MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కొత్త ఇంట్లో భావోద్వేగానికి గురైన అనసూయ, ఆ పేరు వెనుక ఎమోషనల్ స్టోరీ

కొత్త ఇంట్లో భావోద్వేగానికి గురైన అనసూయ, ఆ పేరు వెనుక ఎమోషనల్ స్టోరీ

తాజాగా మరోసారి అనసూయ కొత్త ఇంట్లో పూజలు, హోమాలు జరిగాయి. ఆ ఫోటోలను అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైంది.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : May 19 2025, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
అనసూయ కొత్త ఇల్లు
Image Credit : Asianet News

అనసూయ కొత్త ఇల్లు

యాంకర్ అనసూయ ఇటీవల కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. లగ్జరీ హౌస్ కొనుగోలు చేసిన అనసూయ కుటుంబ సమేతంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించింది. ఇటీవల ఆ దృశ్యాల్ని అనసూయ అభిమానులతో పంచుకుంది. తాజాగా మరోసారి అనసూయ కొత్త ఇంట్లో పూజలు, హోమాలు జరిగాయి. ఆ ఫోటోలను కూడా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ భావోద్వేగానికి గురైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
అనసూయ కొత్త ఇంట్లో హోమం
Image Credit : Asianet News

అనసూయ కొత్త ఇంట్లో హోమం

అనసూయ తన కొత్త ఇంటికి శ్రీరామ సంజీవని అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. అనసూయ పోస్ట్ చేస్తూ ఈ ఫోటోల వెనుక ఉద్దేశం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా కొత్త ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం, హోమాలు జరుపుకున్నాం. హోమానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ముందుగానే గురువుగారిని నేను మా ఆయన కలిసాం.

Related Articles

Related image1
Anasuya: స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ వాడుకోవాలని ట్రై చేశారు..అసలైన క్యారెక్టర్ బయట పడింది, దటీజ్ అనసూయ
Related image2
Miss World 2025: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించిన మిస్ వరల్డ్ అందగత్తెలు 
37
శ్రీ రామ సంజీవని
Image Credit : Asianet News

శ్రీ రామ సంజీవని

మా ఇంటికి సంజీవని అనే పేరు పెట్టాలనుకుంటున్నట్లు గురువుగారికి చెప్పాం. ఆయన కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని ఆలోచించి శ్రీ రామ సంజీవని అని పేరు పెట్టండి అని తెలిపారు. నాకు మా ఆయనకి ఆ పేరు చాలా బాగా నచ్చింది. బాగుంది గురువుగారు అని చెప్పాం.

47
అనసూయ భావోద్వేగం
Image Credit : Asianet News

అనసూయ భావోద్వేగం

20 నిమిషాల పాటు గురువుగారు హోమం కొనసాగించారు. ఆ తర్వాత తన ఫోన్ చూపిస్తూ అనసూయ మీ ఇంటికి ఆంజనేయుడు వచ్చాడు అని చెప్పారు. దీంతో సంతోషంతో భావోద్వేగానికి గురయ్యాను అని అనసూయ తెలిపింది.

57
ఆంజనేయస్వామిని తండ్రిగా భావిస్తా 
Image Credit : Asianet News

ఆంజనేయస్వామిని తండ్రిగా భావిస్తా 

చిన్నప్పటి నుంచి మా నాన్నగారి నుంచి ఒక విషయం నేర్చుకున్నాను. కష్టమైనా, దుఃఖమైనా, భయం కలిగినా, అనారోగ్యం వచ్చినా అన్నింటిలో జై హనుమాన్ అని తలుచుకుంటాను. ఆ పేరు తలచుకోకుండా ఏ పని మొదలు పెట్టను. నా కన్న తండ్రి తర్వాత ఆంజనేయ స్వామిని మా తండ్రిగా భావిస్తాను. నా పెద్ద కొడుకుకి ఆయన పేరు వచ్చేలా శౌర్య అని పేరు పెట్టినట్లు అనసూయ తెలిపింది.

67
ఆ ప్రహ్లాదుడు చెప్పినట్లు..
Image Credit : Asianet News

ఆ ప్రహ్లాదుడు చెప్పినట్లు..

అందరికీ ఆధ్యాత్మికంగా నమ్మకాలు ఉండకపోవచ్చు. అయినప్పటికీ నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఈ ఫోటోలు షేర్ చేశా. ఆ ప్రహ్లాదుడు చెప్పినట్లు.. అందుగలడు ఇందులేడని సందేహం వలదు అంటూ అనసూయ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

77
అనసూయ సినిమాలు
Image Credit : Asianet News

అనసూయ సినిమాలు

అనసూయ తెలుగులో యాంకర్ గా, నటిగా రాణిస్తోంది. సినిమాల కోసం ఆమె బుల్లితెరపై కనిపించడం బాగా తగ్గించింది. చివరగా అనసూయ పుష్ప 2 చిత్రంలో నటించింది. రంగస్థలం, క్షణం, పుష్ప లాంటి చిత్రాలు అనసూయకి నటిగా మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
Anasuya: స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ వాడుకోవాలని ట్రై చేశారు..అసలైన క్యారెక్టర్ బయట పడింది, దటీజ్ అనసూయ
Recommended image2
Miss World 2025: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని సందర్శించిన మిస్ వరల్డ్ అందగత్తెలు 
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved