జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

Published : Oct 26, 2018, 07:53 AM IST
జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

సారాంశం

పవన్, జగన్, బిజెపి, కేసిఆర్ ఏకమై తమను లక్ష్యంగా చేసుకున్నారనేది అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు తమను అకారణంగా నిందిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిపై స్పందించిన తనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.  ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన దాడిని ఖండించినందుకు చంద్రబాబు తమను విమర్శించడమేమిటని ఆయన ప్రశ్నించారు. 

ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి, అయన వర్గీయులు తమ మీద పడి ఎందుకు ఏడుస్తారని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్‌, కేటీఆర్, గవర్నర్ నరసింహన్‌లపై చంద్రబాబు మీడియా సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

పవన్, జగన్, బిజెపి, కేసిఆర్ ఏకమై తమను లక్ష్యంగా చేసుకున్నారనేది అర్థమవుతోందని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు తమను అకారణంగా నిందిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.

సంబంధిత వార్తలు

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్‌కు కేసీఆర్ ఫోన్: దాడి వివరాలను తెలుసుకొన్న సీఎం

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

జగన్‌ పై దాడి: డీజీపీ వ్యాఖ్యలు దారుణం: అంబటి రాంబాబు

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు