Astrology
పగిలిన అద్దం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. అసలు దాని వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం ఇంట్లో పగిలిన అద్దం ఉంటే పాజిటివ్ ఎనర్జీ పోయి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.
పగిలిన అద్దాన్ని దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఇది నెగెటివ్ ఎనర్జీని వ్యాపింపజేస్తుంది.
ఆధ్యాత్మికంగా చూస్తే అద్దం మీ ముఖాన్ని చూపించడంతో పాటు మీ శక్తిని కూడా ప్రతిబింబిస్తుంది.
పాశ్చాత్య నాగరికతలో పగిలిన అద్దంలో మొహం చూస్తే 7 ఏళ్లు బ్యాడ్ లక్ అని నమ్ముతారు.
పగిలిన అద్దం ముఖాన్ని స్పష్టంగా, కచ్చితంగా చూపించదు. ఇది కన్ఫ్యూజన్కు దారితీయొచ్చు.
పగిలిన అద్దం వల్ల గాయాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే దాన్ని వెంటనే ఇంట్లో నుంచి తీసేయాలి.