MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • సూర్య ఫ్లాప్ సినిమాకి 235 కోట్లు వసూళ్లు.. నిజమా? ఇదేం ట్విస్టు

సూర్య ఫ్లాప్ సినిమాకి 235 కోట్లు వసూళ్లు.. నిజమా? ఇదేం ట్విస్టు

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సినిమా 235 కోట్లు వసూలు చేసిందని సినిమా టీం ప్రకటించింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 19 2025, 10:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సూర్య రెట్రో
Image Credit : our own

సూర్య రెట్రో

సూర్య 44వ సినిమా రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటించింది. జోజు జార్జ్, జయరాం, నాజర్, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ నటించిన ఈ సినిమాలో శ్రేయ ఒక పాటకు డాన్స్ చేసింది. సంగీతం సంతోష్ నారాయణన్. మే 1న విడుదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సూర్య కంబాక్ ఇచ్చాడా ?
Image Credit : our own

సూర్య కంబాక్ ఇచ్చాడా ?

సూర్య గంగూవా సినిమా ప్లాప్ అవ్వడంతో, రెట్రోతో కంబాక్ ఇస్తాడని అందరూ అనుకున్నారు. కానీ రెట్రో సినిమా అతనికి మంచి కంబ్యాక్ అయ్యిందా అంటే అనుమానమే. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా, వసూళ్లు బాగానే వచ్చాయి. టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా మూడు వారాలుగా బాగానే ఆడుతోంది.

Related Articles

Related image1
కొత్త ఇంట్లో భావోద్వేగానికి గురైన అనసూయ, ఆ పేరు వెనుక ఎమోషనల్ స్టోరీ
Related image2
శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే
34
రెట్రో వసూళ్లు?
Image Credit : our own

రెట్రో వసూళ్లు?

రెట్రో సినిమా మొదటి వారంలోనే 100 కోట్లు వసూలు చేసిందని సినిమా టీం చెప్పింది. ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. 2డి కంపెనీ అఫీషియల్ గా వసూళ్ల గురించి ప్రకటించింది. 235 కోట్లు వసూలు చేసిందని పోస్టర్ లో ఉంది.

44
235 కోట్లు వసూలు చేసిందా రెట్రో?
Image Credit : Twitter

235 కోట్లు వసూలు చేసిందా రెట్రో?

దీన్ని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. రెండు వారాల్లోనే థియేటర్స్ నుండి తీసేసిన రెట్రో సినిమా ఎలా 235 కోట్లు వసూలు చేసిందని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఎక్స్ లో ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ని ట్యాగ్ చేసి, విచారణ చేయమని అడుగుతున్నారు. కానీ రెట్రో టీం చెప్పిన వసూళ్లు నిజమే. థియేట్రికల్ కలెక్షన్స్, ఓటిటి, శాటిలైట్, ఆడియో రైట్స్ అన్నీ కలిపి 235 కోట్లు అట. దాన్ని చెప్పకుండా 235 కోట్లు అని చెప్పడంతో నెటిజన్లు కన్ఫ్యూజ్ అయ్యారు. థియేటర్స్ లో 110 కోట్లే వసూలు చేసిందని అంటున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
కొత్త ఇంట్లో భావోద్వేగానికి గురైన అనసూయ, ఆ పేరు వెనుక ఎమోషనల్ స్టోరీ
Recommended image2
శివయ్యా అని పిలిస్తే రారు, మంచు మనోజ్ సెటైర్లు వైరల్.. ఎన్ని జన్మలైనా మోహన్ బాబు కొడుకునే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved