tirumala ANUpdated : May 19 2025, 10:54 PM IST

Telugu Cinema News Live: శ్రద్ధ కాపూర్ వదులుకున్న 7 బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌, ఇండియా నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అయ్యే ఛాన్స్ మిస్‌

సారాంశం

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

10:54 PM (IST) May 19

శ్రద్ధ కాపూర్ వదులుకున్న 7 బ్లాక్‌ బస్టర్‌ మూవీస్‌, ఇండియా నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అయ్యే ఛాన్స్ మిస్‌

ప్రభాస్‌ `సాహో` హీరోయిన్‌ శ్రద్ధ కాపూర్ చాలా పెద్ద సినిమాలు వదులుకుంది. దీంతో కెరీర్ డౌన్‌ అయ్యింది. మరి ఆమె ఈ మూవీస్‌ని వదులుకోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. 

Read Full Story

10:45 PM (IST) May 19

33 సినిమాలు ఆగిపోవడంతో కెరీర్‌ తలక్రిందులు.. అయినా స్టార్‌గా రాణిస్తున్న వరుణ్‌ తేజ్‌ విలన్‌

వరుణ్‌ తేజ్‌ విలన్‌ హీరోగా నటించిన 33 సినిమాలు రిలీజ్ కాలేదు. ఇప్పటికీ ల్యాబుల్లో మూలుగుతున్నాయి. అయినా స్టార్‌గా రాణిస్తున్నారు.  ఆ హీరో ఎవరు? ఆ కథేంటో తెలుసుకుందాం. 

 

Read Full Story

10:11 PM (IST) May 19

హీరోయిన్‌కి అందరి ముందు సారీ చెప్పిన అమితాబ్‌ బచ్చన్‌.. బిగ్‌ బీ చేసిన తప్పేంటంటే

ఒక మ్యాగజైన్ షూట్ టైంలో అమితాబ్ బచ్చన్ లేటుగా వచ్చి అను అగర్వాల్ కి సారీ చెప్పిన సంగతిని ఆవిడే చెప్పారు.  

Read Full Story

10:05 PM (IST) May 19

బచ్చన్ ఫ్యామిలీ ఇల్లు 'ప్రతీక్ష' స్పెషాల్ ఏంటో తెలుసా?

బచ్చన్ ఫ్యామిలీకి 'ప్రతీక్ష' బంగ్లా కేవలం కాంక్రీట్ కట్టడం కాదు, భావోద్వేగాల సమాహారం. అమితాబ్ బచ్చన్ తన తండ్రి, ప్రముఖ కవి హరివంశ్ రాయ్ బచ్చన్, తల్లి తేజీ బచ్చన్‌తో ఇక్కడే చాలా కాలం గడిపారు.
Read Full Story

09:55 PM (IST) May 19

ఓకే ఏడాది మూడు ఫ్లాప్‌లు చవిచూసిన ఎన్టీఆర్‌ కోస్టార్‌, మామూలు దెబ్బ కాదు

హృతిక్ రోషన్ ఇప్పుడు 'వార్ 2' సినిమాతో వార్తల్లో ఉన్నారు. 2000లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హృతిక్ ఆ ఏడాది మూడు సినిమాల్లో నటించారు, అవన్నీ హిట్టే. కానీ ఆ తర్వాత ఒక ఏడాది మూడు సినిమాలు చేసి, మూడూ ఫ్లాప్ అయ్యాయి.

Read Full Story

09:38 PM (IST) May 19

బార్బర్ గా పనిచేసిన కమల్ హాసన్ స్టార్ హీరోలా ఎలా మారారు?

కమల్ హాసన్ నటుడు కాకముందు బార్బర్ గా పనిచేశారని మీకు తెలుసా. ఒక  డైెరెక్టర్ వల్ల కమల్ హాసన్ లైఫ్ మారిపోయింది, లేకపోతే డ్రైవర్ గా మారేవారని ఎంత మందికి తెలుసు? 

Read Full Story

09:31 PM (IST) May 19

మంచు విష్ణు నుంచి అది నేర్చుకోవాలి.. అన్నపై మనోజ్‌ క్రేజీ కామెంట్‌, నాన్న నుంచి నేర్చుకున్నది అదే

మంచు విష్ణుతో మంచు మనోజ్‌కి మధ్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అన్నపై మనోజ్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సెటైర్లు పేల్చారు.

