MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • Vastu tips: పూజ గదిలో ఈ తప్పులు చేస్తే.. ఇంట్లో రూపాయి కూడా ఉండదు..!

Vastu tips: పూజ గదిలో ఈ తప్పులు చేస్తే.. ఇంట్లో రూపాయి కూడా ఉండదు..!

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో చేసే కొన్ని పొరపాట్ల వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయట. ఖర్చులు పెరిగి ఇంట్లో  డబ్బులు మిగలవట. వాస్తు ప్రకారం పూజ గది ఎలా ఉండాలి? ఎలాంటి నియమాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

1 Min read
Author : Kavitha G
Published : Mar 14 2025, 04:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

సాధారణంగా చాలావరకు అన్ని ఇళ్లల్లో పూజగది తప్పనిసరిగా ఉంటుంది. చాలామంది ఉదయం పూజ చేసిన తర్వాతే రోజూ వారి పనులు ప్రారంభిస్తుంటారు. అంతేకాదు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు కూడా పూజ గదిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటారు. ఎంతో ప్రత్యేకమైన ఈ గదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇంట్లో చాలా సమస్యలు వస్తాయట.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వాస్తు ప్రకారం

వాస్తు ప్రకారం

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో చేసే కొన్ని పొరపాట్లు ఇంట్లో ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలా చేస్తాయి. మీరు కూడా ఇలాంటి తప్పులు చేస్తే వెంటనే సరిదిద్దుకోవడం మంచిది. లేదంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి.

35
పూజ గది దిశ:

పూజ గది దిశ:

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది సరైన దిశలో ఉండాలి. ఒకవేళ తప్పు దిశలో ఉంటే మీరు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో పూజ గదిని ఏర్పాటు చేయడానికి ఉత్తర దిశ సరైంది. దక్షిణ, పశ్చిమ దిశలు అంత మంచివి కావు.

45
విరిగిన విగ్రహాలు

విరిగిన విగ్రహాలు

వాస్తు శాస్త్రం ప్రకారం, పూజ గదిలో ఉండే దేవుళ్ల విగ్రహాలను బాగా చూసుకోవాలి. ముఖ్యంగా విగ్రహాలను కడిగేటప్పుడు అవి విరిగిపోకుండా చూసుకోండి. విరిగిన విగ్రహాలను పూజించడం అశుభం అని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనివల్ల దేవుళ్లు కోపగిస్తారట. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందట. పేదరికం వస్తుందట.

55
పూజ గది ఎక్కడ ఉండకూడదు?

పూజ గది ఎక్కడ ఉండకూడదు?

వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిని కట్టేటప్పుడు సరైన స్థలంలో కట్టాలి. బెడ్ రూమ్, మెట్ల కింద, బాత్రూమ్ దగ్గర అస్సలు కట్టకూడదు. దానివల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అంతేకాదు ఇంట్లో పూజ గది ఎప్పుడూ తెరిచే ఉండాలి. ఇది ఇంట్లోకి మంచి శక్తిని ప్రసారం చేస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bommala Koluvu Decoration : ఈ నవరాత్రికి బొమ్మల కొలువును ఇలా ప్లాన్ చేయండి..అదిరిపోయే డెకరేషన్ ఐడియాస్
Recommended image2
Van Devi Temple: సాయంత్రమైతే ఈ ఆలయానికి నో ఎంట్రీ.. 400 ఏళ్ల నాటి గుడి కథేంటో తెలుసా?
Recommended image3
శివుడు పార్వతీ దేవి ఒడిలో నిద్రిస్తూ దర్శనమిచ్చే ఏకైక ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved