అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తత

By narsimha lodeFirst Published Apr 11, 2019, 11:05 AM IST
Highlights

అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం జంగంపల్లిలో టీడీపీ,వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.


అనంతపురం: అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం జంగంపల్లిలో టీడీపీ,వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.

గురువారం నాడు పోలింగ్ జరుగుతున్న సమయంలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ఓట్లు వేసే సమయంలో  చోటు చేసుకొన్న చిన్న ఘర్షణ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తంగా మారింది. రెండు వర్గాలు ఒకరిపై మరోకరు రాళ్లు రువ్వుకొన్నారు.దీంతో పోలీసులు ఇరువర్గాలను  చెదరగొట్టారు. 

మరో వైపు చిత్తూరు జిల్లా  పూతలపట్టు నియోజకవర్గంలోని బందార్లపల్లెలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.  ఇరువర్గాలు రాళ్లు రువ్వుకొన్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. 

సంబంధిత వార్తలు

టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ: భూమా అఖిలప్రియ భర్తకు గాయాలు

ఏపీ పోలింగ్‌లో ఉద్రిక్తత: పలు చోట్ల వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణలు

చిరంజీవితో సెల్ఫీ దిగిన ఎన్నికల అధికారి

ఓటేసిన గవర్నర్ నరసింహాన్ దంపతులు

దేవుడు అనుకొన్నట్టుగానే ఫలితాలు: వైఎస్ భారతి

ఈవీఎం ధ్వంసం: జనసేన అభ్యర్ధి మధుసూదన్ గుప్తా అరెస్ట్

బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి: బాబు డిమాండ్

ఉండవల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన చంద్రబాబు

ఏపీ ప్రజలు మార్పు కోరుకొంటున్నారు: వైఎస్ జగన్

మొరాయిస్తున్న ఈవీఎంలు: చాలా చోట్ల ప్రారంభం కాని పోలింగ్‌

ఏపీలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: గాజువాకలోనే అత్యధిక ఓటర్లు

తెలంగాణలో ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: నిజామాబాద్‌లో తొలిసారిగా ఇలా..

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి.

click me!