MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అఖిల్‌ భార్య జైనబ్‌ కి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా? అక్కినేని హీరో ఏకంగా కుంభస్థలమే కొట్టాడుగా

అఖిల్‌ భార్య జైనబ్‌ కి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా? అక్కినేని హీరో ఏకంగా కుంభస్థలమే కొట్టాడుగా

అఖిల్‌ అక్కినేని, జైనబ్‌ ల పెళ్లి ఈ(శుక్రవారం) ఉదయం గ్రాండ్‌గా జరిగింది. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్స్ లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ సందర్భంగా అఖిల్‌ భార్య జైనబ్‌ ఆస్తుల లెక్కలు షాకిస్తున్నాయి.

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 06 2025, 10:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గ్రాండ్‌గా అఖిల్‌ అక్కినేని, జైనబ్ రవ్‌డ్జీ పెళ్లి వేడుక
Image Credit : Asianet News

గ్రాండ్‌గా అఖిల్‌ అక్కినేని, జైనబ్ రవ్‌డ్జీ పెళ్లి వేడుక

అఖిల్‌ అక్కినేని పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనబ్‌ రవ్‌డ్జీతో శుక్రవారం ఉదయం అఖిల్ వివాహం ఆద్యంతం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కినేని ఫ్యామిలీ, వారి దగ్గరి బంధువులు, సినిమా ఇండస్ట్రీ నుంచి చిరంజీవి, రామ్‌ చరణ్‌, దగ్గుబాటి ఫ్యామిలీ ఇలా అతికొద్ది మంది హాజరైనట్టు తెలుస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సినీ, రాజకీయ ప్రముఖల సమక్షంలో అఖిల్‌ పెళ్లి రిసెప్షన్‌
Image Credit : x/akhil fans page

సినీ, రాజకీయ ప్రముఖల సమక్షంలో అఖిల్‌ పెళ్లి రిసెప్షన్‌

ఈ నెల 8న అఖిల్‌, జైనబ్‌ల పెళ్లి రిసెప్షన్‌ గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు అక్కినేని నాగార్జున. ఇందులో రాజకీయ ప్రముఖులు,  అలాగే సినిమా సెలబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పెళ్లిని కేవలం ఫ్యామిలీకే పరిమితం చేశారు. పూర్తి ప్రైవేట్‌ ఈవెంట్‌గానే నిర్వహించారు నాగ్‌. అయినా ఈ మ్యారేజ్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో క్లిప్పులు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

Related image1
గ్రాండ్‌గా అఖిల్‌ అక్కినేని పెళ్లి, హాజరైన అతిథులు వీరే, బరాత్‌లో చైతూ, సుశాంత్‌, కార్తికేయ రచ్చ
Related image2
యాంకర్‌ సుమ హీరోయిన్‌గా చేసిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా? లెజెండరీ దర్శకుడు, క్రేజీ హీరో కాంబినేషన్‌
35
అఖిల్‌ భార్య జైనబ్‌ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌
Image Credit : Asianet News

అఖిల్‌ భార్య జైనబ్‌ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌

అఖిల్‌ అక్కినేని పెళ్లి చేసుకున్న జైనబ్‌ ఎవరు? ఆమె బాక్‌ గ్రౌండ్‌ ఏంటి?  ఆసక్తికరంగా మారింది. అయితే జైనబ్‌ ఫ్యామిలీ ఆస్తుల వివరాలు మాత్రం షాకిస్తున్నాయి. అఖిల్‌ బిగ్‌ షాట్‌నే పట్టారనే టాక్‌ వినిపిస్తోంది. 

అఖిల్‌ భార్య జైనబ్‌ రవ్‌డ్జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు. ఆయన ఇండస్ట్రియలిస్ట్. రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలను నిర్వహిస్తున్నారు. వీరిది ముంబయి బేస్డ్ ఫ్యామిలీ. ఇండియా వైడ్‌గా వీరికి ప్రాజెక్ట్‌ లు ఉన్నాయని తెలుస్తోంది.

45
జుల్ఫీ ఫ్యామిలీకి కన్‌ స్ట్రక్షన్‌, పవర్‌ ప్రాజెక్ట్ లు
Image Credit : akhil fans insta

జుల్ఫీ ఫ్యామిలీకి కన్‌ స్ట్రక్షన్‌, పవర్‌ ప్రాజెక్ట్ లు

ఇక జుల్ఫీ రవ్‌డ్జీకి ఇద్దరు సంతానం. కూతురు జైనబ్‌, కొడుకు జైన్‌. కొడుకు జైన్‌ రవ్‌డ్జీ జెడ్‌ఆర్‌ రెనేవేబుల్‌ ఎనర్జీ ప్రై.లి అనే పవర్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. పలు చోట్ల వీటి యూనిట్లు ఉన్నాయట. ఇండియా వైడ్‌గా వ్యాపార రంగంలో రవ్‌డ్జీ ఫ్యామిలీ బాగా సెటిల్‌ అయ్యారని తెలుస్తోంది. అయితే వీరి ఆస్తుల లెక్క బయటకు తెలియనప్పటికీ వేల కోట్లలో ఆస్తుల విలువ ఉంటుందని తెలుస్తోంది.

55
జాక్‌ పాట్‌ కొట్టిన అఖిల్‌ అక్కినేని
Image Credit : Instagram

జాక్‌ పాట్‌ కొట్టిన అఖిల్‌ అక్కినేని

జుల్ఫీకి ఒకే కూతురు, ఒక కొడుకు కావడంతో తన ఆస్తుల్లో సగం వాటా కూతురుకి వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే అఖిల్‌ పంట పండినట్టే అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే కొడితే కుంభ స్థలమే కొట్టాడు. 

అయితే అఖిల్‌ కూడా తక్కువేం కాదు. ఆయనకు కూడా వేల కోట్ల ఆస్తులున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు, నాన్న నాగార్జున వందల వేల కోట్లు సంపాదించారు. తన వాటా ప్రకారం వేల కోట్లు ఆయనకు వచ్చే అవకాశం ఉంది. దీంతో అఖిల్‌ టాలీవుడ్‌లో రిచ్చెస్ట్ హీరోల్లో ఒకరిగా నిలిచారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Krishna First Remuneration: సూపర్‌స్టార్‌ కృష్ణ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఇంతనా.. అస్సలు ఊహించరు
Recommended image2
Thalaivar 173: రజినీకాంత్ సినిమాకు మళ్ళీ డైరెక్టర్ మారాడా? రాజ్ కమల్ సంస్థ సంచలన వీడియో
Recommended image3
Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Related Stories
Recommended image1
గ్రాండ్‌గా అఖిల్‌ అక్కినేని పెళ్లి, హాజరైన అతిథులు వీరే, బరాత్‌లో చైతూ, సుశాంత్‌, కార్తికేయ రచ్చ
Recommended image2
యాంకర్‌ సుమ హీరోయిన్‌గా చేసిన ఏకైక తెలుగు సినిమా ఏంటో తెలుసా? లెజెండరీ దర్శకుడు, క్రేజీ హీరో కాంబినేషన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved