MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: రష్మిక కసి చూపులకు బ్రేక్ అవుతున్న ఇంటర్నెట్.. బ్లాస్టింగ్ అందాలతో కిక్కే కిక్కు

Rashmika Mandanna: రష్మిక కసి చూపులకు బ్రేక్ అవుతున్న ఇంటర్నెట్.. బ్లాస్టింగ్ అందాలతో కిక్కే కిక్కు

నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 27 2022, 04:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

నేషనల్ క్రష్ రష్మిక మందన సౌత్ లో క్రేజీ స్టార్ గా మారిపోయింది. రష్మిక గ్లామర్ కి యువత ఫిదా అవుతున్నారు. చూపు తిప్పుకోలేని అందాలు, చిరునవ్వుతో రష్మిక మెస్మరైజ్ చేస్తోంది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక వరుస విజయాలు సొంతం చేసుకుంది. రీసెంట్ గా రష్మిక నటించిన పుష్ప చిత్రంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఛలో చిత్రంలో Rashmika Mandanna అల్లరి వేషాలు, క్యూట్ అండ్ హాట్ లుక్స్ కి కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. వెంటనే 'గీత గోవిందం' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడడంతో రష్మిక క్రేజ్ పాదరసంలా దూసుకుపోయింది. ప్రస్తుతం రష్మిక సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరు. 

38

రష్మిక చిరునవ్వు, హాట్ హాట్ అందాలు కుర్రాళ్లని గిలిగింతలు పెట్టే విధంగా ఉంటాయి. అందుకే రష్మిక కొత్త కాస్ట్యూమ్స్ లో ఎప్పుడు కనిపించినా ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. 

48

వెండితెరపై రష్మిక అవసరమైన మేరకు అందాలు ఆరబోస్తూనే ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కమర్షియల్ చిత్రాల్లో రష్మికని ఎంచుకుంటున్నారు. ఇటీవల రష్మిక గ్లామర్ డోస్ మరింతగా పెంచేసింది. బాలీవుడ్ ఈవెంట్స్ లో రష్మిక ఎక్కువగా పొట్టి బట్టల్లో దర్శనం ఇస్తోంది. 

58

రష్మిక తాజాగా సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ ఫొటోస్ షేర్ చేసింది. రెడ్ కలర్ లో ఉన్న అద్భుతమైన లెహంగాలో రష్మిక చూపు తిప్పుకోలేనివిధంగా ఫోజులు ఇచ్చింది. ఢిల్లీ లో జరిగిన ఇండియా కౌచర్ ఫ్యాషన్ వీక్ లో భాగంగా రష్మిక మోడల్స్ తో కలసి ర్యాంప్ వాక్ చేసింది. 

68

కళ్ళు చెదిరేలా ఉన్న లెహంగాలో రష్మిక క్లీవేజ్ అందాలు చూపిస్తూ యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రష్మిక తన అందాలకు చిరునవ్వు జోడించడంతో ఇంటర్నెట్ లో బ్లాస్టింగ్ మొదలైంది. అంతలా ఈ ఫొటోస్ లో రష్మిక గ్లామర్ తో ఆకట్టుకుంటోంది. 

78

పుష్ప స్టైల్ లో చెప్పాలంటే రష్మికని ఇలా చూస్తే కుర్రాళ్ళు పులుపెక్కిపోవడం ఖాయం. నేను చూడడం లేదని ఓ పులుపెక్కిపోతన్నవట కదా అంటూ పుష్ప చిత్రంలో రష్మిక చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ అయింది. రష్మిక గ్లామర్ కు సోషల్ మీడియాలో కుర్రాళ్లు కూడా పుష్ప రాజ్ లు అవుతున్నారు. 

88

రష్మిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'Pushpa' చిత్రంలో నటించింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఎప్పటిలాగే రష్మిక తన గ్లామర్ తో ఈ మూవీలో ఆకట్టుకుంది. పుష్ప పార్ట్ 2 కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?
Recommended image2
Rajamouli Remuneration: జక్కన్న ఒక్క సినిమాకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా? వారణాసికి ఎంత డిమాండ్ చేస్తున్నాడంటే?
Recommended image3
Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved