తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

11:15 PM (IST) Jun 06
ప్రియదర్శి డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్నారు. కామెడీ, సీరియస్ కంటెంట్ ఏదైనా తన బెస్ట్ ఇస్తూ మెప్పిస్తున్నారు. తాజాగా ఆయన `మిత్ర మండలి` అంటూ రచ్చ చేసేందుకు వస్తున్నారు.
10:51 PM (IST) Jun 06
బాలీవుడ్‌లో స్టార్ కిడ్స్ తమ తొలి చిత్రంతోనే వంద కోట్లకుపైగా వసూళ్లని రాబట్టారు. మరి ఆ కథేంటో చూద్దాం.
10:28 PM (IST) Jun 06
నటుడు కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో, ప్రస్తుతం ఆయన నటించిన థగ్ లైఫ్ సినిమా కూడా పరాజయం దిశగా పయనిస్తోంది. ఈ రెండు సినిమాల్లో నటించడానికి నిరాకరించిన నటుడి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
10:02 PM (IST) Jun 06
మోహన్‌లాల్ వరుసగా రెండు రూ.200కోట్ల సినిమాలు అందించి మలయాళ సినిమాకి ప్రాణం పోశారు. అంతేకాదు బాక్సాఫీసు వద్ద తన రేంజ్ ఏంటో చూపించారు. ఇప్పుడు ఆయన పారితోషికం పెంచారు.
09:56 PM (IST) Jun 06
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాపై భారీ ప్రకటన వెలువడనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి.
09:23 PM (IST) Jun 06
అక్షయ్ కుమార్ నటించిన కామెడీ చిత్రం ‘హౌస్‌ఫుల్ 5’లో మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అనేక విషయాలు ఉన్నాయి. వీటిలో ఒక నటుడు ట్రిపుల్ రోల్ చేయడం, ‘హౌస్‌ఫుల్’ మొదటి భాగంతో దీనికి ఉన్న కనెక్షన్ కూడా ఉన్నాయి. అవేంటో `హౌస్‌ఫుల్ 5` రివ్యూలో తెలుసుకుందాం.
09:07 PM (IST) Jun 06
నాగార్జున అఖిల్ పెళ్లి ఫోటోలని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
08:05 PM (IST) Jun 06
ప్రముఖ నిర్మాత అజయ్ మైసూర్, నటి, బిగ్ బాస్ 7 ఫేమ్ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
07:03 PM (IST) Jun 06
బాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్ తేడాపై వామికా గబ్బీ ప్రశ్నించారు. ఫ్లాప్ సినిమాల తర్వాత కూడా హీరోల రెమ్యునరేషన్ ఎందుకు తగ్గదని, హీరోయిన్ల రెమ్యునరేషన్ మాత్రం ఎందుకు తగ్గిస్తారని ఆమె అడిగారు.
06:26 PM (IST) Jun 06
రవి మోహన్ కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేశాడు.
05:39 PM (IST) Jun 06
ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్ర క్లైమాక్స్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలని భారీ విజువల్స్, సీజీ వర్క్ తో రూపొందిస్తున్నారట.
04:53 PM (IST) Jun 06
సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కలిసి నటించిన తొలి ఇంటర్నేషనల్ మూవీ '7 డాగ్స్' టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో సూపర్‌స్టార్‌లు సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లుక్స్ అదిరిపోయాయి. మరి టీజర్ ఎలా ఉందంటే
04:46 PM (IST) Jun 06
క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలితకి చిరంజీవి సూపర్ హిట్ చిత్రంలో ఛాన్స్ మిస్ అయిందట. ఆ సంఘటన గురించి జయలలిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
04:38 PM (IST) Jun 06
అక్షయ్ కుమార్‌కి పెద్ద షాక్ తగిలింది. ఆయన హీరోగా నటించిన `హౌస్‌ఫుల్5` ఆన్ లైన్‌లో లీక్ అయ్యింది. ఏకంగా హెచ్ డీ ప్రింట్ ని కొన్నిపైరసీ సైట్లు లీక్ చేయడం గమనార్హం.
04:03 PM (IST) Jun 06
తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి రిలీజ్ అయ్యి పదేళ్లు అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన ఈ పాన్ ఇండియా సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది.
03:08 PM (IST) Jun 06
కమల్ హాసన్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన `థగ్ లైఫ్` సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ మూవీ కమల్ గత మూవీ `భారతీయుడు 2`ని క్రాస్ చేయలేకపోయింది.
02:54 PM (IST) Jun 06
సూపర్ స్టార్ కృష్ణకి శ్రీరాముడి పాత్ర మిస్ అయింది. ఓ కారణం వల్ల ఎన్టీఆర్.. కృష్ణకి శ్రీరాముడి పాత్ర ఇవ్వలేదు. అసలేం జరిగింది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.
01:55 PM (IST) Jun 06
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో 'హరి హర వీర మల్లు' ఒకటి. ఈ సినిమా వాయిదాకి సంబంధించి జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో నిర్మాతలు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
12:54 PM (IST) Jun 06
`థగ్ లైఫ్` చిత్రంలో హీరోయిన్ త్రిష కీలక పాత్రలో కమల్ హాసన్‌కి లవ్ ఇంట్రెస్ట్ గా నటించింది. అయితే ఇందులో ఆమె పాత్రపై విమర్శలు వస్తోన్నాయి. ట్రోల్స్ చేస్తున్నారు.
11:59 AM (IST) Jun 06
హీరో నాని కి విలన్‌గా నటించిన మలయాల నటుడు షైన్ టామ్ చాకో ఇంటో విషాదం చోటు చేసుకుంది. వారి కుటుంబం బెంగళూరు వెళ్తుండగా ధర్మపురి దగ్గర కారు ప్రమాదానికి గురైంది.
10:56 AM (IST) Jun 06
ఫిల్మ్ ఇండస్ట్రీలో యూనిటీ లేదు అని సంచల ట్వీట్లు చేస్తూ వస్తున్న నిర్మాత బన్నీ వాసు, మరోసారి మరో ట్వీట్ లో ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టించాడు. ఈసారి ఆయన ఏ విషయంలో ఫైర్ అయ్యాడంటే.
10:14 AM (IST) Jun 06
అఖిల్ అక్కినేని, జైనబ్ ల పెళ్లి ఈ(శుక్రవారం) ఉదయం గ్రాండ్‌గా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్స్ లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా అఖిల్ భార్య జైనబ్ ఆస్తుల లెక్కలు షాకిస్తున్నాయి.
10:06 AM (IST) Jun 06
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే 8 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. నెక్ట్స్ సీజన్ కు రెడీ అవుతోంది. మరి ఈసారి సీజన్ ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది, హోస్ట్ చేసేది ఎవరు? కంటెస్టెంట్స్ సంగతి ఏంటి?
08:26 AM (IST) Jun 06
అఖిల్ అక్కినేని పెళ్లి జైనబ్ రవ్‌డ్జీతో గ్రాండ్‌గా జరిగింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని నాగార్జున నివాసంలో ఈ పెళ్లి వేడుక జరిగింది.