పోషకాలతో నిండిన మునగాకు నీళ్ళు రోజు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మునగాకు లో విటమిన్లు ఎ, సి, ఇ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. మునగాకు నీళ్ళు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.
విటమిన్ సి సమృద్ధిగా ఉండే మునగాకు వల్ల నీళ్ళు జలుబు, దగ్గు, జ్వరం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
మునగాకు నీళ్ళు తాగడం వల్ల జీవక్రియ పెరిగి, ఆకలి తగ్గి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
మలబద్ధకం, విరేచనాలు, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో మునగాకు నీళ్ళు సహాయపడుతాయి.
మునగాకు నీళ్ళలో ఐసోథియోసైనేట్లు ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
పాలీఫెనాల్, టానిన్లు, సాపోనిన్లు వంటివి మునగాకులో ఉంటాయి. రక్తపోటును తగ్గించడంలో సహాయపడే సమ్మేళనాలు మునగాకులో ఉంటాయి.
Weight Loss: నీరు తాగితే బరువు తగ్గుతారా ?
Lips Cancer: జాగ్రత్త.. పెదవి క్యాన్సర్ ఉంటే ఈ లక్షణాలు ఉంటాయట..
Immunity: రోగ నిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..
గ్రీన్ టీ ని తెగ తాగేస్తున్నారా ? ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..