ఆర్టికల్ 370 రద్దు: కశ్మీర్ ప్రజలు శాంతి సామరస్యంతో ఉండాలని చంద్రబాబు ఆకాంక్ష

By Nagaraju penumalaFirst Published Aug 5, 2019, 4:54 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ మద్దతు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్‌లో ప్రజలు శాంతి, సామరస్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు.

అమరావతి: జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దును కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ మద్దతు సంపూర్ణ మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. 

జమ్ముకశ్మీర్‌లో ప్రజలు శాంతి, సామరస్యంతో ఉండాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు ట్వీట్‌ చేశారు. ఇకపోతే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రాజ్యసభలో ఆ పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ స్పష్టం చేశారు. 

రాజ్యసభలో 370  రద్దుకు మద్దతు పలికిన ఆయన అనంతరం జమ్ముకశ్మీర్‌ ప్రజలు సంతోషంగా జీవించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సమానహక్కులు ఉండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పుకొచ్చారు. 

గత ఆరు దశాబ్దాలుగా కశ్మీరీల ఆశలు, ఆకాంక్షలు పూర్తిస్థాయిలో నెరవేరలేదని ఈ నిర్ణయంతోనూైనా వారి పరిస్థితిలో మార్పు ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హోం శాఖ మంత్రి అమిత్ షాకు, ప్రధాని నరేంద్రమోదీలకు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అభినందనలు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు టీడీపీ మద్దతు

సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం: ఆర్టికల్ 370 రద్దుపై స్వరూపానంద

హత్యకేసులో ఉన్న వ్యక్తి హోంమంత్రి అయితే ఇలానే ఉంటుంది : ఆర్టికల్ 370 రద్దుపై సీపీఐ నేత రామకృష్ణ

సర్వే: గవర్నర్ పాలనపై కాశ్మీరీల సంతృప్తి

మోదీ, అమిత్ షాలది సాహసోపేత నిర్ణయం: అభినందించిన అగ్రనేత అడ్వాణీ

కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్

జమ్ము కశ్మీర్ పై అమిత్ షా అణుబాంబు వేశారు, కలలో కూడా ఊహించలేదు: ఆర్టికల్ 370 రద్దుపై ఆజాద్

అందుకే మేము ఎన్డీయేకి మద్దతిస్తాం.. కశ్మీర్ విభజనపై శివసేన

కాశ్మీర్: ఆర్టికల్ 370 రద్దుకు జగన్ మద్దతు

370 ఆర్టికల్ రద్దు: పండితుల సంబరాలు

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ ఇష్యూ: ప్రత్యేక హక్కులేమిటి, 370 ఆర్టికల్ ఏమిటి?

జమ్మూకశ్మీర్‌పై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన: లైవ్ అప్‌డేట్స్

కశ్మీర్‌పై పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేయనున్న అమిత్ షా

ఒమర్ అబ్దుల్లా, మెహబూబాల గృహ నిర్భంధం

ఆర్టికల్ 370 రద్దు: కాశ్మీర్‌కు ప్రత్యేక విమానంలో 8 వేలమంది బలగాలు

కాశ్మీర్ పై అప్రమత్తమైన మోడీ ప్రభుత్వం: 370 ఆర్టికల్ రద్దు ఇందుకే...

ఆర్టికల్ 370 రద్దు: తెలంగాణలో హైఅలర్ట్

 

click me!