లుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
11:34 PM (IST) Jun 25
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. త్వరలో హరిహర వీరమల్లు సినిమా నుంచి ట్రైలర్ సందడి చేయబోతోంది. అందుకోసం డేట్ ను లాక్ చేసేపనిలో ఉన్నారు మూవీ టీమ్. ఇంతకీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉందంటే?
11:08 PM (IST) Jun 25
ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కు రెడీగా ఉంది మంచు విష్ణు కన్నప్ప మూవీ. ఈక్రమంలోనే విష్ణు కొంత మందికి వార్నింగ్ ఇచ్చాడు. తేడా వస్తే ఊరుకునేది లేదు అంటున్నాడు. ఇంతకీ విష్ణు ఎవరికి ఈ వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?
10:46 PM (IST) Jun 25
చిరంజీవి తల్లి అంజనాదేవి అనారోగ్యం రూమర్లు తరువాత ఆమె ఎలా ఉన్నారు, కనిపిస్తే బాగుండు అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ఈక్రమంలో తాజాగా మెగా మదర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంజనాదేవిని చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
10:02 PM (IST) Jun 25
ఓ స్టార్ హీరోయిన్ హీరో శ్రీకాంత్ కు భార్య గా, వదినగా నటించింది. సినిమాల్లో ఇవన్నీ కామన్, స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ చేసి తర్వాత తల్లి పాత్రలు చేసిన వారుకూడా ఉన్నారు. ఇంతకీ శ్రీకాంత్ సినిమాల్లోభార్య గా, వదినగా చేసిన స్టార్ హీరోయిన్ ఎవరు?
08:29 PM (IST) Jun 25
నందమూరి నటసింహం బాలయ్యబాబు, మంచు వారి హీరో విష్ణు, ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ మూవీ మిస్ అయ్యిందని మీకు తెలుసా? ఈ ఇద్దరు స్టార్స్ చేయబోయి మిస్ అయిన ఆ సినిమా ఏదో తెలుసా.?
08:20 PM (IST) Jun 25
మీనాక్షి చౌదరి గురించి పరిచయం అవసరం లేదు. ఇటీవల ఆమె వరుస సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకుంది. మీనాక్షి చౌదరి వరుస హిట్స్ కొడుతున్నప్పటికీ న్యూమరాలజీ ఫాలో అవుతోంది.
07:04 PM (IST) Jun 25
అట్లీ చిత్రం తర్వాత అల్లు అర్జున్ మరో సంచలన దర్శకుడి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబంధించిన వివరాలు వైరల్ అవుతున్నాయి.
06:59 PM (IST) Jun 25
విజయ్ పుట్టినరోజుకు త్రిష పోస్ట్ చేసిన ఫోటో వైరల్ అయిన నేపథ్యంలో, తనను విమర్శిస్తున్న వారికి ఆమె కౌంటర్ ఇచ్చారు.
06:38 PM (IST) Jun 25
`కన్నప్ప` సినిమా మరో రెండు రోజుల్లో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో సినిమాపై హైప్ పెంచుతుంది టీమ్. తాజాగా శివబాలాజీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
06:29 PM (IST) Jun 25
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కట్టప్ప షాక్ ఇచ్చాడు. ఏపీ డిప్యూటీ సీఎంకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తమిళనాడులో పవన్ కళ్యాణ్ చిచ్చు పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ సత్యరాజ్ ఏమన్నాడు. కారణం ఏంటి?
06:21 PM (IST) Jun 25
కన్నప్ప చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి భారీగానే కత్తెర్లు పడ్డట్లు సమాచారం.
05:42 PM (IST) Jun 25
ధనుష్ హీరోగా నటించిన `కుబేర` మూవీ తాజాగా వంద కోట్ల జాబితాలో చేరింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్ లో 2025లో వంద కోట్లు సాధించిన చిత్రాలేంటో చూద్దాం.