 

Read Full Story

08:59 PM (IST) May 19

20 లక్షల బడ్జెట్ సినిమా 3 కోట్లు రాబట్టిన సినిమా ఏదో తెలుసా?

కేవలం 20 లక్షల బడ్జెట్‌తో దాదాపు 40 ఏళ్ల క్రితం విడుదలైన సినిమా ఏకంగా 3 కోట్లు వసూలు చేసింది.

Read Full Story

08:37 PM (IST) May 19

భారీ పారితోషికం డిమాండ్‌ చేసినందుకు సినిమా నుంచి తప్పించారు.. ప్రభాస్‌ హీరోయిన్‌కి బిగ్‌ షాక్‌

ఎక్కువ పారితోషికం అడిగినందుకు శ్రద్ధా కపూర్‌ని ఏక్తా కపూర్ సినిమా నుండి తప్పించారనే వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ఈ వార్తలపై స్పందించారు. ఆయన ఏం చెప్పాడంటే

Read Full Story

07:32 PM (IST) May 19

సూరీ `మామన్‌` సినిమా మూడు రోజుల బాక్సాఫీస్‌ కలెక్షన్లు.. ఎంత వసూలు చేసిందంటే

సూరి హీరోగా నటించిన `మామన్‌` సినిమా కలెక్షన్లు చూసి సినీ పెద్దలే ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ మూవీ మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం. 

Read Full Story

07:07 PM (IST) May 19

మహేష్ బాబు కోసం హాలీవుడ్ విలన్, రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా?

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న SSMB29 సినిమా పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతున్న నేపథ్యంలో,  ఈసినిమాలో విలన్ పాత్రపై ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది.

Read Full Story

07:02 PM (IST) May 19

ఎట్టకేలకు శ్రీలీల కన్నడ మూవీ రిలీజ్‌, `జూనియర్‌` నుంచి ఫస్ట్ సాంగ్‌ ఔట్‌

టాలీవుడ్‌ సెన్సేషన్‌ శ్రీలీల నటించిన కన్నడ మూవీ `జూనియర్‌` చాలా కాలంగా విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్‌ కాబోతుంది. తాజాగా ఫస్ట్ సాంగ్ విడుదలైంది.

 

Read Full Story

06:30 PM (IST) May 19

షారుఖ్ ఖాన్ పై విజయ్ దేవర కొండ షాకింగ్ కామెంట్స్, సోషల్ మీడియాలో మొదలైన రచ్చ.

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో షారుఖ్ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో “నేను చివరి స్టార్‌ని” అని చేసిన వ్యాఖ్యపై విజయ్ స్పందించారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?

 

Read Full Story

05:53 PM (IST) May 19

దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్: రాజమౌళి, ఎన్టీఆర్‌లకు ఫాల్కే మనవడు షాక్‌

దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ ఆధారంగా అమీర్‌ ఖాన్‌ సినిమా చేయబోతున్నారు. ఈక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్ లకు ఫాల్కే మనవడు పెద్ద షాకిచ్చాడు.

Read Full Story

05:31 PM (IST) May 19

ఆ హీరోయిన్‌తో 30ఏళ్ల ఘాటు ప్రేమ, సన్నీ డియోల్‌ ఆమెని పెళ్లెందుకు చేసుకోలే

సన్నీ డియోల్‌, డింపుల్ కపాడియా 30 ఏళ్ల ప్రేమకథ ఇప్పటికీ చర్చనీయాంశమే. సినిమా సెట్స్ నుండి బస్ స్టాప్ వరకు వీరి ప్రేమకథ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. మరి పెళ్లేందుకు చేసుకోలేదు. 

Read Full Story

05:04 PM (IST) May 19

మహేష్‌ బాబు మరదలికి కరోనా పాజిటివ్‌, అభిమానులకు నమ్రత శిరోద్కర్‌ చెల్లి రిక్వెస్ట్

మహేష్‌ బాబు మరదలు, నమ్రతా శిరోద్కర్‌ చెల్లి శిల్పా శిరోద్కర్‌ కి కరోనా సోకింది. తాజాగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రజలకు రిక్వెస్ట్ చేసింది.

 

Read Full Story

04:22 PM (IST) May 19

మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు హీరోగా ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ ఎవరంటే?

సూపర్‌స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో వారసుడు సినిమాల్లోకి రాబోతున్నారు. మహేష్‌ బాబు అన్న రమేష్‌ బాబు కొడుకు హీరోగా పరిచయం కాబోతున్నారు.

