తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:41 PM (IST) Jun 15
`కుబేర` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `మాయాబజార్` మూవీ ఎలాగో `కుబేర` అలాగా అని, శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించారు.
10:58 PM (IST) Jun 15
హీరో ధనుష్ `కుబేర` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఆయన వల్లే తాను ఈ స్టేజ్‌పై ఉన్నానని వెల్లడించారు.
09:07 PM (IST) Jun 15
ఎన్టీఆర్ తాజాగా దర్శకుడు కొరటాల శివతో చేయాల్సిన `దేవర 2` సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా తారక్ నెక్ట్స్ సినిమాల లైనప్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.
07:44 PM (IST) Jun 15
గద్దర్ అవార్డులు గ్రాండ్‌గా సక్సెస్ అయ్యాయని నిర్మాత దిల్ రాజు తెలిపారు. అదే సమయంలో అవార్డుకి ఎంపికై తీసుకోవడానికి రాని వారికి ఆయన వార్నింగ్ ఇచ్చారు.
06:08 PM (IST) Jun 15
తెలుగు తెర సోగ్గాడు శోభన్ బాబు తన వారసులను సినిమాల్లోకి తీసుకురాలేదు. అయితే ఎందుకు ఫ్యామిలీని దూరం పెట్టారో స్వయంగా ఆయనే వెల్లడించారు. అసలు నిజం బయటపెట్టారు.
05:50 PM (IST) Jun 15
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
05:01 PM (IST) Jun 15
అల్లు అర్జున్ నుండి యష్ వరకు, స్టార్లు ఫాదర్స్ డే సందర్భంగా హృదయాన్ని హత్తుకునే ఫోటోలు, పోస్ట్‌లను షేర్ చేశారు.
04:48 PM (IST) Jun 15
ధనుష్, రష్మిక మందన్నా, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం కుబేరా జూన్ 20న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోంది.
04:32 PM (IST) Jun 15
ఈమధ్య కాలంలో చిన్న సినిమాలు ఎంతలా సత్తా చాటుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అలాంటి సినిమానే టూరిస్ట్ ఫ్యామిలీ. ఈసినిమా చూసిన సెలబ్రిటీలు దర్శకుడిని తెగ పొగిడేస్తున్నారు. రీసెంట్ గా రజినీకాంత్ కూడా ఆ డైరెక్టర్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు.
04:14 PM (IST) Jun 15
జయసుధ సహజనటిగా రాణిస్తుంది. టాలీవుడ్‌లో సీనియర్ నటిగా ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తోంది. అయితే ఒక్క హీరోతోనే ఆమె ఏకంగా 70కిపైగా సినిమాల్లో నటించడం విశేషం.
03:54 PM (IST) Jun 15
స్టార్ హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా ముంబై లోకల్ ట్రైన్‌లో తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ వ్యాఖ్యలపై ముంబై పోలీసులు అధికారికంగా స్పందించారు.
03:28 PM (IST) Jun 15
పెద్ది సినిమాపై అర్జున్ అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం జాతీయ అవార్డ్ గెలిచే చిత్రం అవుతుందన్నారు.
02:42 PM (IST) Jun 15
కమల్ హాసన్ లో కోపం ఎప్పుడైన చూశారా? ఆయన అభిమానులను తిట్టడం, కోప్పడటం లాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా? తాజాగా కమల్ తన అభిమానిపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతకీ అంతలా ఆ అభిమాని ఏం తప్పు చేశాడు.
02:21 PM (IST) Jun 15
రోజా ఫేమ్ నటి మధు తన తొలినాళ్లలో ఎదుర్కొన్న ఓ భయానక ముద్దు సీన్ గురించి వెల్లడించారు. ఆ సీన్‌ను తనకు తెలియకుండానే చిత్రీకరించారని, దాని వల్ల ఇప్పటికీ తాను ఇబ్బంది పడుతున్నానని ఆమె చెప్పారు. ఆ సీన్‌కు ఎలా బలవంతంగా ఒప్పించారో వివరించారు.
01:56 PM (IST) Jun 15
బాలకృష్ణ నటించాల్సిన చిత్రం వెంకటేష్ చేతుల్లోకి వెళ్ళింది. వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఆ చిత్రం కూడా ఒకటని తెలుసా..
01:55 PM (IST) Jun 15
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కీర్తి కిరీటం నందమూరి తారక రామారావు. ఆయనకు అందరు ఎంత గౌరవం ఇచ్చేవారో.. ఆయన భార్య బసవతారకం అన్నా కూడా అంతే విలువ ఇచ్చేవారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్ ధర్మపత్ని చేసిన పనికి ఓ హీరోయిన్ వణికిపోయారట. కారణం ఏంటంటే?
11:56 AM (IST) Jun 15
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ గురించి గత కొన్ని రోజులుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ రూమర్స్ పై అనిరుధ్ క్లారిటీ ఇచ్చారు.
10:38 AM (IST) Jun 15
ఖైదీ చిత్రంతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అంతకంటే ముందే చిరంజీవి తనలోని విలక్షణ నటనని బయటపెట్టిన చిత్రం ఒకటి ఉంది.
10:09 AM (IST) Jun 15
కాంతార-1 షూటింగ్ సమయంలో బోటు బోల్తా పడింది. రిషబ్ శెట్టితో సహా 30 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మాణి జలాశయంలో జరిగిన ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే.?
09:08 AM (IST) Jun 15
భార్య భర్తల మధ్య విడాకులు, భరణంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు స్టార్ హీరో సల్మాన్ ఖాన్. కాస్త ఘాటుగా చెప్పినా నిజం చెప్పారంటూ నెటిజన్లు సల్మాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే?
08:16 AM (IST) Jun 15
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్లు ఆయన జంటగా నటించారు. కాని చిరంజీవికి భార్యగా, చెల్లిగా నటించిన ఏకైక స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఆమెతో మెగాస్టార్ ఎన్ని సినిమాలు చేశారు?