05:30 PM (IST) Jun 25
ఈమధ్య స్టార్ సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లకు రక్షణ లేకుండాపోయింది. ఎప్పుడు సైబర్ దాడి జరుగుతుందో తెలియక స్టార్స్ టెన్షన్ పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ శృతీ హాసన్ కు షాక్ ఇచ్చారు హ్యాకర్లు.
05:26 PM (IST) Jun 25
నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలు సంక్రాంతికి విడుదలైతే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంటుంది. బాలయ్య కి సంక్రాంతి లక్కీ సీజన్ అని అంతా అంటుంటారు. కానీ గతంలో ఒకసారి సంక్రాంతికి బాలయ్యకి పరాభవం తప్పలేదు.
05:10 PM (IST) Jun 25
స్టార్ ప్రొడ్యూసర్, ఎఫ్‌డీసీ ఛైర్మెన్ దిల్‌రాజు.. రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` ఫెయిల్యూర్‌పై ఓపెన్ అయ్యారు. ఈ మూవీ విషయంలో తప్పు తనదే అని వెల్లడించారు.
03:58 PM (IST) Jun 25
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.
03:55 PM (IST) Jun 25
హార్దిక్ పాండ్యాతో డేటింగ్ వార్తలపై ఈషా గుప్తా స్పందించారు. గతంలో రెండు నెలలు హర్దిక్ తో రిలేషన్ ఉన్న సంగతి నిజమే అని ఆమె అంగీకరించారు.
03:34 PM (IST) Jun 25
90s లో హీరోయిన్ గా తెలుగు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేసింది మీన. ప్రస్తుతం అప్పుడప్పుడు మాత్రమే సినిమాలు చేస్తున్న ఈ సెలబ్రిటీ స్టార్, త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంత.
03:07 PM (IST) Jun 25
అఖిల్ అక్కినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ లెనిన్. ఏజెంట్ లాంటి దారుణమైన ఫ్లాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం అఖిల్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు.
01:57 PM (IST) Jun 25
కృష్ణంరాజు ముందు కూర్చోవడానికి కూడా భయపడే ఓ నటుడు ఆయన కాలర్ పట్టుకున్న సంఘటనని ఓ చేసుకున్నారు. ఆ తర్వాత కృష్ణం రాజు రియాక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
01:42 PM (IST) Jun 25
రజనీకాంత్, నాగార్జున నటించిన `కూలీ` చిత్రం తెలుగు రైట్స్ కి సంబంధించిన ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. షాకింగ్ రేట్‌కి ముగ్గురు నిర్మాతలు ఈ రైట్స్ ని తీసుకున్నారట.
11:36 AM (IST) Jun 25
డిప్యూటీ సీఎంగా ప్రతిపక్షలకు చుక్కలు చూపిస్తున్నారు పవన్. ఛాన్స్ దొరికితే వారిపై విరుచుకుపడుతున్నారు. కానీ ఇంట్లో మాత్రం ఆమెకి భయపడతాడట. ఆ కథేంటో చూద్దాం.
10:24 AM (IST) Jun 25
టాలీవుడ్ లో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేతుల్లోకి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఏఎన్నార్ కి నచ్చిన కథ ఒకటి మెగా హీరో చేతుల్లోకి వెళ్లిందట.
09:18 AM (IST) Jun 25
ఒకప్పటి హీరోయిన్ లయ ఇప్పుడు `తమ్ముడు` చిత్రంతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా తనలో ఉన్న తీరని కోరికని బయటపెట్టింది. తాను దాని కోసం వెయిట్ చేస్తున్నట్టు చెప్పింది.
07:40 AM (IST) Jun 25
రాజశేఖర్ ఒకప్పుడు స్టార్ హీరోగా టాలీవుడ్‌ని షేక్ చేశారు. చిరు, బాలయ్య వంటి వారికి పోటీ ఇచ్చారు. ఓ సినిమా విషయంలో రాజశేఖర్ మూవీతో పోటీపడి సూపర్ స్టార్ కృష్ణ బోల్తా పడ్డారు.