
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను 'వినయ విధేయ రామ' అనే మాస్ కమర్షియల్ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రేపు ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ని భారీగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు చిరంజీవితో పాటు కేటీఆర్ కూడా రాబోతున్నారు. అయితే సినిమా టీజర్ రేపు రాత్రి 9 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిరబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది.
ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. హీరో అల్లు శిరీష్ కి కూడా ఈ పోస్టర్ బాగా నచ్చడంతో ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.. ''పోస్టర్ అధ్బుతంగా ఉంది. బాగా నచ్చింది. అజర్ బైజాన్ లో చిత్రబృందం అధ్బుతమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిందని విన్నాను.
ఆ సన్నివేశాలను వెండితెర మీద వీక్షించేందుకు ఆతురతగా ఎదురుచూస్తున్నాను. అలాగే చరణ్ కోసం ప్రత్యేకంగా నెదర్లాండ్స్ నుండి గుర్రాన్ని తెప్పించారని తెలిసింది'' అంటూ రాసుకొచ్చాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
ఇన్సైడ్ టాక్: చరణ్ తో విసిగిపోయిన బోయపాటి!
రెగ్యులర్ సాంగ్ తో VVR ప్రమోషన్స్.. వర్కౌట్ అయ్యేనా?
బోయపాటికి చిరు అంత ఛాన్స్ ఇస్తాడా..?
ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల.. 'వినయ విధేయ రామ' టీజర్!
చరణ్ ఒంటికన్ను లుక్ పై సెటైర్లు!
రామ్ చరణ్ ఫస్ట్ లుక్.. ఫుల్ మాసీ!
RC12: రూమర్స్ కు స్ట్రాంగ్ కౌంటర్!
షాకింగ్ స్టోరీ: బోయపాటి చేస్తున్న కుట్రా? లేక బోయపాటిపై కుట్రా?
చరణ్ సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ అవుట్!
చరణ్ తీరుతో బోయపాటికి తలనొప్పి..?
చరణ్ సినిమాలో ఎన్టీఆర్ సీన్ రిపీట్..?
ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!
షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?
రామ్ చరణ్-బోయపాటి సినిమా టైటిల్ ఇదే..!