 

Read Full Story

04:16 PM (IST) May 19

విజయ్ దళపతి సినిమాలో భగవంత్ కేసరి సీన్, జననాయగన్ సినిమా రీమేకా?

విజయ్ నటిస్తున్న జననాయగన్ సినిమా బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేకా కాదా అనే దాని గురించి కీలక అప్డేట్ ఇంటర్నెట్‌లో లీక్ అయ్యింది.

Read Full Story

04:07 PM (IST) May 19

అలాంటి కథలతో చిరంజీవి విసిగిపోయారు, మునుపెన్నడూ చూడని మెగాస్టార్ ని చూస్తారు.. రచయిత కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి రొటీన్ కథల పట్ల విసిగిపోయారట. క్రేజీ డైరెక్టర్ తో తెరకెక్కే చిత్రం ద్వారా చిరంజీవి కొత్త కథ ప్రయత్నించబోతున్నట్లు తెలుస్తోంది.

 

Read Full Story

03:52 PM (IST) May 19

పాయల్ రాజ్ పుత్ కంటికి ఏమైంది? అనారోగ్యం గురించి వెల్లడించిన టాలీవుడ్ హీరోయిన్?

పాయల్ రాజ్ పుత్ కు ఏమయ్యింది. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారా? కంటికి సబంధించిన సమస్యలు బాధిస్తున్నాయా? ఇంతకీ ఈ హీరోయిన్ పరిస్థితి ఏంటి? అభిమానులకు ఆమె ఇచ్చిన హెల్గ్ అప్ డేట్ ఎంటి?

Read Full Story

03:01 PM (IST) May 19

అక్కినేని హీరోలపై రోజా ప్రశ్న.. సమంత, అమల రియాక్షన్ వైరల్ ? ఇద్దరూ ఒకే ఈవెంట్లో..

అప్సర అవార్డుల వేడుకలో సమంత, అక్కినేని అమల మెరిశారు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

Read Full Story

02:41 PM (IST) May 19

విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా ?

విశాల్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నటీ నటుల సంఘ భవనం పూర్తి అవ్వగానే పెళ్లి ప్రకట చేశాడు విశాలు. ఇంతకీ విశాలో పెళ్లాడే  అమ్మాయి ఎవరో తెలుసా?

Read Full Story

02:31 PM (IST) May 19

షాకింగ్ లుక్ లో పూనమ్ కౌర్. వింత వ్యాధితో బాధపడుతున్న మాజీ హీరోయిన్ ? కారణం ఏంటంటే?

ఒకప్పుడు హీరోయిన్  గా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన పూనమ్ కౌర్. ఆమధ్య ఎక్కువగా వివాదాస్పద పోస్ట్ లతో హాట్ టాపిక్ గా మారిన పూనమ్.. తాజాగా షాకింగ్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి గిఫ్ట్ కూడా ఇచ్చారు. 

 

Read Full Story

02:14 PM (IST) May 19

ఆపరేషన్ సిందూర్ పై మూవీ.. అక్షయ్, విక్కీ కౌశల్ మధ్య గొడవ నిజమేనా ?

ఆపరేషన్ సిందూర్ సినిమా గురించి ట్వింకిల్ ఖన్నా, అక్షయ్ కుమార్‌ని ప్రశ్నించారు. విక్కీ కౌశల్‌తో గొడవ వార్తలపై అక్షయ్ క్లారిటీ ఇచ్చాడు.

Read Full Story

02:02 PM (IST) May 19

ధనుష్ 'కుబేర' ఓటీటీ హక్కులకు రికార్డ్ డీల్, ఎంతకి కొన్నారో తెలుసా ?

రష్మిక మందన్న, ధనుష్ నటించిన 'కుబేరా' సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు కొనుగోలు చేసింది.ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Read Full Story

01:51 PM (IST) May 19

అక్షయ్ కుమార్ చిత్రాలతో ఎంట్రీ ఇచ్చిన టాప్ 5 హీరోయిన్లు

అక్షయ్ కుమార్ సినిమాలతో చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది హిట్ అయ్యారు, కొంతమంది ఫ్లాప్ అయ్యారు. ఎవరికి ఎక్కువ ప్రేక్షకాదరణ దక్కిందో తెలుసుకోండి.
Read Full Story

01:41 PM (IST) May 19

ఘనంగా సూర్య, వెంకీ అట్లూరి మూవీ లాంచ్..ముఖ్యఅతిథిగా హాజరైన త్రివిక్రమ్

వరుస పరాజయాల తర్వాత సూర్య మరో చిత్రాన్ని ప్రారంభించాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య నటించబోయే తొలి స్ట్రైట్ తెలుగు మూవీ గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

 

Read Full Story

01:13 PM (IST) May 19

మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదం.. తల్లి అకాల మరణం

మాస్టర్ భరత్ ఇంట్లో తీవ్ర విషాదకర సంఘటన జరిగింది. భరత్ తల్లి కమల హాసిని చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దీనితో సెలబ్రిటీలు, అభిమానులు భరత్ తల్లి మృతికి సంతాపం తెలుపుతున్నారు. 

