MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • అక్కినేని హీరోలపై రోజా ప్రశ్న.. సమంత, అమల రియాక్షన్ వైరల్ ? ఇద్దరూ ఒకే ఈవెంట్లో..

అక్కినేని హీరోలపై రోజా ప్రశ్న.. సమంత, అమల రియాక్షన్ వైరల్ ? ఇద్దరూ ఒకే ఈవెంట్లో..

అప్సర అవార్డుల వేడుకలో సమంత, అక్కినేని అమల మెరిశారు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డారా అనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 19 2025, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

సమంత, నాగచైతన్య విడిపోయాక ఎవరి కెరీర్ లో వారు బిజీ అయిపోయారు. నాగచైతన్య, శోభిత ధూళిపాలను రెండో వివాహం చేసుకున్నారు. సమంత కూడా.. డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో డేటింగ్ లో ఉన్నట్లు హింట్స్ ఇస్తోంది. అతడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలని సమంత స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : Asianet News

సమంత చివరగా తెలుగులో ఖుషి చిత్రంలో నటించింది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో నటించలేదు. ఇటీవల సమంత నిర్మాతగా మారి శుభం అనే చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీలో సమంత గెస్ట్ రోల్ లో మాత్రమే నటించింది. మొత్తంగా నిర్మాతగా తన తొలి ప్రయత్నం సక్సెస్ కావడంతో హ్యాపీగా ఉంది.

Related Articles

Related image1
శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే
Related image2
ఈ వారం థియేటర్స్ లో సందడి చేసే చిత్రాలు, విజయ్ సేతుపతి నుంచి అక్షయ్ కుమార్ వరకు..
35
Image Credit : Asianet News

రీసెంట్ గా జీ తెలుగులో అప్సర అవార్డుల వేడుక నిర్వహించారు. ఈవెంట్ కి పలువురు సినీ తారలు అతిథులుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ప్రోమోని బట్టి చూస్తే అక్కినేని అమల, సమంత ఈవెంట్ కి హాజరైనట్లు తెలుస్తోంది. అమల వేదికపై రోజాతో కలిసి సందడి చేశారు.

45
Image Credit : Asianet News

అమలని రోజా కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగింది. అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి ఉన్న ఫోటోని చూపిస్తూ వీరిలో ఎవరు ఎక్కువ లేజీ అని రోజా అమలని ప్రశ్నించారు. అమల సమాధానమిస్తూ వాళ్లకంటే నేనే ఎక్కువ లేజీ అని సరదాగా బదులిచ్చింది. రోజా మరో ప్రశ్న అడిగారు.. ఈ ముగ్గురిలో ఎవరు మోస్ట్ హ్యాండ్సమ్ అని ప్రశ్నించింది. కానీ అమల సమాధానం చెప్పకుండా సిగ్గుపడుతూ కనిపించారు. వేదికపై అమలు సిగ్గుపడుతుండగా.. వేదిక కింద సమంత నవ్వుతూ ఉన్నట్లు చూపించారు. ఆ తర్వాత అమల హలో గురు ప్రేమకోసమే సాంగ్ కి డాన్స్ కూడా చేశారు.

55
Image Credit : instagram

అయితే ఈ ఈవెంట్ కి అమల, సమంత ఒకేసారి హాజరయ్యారా.. వేర్వేరు సందర్భాల్లో హాజరయ్యారా అనేది క్లారిటీ లేదు. ప్రోమో కోసం సమంత ఫుటేజ్ ని ఇలా వాడుకుని ఉండొచ్చు. ఈ ఎపిసోడ్ మే 24న టెలికాస్ట్ కానుంది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అక్కినేని నాగార్జున
సమంత రూత్ ప్రభు
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే
Recommended image2
ఈ వారం థియేటర్స్ లో సందడి చేసే చిత్రాలు, విజయ్ సేతుపతి నుంచి అక్షయ్ కుమార్ వరకు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved