బరువు తగ్గాలనుకునేవారు నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగాలి.
నిమ్మ తేనె నీరు జీవక్రియను పెంచుతుంది. కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకుంటే వేడి నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగండి. ఇది బరువును అదుపులో ఉంచుతుంది, కొవ్వును కరిగిస్తుంది.
నిమ్మ తేనె నీరు జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
నిమ్మ, తేనె నీరు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఎప్పుడైనా తాగవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితాలు వస్తాయి.