Read Full Story

12:05 PM (IST) May 19

ముంబైలో సెలబ్రిటీల సందడి: శ్రీలీల, జాన్వీ కపూర్, కీర్తి సురేష్ లుక్ అదిరిందిగా

బాలీవుడ్ సెలబ్రిటీలు ముంబైలోని వివిధ ప్రాంతాల్లో కనిపించారు. విమానాశ్రయంలో, డిన్నర్ డేట్‌లో కనిపించారు. మధు, రితేష్ దేశ్‌ముఖ్ నుండి జాన్వీ కపూర్ వరకు చాలా మంది సెలబ్రిటీలు కనిపించారు. వారి ఫోటోలు ఇక్కడ చూడండి...

 

Read Full Story

11:35 AM (IST) May 19

ఈ వారం థియేటర్స్ లో సందడి చేసే చిత్రాలు, విజయ్ సేతుపతి నుంచి అక్షయ్ కుమార్ వరకు..

అక్షయ్ కుమార్, విజయ్ సేతుపతి, రాజ్ కుమార్ రావు లాంటి క్రేజీ హీరోలు నటించిన చిత్రాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.

Read Full Story

10:31 AM (IST) May 19

సూర్య ఫ్లాప్ సినిమాకి 235 కోట్లు వసూళ్లు.. నిజమా? ఇదేం ట్విస్టు

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సినిమా 235 కోట్లు వసూలు చేసిందని సినిమా టీం ప్రకటించింది.

Read Full Story

10:16 AM (IST) May 19

జూ.ఎన్టీఆర్ vs రామ్ చరణ్: ఇద్దరి బాక్సాఫీస్ హిట్స్, ఆస్తుల వివరాలు

జూ.ఎన్టీఆర్ vs రామ్ చరణ్: సౌత్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ మే 20న 42వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా జూ.ఎన్టీఆర్, ఆయనతో పోటీలో ఉన్న రామ్ చరణ్ సినిమాలు, రికార్డ్స్, ఆస్తుల గురించి చూద్దాం.

 

Read Full Story

10:00 AM (IST) May 19

శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే

భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మంచు మనోజ్ ప్రసంగం హైలైట్ గా నిలిచింది. మంచు మనోజ్ ఎప్పటిలాగే అగ్రెసివ్ గా, ఎమోషనల్ గా మాట్లాడారు.

Read Full Story

09:30 AM (IST) May 19

2025లో కోలీవుడ్‌ అత్యధిక లాభాలు తెచ్చిన మూవీ ఏంటో తెలుసా? సూర్య, అజిత్‌లకు షాక్‌

2025లో తక్కువ బడ్జెట్‌తో విడుదలైన ఓ సినిమా, పెట్టిన డబ్బు కంటే 200 రెట్లు ఎక్కువ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Read Full Story

08:26 AM (IST) May 19

కొత్త ఇంట్లో భావోద్వేగానికి గురైన అనసూయ, ఆ పేరు వెనుక ఎమోషనల్ స్టోరీ

తాజాగా మరోసారి అనసూయ కొత్త ఇంట్లో పూజలు, హోమాలు జరిగాయి. ఆ ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైంది.

Read Full Story

06:38 AM (IST) May 19

Miss World 2025: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించిన మిస్ వరల్డ్ అందగత్తెలు 

72వ మిస్ వరల్డ్ పోటీలో భాగంగా, 107 మంది పోటీదారులు తెలంగాణ పోలీసుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGICCC)ని సందర్శించి, రాష్ట్ర అధునాతన భద్రతా వ్యవస్థను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్శన తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ స్థాయి ప్రజా భద్రత మరియు సురక్షిత పర్యాటకానికి కట్టుబడి ఉందని తెలియజేస్తుంది.

పూర్తి కథనం చదవండి


More Trending News