MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • షాకింగ్ లుక్ లో పూనమ్ కౌర్. వింత వ్యాధితో బాధపడుతున్న మాజీ హీరోయిన్ ? కారణం ఏంటంటే?

షాకింగ్ లుక్ లో పూనమ్ కౌర్. వింత వ్యాధితో బాధపడుతున్న మాజీ హీరోయిన్ ? కారణం ఏంటంటే?

ఒకప్పుడు హీరోయిన్  గా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన పూనమ్ కౌర్. ఆమధ్య ఎక్కువగా వివాదాస్పద పోస్ట్ లతో హాట్ టాపిక్ గా మారిన పూనమ్.. తాజాగా షాకింగ్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి గిఫ్ట్ కూడా ఇచ్చారు.  

1 Min read
Author : Mahesh Jujjuri
Published : May 19 2025, 02:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : our own

ఒకప్పుడు వైవిధ్య‌మైన పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన నటి పూనమ్ కౌర్. ఆమధ్య ఎక్కువగా వివాదాస్పద పోస్ట్ లతో హాట్ టాపిక్ గా మారిన పూనమ్.. తాజాగా షాకింగ్ లుక్ లో దర్శనం ఇచ్చింది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆమె ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఒక ప్రత్యేక కానుక అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Google

హైదరాబాద్‌లో నిర్వహించిన తెలుగు వన్ డిజిటల్ మీడియా సంస్థ వజ్రోత్సవ వేడుకల సందర్భంగా, పూనమ్ కౌర్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆమె అందించిన బహుమతి చూసి అంతా ఆశ్చర్యపోయారు. సాంప్రదాయ చిత్ర కళ ఆధారంగా రూపుదిద్దుకున్న ఫ్రేమ్ ను ఆమె చంద్రబాబుకు అందించారు.. అందులో అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించే కళాత్మక దృశ్యాలు, కలల రాజధాని రూపంలో ఆ ప్రాంతం ఎలా మారుతుందో వివరిస్తూ రూపొందించబడింది.

Related Articles

Related image1
100 కోట్ల సినిమాలు ఇచ్చిన టాప్ 10 బాలీవుడ్ హీరోయిన్లు
Related image2
తెలుగు నిర్మాతలను భయపెడుతున్న సమంత, నిజమెంత?
35
Image Credit : our own

ఈ బహుమతిని సీఎం చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. కళ, కథనం, భావోద్వేగాల సమ్మిళితంగా ఉన్న ఈ ఆర్ట్‌వర్క్‌పై ఆయన ప్రశంసలు వ్యక్తం చేశారు. కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు పూనమ్ కౌర్ కూడా హాజరైన విషయం గమనార్హం.

45
Image Credit : social media

ఈ నేపథ్యంలో పూనమ్ కౌర్ గురించి సోషల్ మీడియాలో ఆరోగ్య సంబంధిత వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈవెంట్‌లో పూనమ్ కాస్త లావుగా కనిపించడంతో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. దీనిపై స్వయంగా స్పందించిన పూనమ్ కౌర్, తనకు ప్రస్తుతం ఫుడ్ ఎలర్జీ ఉందని, దాంతో పాటు ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధితో కూడా బాధపడుతున్నట్లు తెలిపారు.

55
Image Credit : google

ఆరోగ్య సమస్యల కారణంగానే శరీరంలో మార్పులు వచ్చాయని, అందుకే ఇలా కనిపించానని పూనమ్ తెలిపారు. నెటిజన్లలో కొందరు ఆమెకు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సలహాలు ఇస్తున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
నారా చంద్రబాబు నాయుడు

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
100 కోట్ల సినిమాలు ఇచ్చిన టాప్ 10 బాలీవుడ్ హీరోయిన్లు
Recommended image2
తెలుగు నిర్మాతలను భయపెడుతున్న సమంత, నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved