె ఎవరు? కారణం ఏంటి

Read Full Story

05:37 PM (IST) Jul 18

650 మంది స్టంట్ మ్యాన్ లకు ఇన్సూరెన్స్, అతడి మరణంతో చలించిపోయి గొప్ప మనసు చాటుకున్న అక్షయ్

అక్షయ్ కుమార్ మరోసారి తన గొప్ప మనసు చాటుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. ఏకంగా 650 మంది స్టంట్ మ్యాన్ లకు అక్షయ్ ఇన్సూరెన్స్ చేయించారు. 

Read Full Story

05:22 PM (IST) Jul 18

7 కోట్లతో తీస్తే, రూ.90కోట్లు రాబట్టి అక్కడ నెంబర్‌ వన్‌.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ఫ్యామిలీ సినిమా ఇదే

ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమాలకు ఆడియెన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. ఆ విషయాన్ని నిరూపించిన కోలీవుడ్‌ మూవీ `టూరిస్ట్ ఫ్యామిలీ`. ఈ మూవీ ఫైనల్‌ కలెక్షన్లు తెలిస్తే మతిపోవాల్సిందే.

 

Read Full Story

04:25 PM (IST) Jul 18

కమల్ హాసన్ వివాదం, రజినీకాంత్ రాయబారం, రిజల్ట్ ఏంటంటే?

కమల్ హాసన్ నటించిన ఇండియన్ 3 సినిమా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈసినిమాకు సబంధించి సాలిడ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.

 

Read Full Story

04:04 PM (IST) Jul 18

14 లోకాలు దాటి చిరంజీవి యుద్ధం, విశ్వంభర స్టోరీ చెప్పేసిన డైరెక్టర్.. త్రిష గురించి తెలిస్తే మైండ్ బ్లాక్

చిరంజీవి విశ్వంభర మూవీ స్టోరీ స్టోరీ ఏంటో తెలిసిపోయింది. డైరెక్టర్ వశిష్ఠ కథ రివీల్ చేశారు. ఇందులో చిరంజీవి 14 లోకాలు దాటి వెళ్లి పోరాటం చేస్తాడట. అది ఎందుకో ఈ కథనంలో తెలుసుకోండి.

 

Read Full Story

03:15 PM (IST) Jul 18

`బొబ్బిలిపులి` మూవీ సృష్టించిన రికార్డులు.. ప్రభుత్వ ఇనుపకంచెలను తెంచుకుని ఎన్టీఆర్‌ సంచలనం

ఎన్టీఆర్‌ నటించిన సంచలనాత్మక చిత్రాల్లో `బొబ్బిలిపులి` ఒకటి. అయితే ఇది సృష్టించిన రికార్డులు, సంచలనాలు ఇప్పటికీ పదిలం. అదే సమయంలో వివాదాలు కూడా వెంటాడాయి.

 

Read Full Story

01:32 PM (IST) Jul 18

సూపర్ స్టార్స్ అయిన తండ్రి, తమ్ముడిని మించేలా వేలకోట్లకి వారసురాలైన అక్క.. ఆమె గురించి ఈ విషయాలు తెలుసా

తమ్ముడు సూపర్ స్టార్ అయినప్పటికీ అతడి మించేలా వేలకోట్ల ఆస్తులు పొందిన ఆ సెలెబ్రిటీ సిస్టర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

Read Full Story

12:38 PM (IST) Jul 18

విగ్గు లేకుండా ప్రభాస్‌ని ఇలా ఎప్పుడైనా చూశారా? బాబోయ్‌ మైండ్ బ్లాక్‌, ఫోటో వైరల్‌.. ఇందులో నిజం ఏంటంటే?

ప్రభాస్‌ ది బట్టతల అని చాలా వరకు తెలుసు. ఆయన విగ్గుధరిస్తూ కనిపిస్తారు. కానీ విగ్గులేకుండా ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు ఒక ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

 

Read Full Story

11:02 AM (IST) Jul 18

మూవీ రివ్యూలతో ఈ రేంజ్ లో సంపాదించొచ్చా ? పోలీసుల అదుపులో 'పూలచొక్కా' నవీన్.. నిర్మాతని ఎలా బెదిరించాడంటే

యూట్యూబర్ పూల చొక్కా నవీన్ ఓ మూవీ రివ్యూ కోసం భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడని నిర్మాత కేసు నమోదు చేశారు. దీనితో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Read Full Story

10:58 AM (IST) Jul 18

ప్రముఖ దర్శక, నటుడు కన్నుమూత, కారణం ఇదే.. తాను తీసిన సినిమాలన్నీ అలాంటివే

 ప్రముఖ కోలీవుడ్‌ దర్శకుడు, నటుడు వేలు ప్రభాకరన్ కన్నుమూశారు. నాస్తిక, అభ్యుదయ చిత్రాలతో మెప్పించిన ఆయన మరణంతో కోలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Read Full Story

09:32 AM (IST) Jul 18

నాగార్జున మూవీ సీన్ మొత్తం కాపీ కొట్టి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్.. ఆ సినిమా ఏంటో తెలుసా

అక్కినేని నాగార్జున 1988లో నటించిన ఒక చిత్రంలోని సన్నివేశాలని పాన్ ఇండియా డైరెక్టర్ ఒకరు కాపీ చేశారు. ఆయన రూపొందించిన చిత్రం సంచలన విజయం సాధించింది. ఇంతకీ ఆ చిత్రం ఏంటో ఇప్పుడు చూద్దాం. 

Read Full Story

09:15 AM (IST) Jul 18

StarMaa Top 10 Serials - ఈ వారం స్టార్‌ మా టాప్‌ 10 సీరియల్స్ ఇవే.. బుల్లితెర ఆడియెన్స్ ఎక్కువ చూసే సీరియల్ ఇదే

ప్రతి వారం సీరియల్స్ టీఆర్‌పీ రేటింగ్‌ వస్తుంటుంది. 27వ వారం(గత వారం) స్టార్‌ మాలో కొన్ని సీరియల్స్ స్థానాలు రివర్స్ అయ్యాయి. మరి ఎక్కువగా ఏ సీరియల్‌ని చూశారో తెలుసుకుందాం.

 

Read Full Story

07:44 AM (IST) Jul 18

Junior Movie Review - `జూనియర్‌` మూవీ రివ్యూ, రేటింగ్‌.. గాలి జనార్థన్‌ రెడ్డి కొడుకు హిట్‌ కొట్టాడా?

కిరీటి, శ్రీలీల జంటగా జెనీలియా, రవిచంద్రన్‌, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన `జూనియర్‌` మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

 

Read Full Story

07:43 AM (IST) Jul 18

దిగ్గజ నటుడు గుమ్మడి కూతురు అడగానే ఆ ఊరికి చిరంజీవి 100 ఏళ్ళు గుర్తుండే గొప్ప సాయం.. అది కదా మెగాస్టార్ అంటే

తెలుగు లెజెండ్రీ నటుల్లో ఒకరైన గుమ్మడి వెంకటేశ్వరరావు కుమార్తె శారద చిరంజీవి గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళ ఊరికి చిరంజీవి 100 ఏళ్ళు గుర్తుండిపోయే గొప్ప సాయం చేశారు. అదేంటో ఈ కథనంలో తెలుసుకోండి. 

Read Full Story

More Trending News