MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Rashmika Mandanna: రష్మిక మందానకు ఆ సమస్య? ఫ్లోలో హెల్త్ ప్రాబ్లెమ్ లీక్ చేసిన స్టార్ లేడీ!

Rashmika Mandanna: రష్మిక మందానకు ఆ సమస్య? ఫ్లోలో హెల్త్ ప్రాబ్లెమ్ లీక్ చేసిన స్టార్ లేడీ!

హీరోయిన్ రష్మిక మందాన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న ప్రచారం మొదలైంది. ఆమె సోషల్ మీడియా పోస్ట్ దీనికి కారణమైంది. అనుకోకుండా రష్మిక తన హెల్త్ ప్రాబ్లమ్ లీక్ చేసిందంటున్నారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Feb 08 2023, 10:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Rashmika Mandanna

Rashmika Mandanna


పేరుకే లగ్జరీ లైఫ్స్ కానీ స్టార్స్ జీవన శైలి చాలా గజిబిజిగా ఉంటుంది. ఒక టైం టేబుల్ అంటూ లేని జాబ్ వాళ్ళది. స్టార్ గా ఎదిగే కొద్దీ తీరిక సమయం దొరకదు. పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడాలి. తిండికి, నిద్రకు ఒక సమయం అంటూ ఉండదు. షూటింగ్స్ లొకేషన్స్ కారణంగా భిన్నమైన వాతావరణాల్లో పని చేయాలి. ఇవి అనారోగ్యానికి దారితీస్తాయి. స్టార్ హీరోయిన్స్ లో చాలా మంది ఏదో ఒక హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నవారే. తాజాగా రష్మిక ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Rashmika Mandanna

Rashmika Mandanna


దానికి రష్మిక ఇంస్టాగ్రామ్ స్టేటస్ కారణమైంది. రష్మిక తన దినచర్య మొత్తం డైరీలో రాసినట్లు రాసి.. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. నిద్రలేచి, వ్యాయామం చేసి, తిన్న తర్వాత వాతావరణం కాలు బయటపెట్టాలంటే భయపడేలా చేసింది. రేపటి ప్రయాణం కోసం బట్టలు సర్దుకున్నాను. మళ్ళీ వర్క్ అవుట్ చేశాను. డిన్నర్ చేశాను. డెర్మట్ ని కలవడం జరిగింది... అని కామెంట్ చేశారు. డెర్మటాలజిస్ట్ ని షార్ట్ గా డెర్మట్ అన్నారని, రష్మిక బహుశా స్కిన్ డిసీజ్ తో బాధపడుతూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 
 

36


మరి దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. కాగా హీరోయిన్ సమంత మయోసైటిస్ బారిన పడ్డారు. దాదాపు 7 నెలలు దాంతో పోరాడినట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం సమంత కోలుకున్నారన్న సమాచారం అందుతుంది. ఆమె షూటింగ్స్ లో తిరిగి జాయిన్ అయ్యారు. సిటాడెల్ వెబ్ సిరీస్లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ఖుషి చిత్ర షూట్ సైతం తిరిగి ప్రారంభం కానుంది. 

46

మరోవైపు రష్మిక కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె నటించిన వారిసు రూ. 300 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు వర్షన్ వారసుడు మాత్రం పర్లేదు అనిపించుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప 2, యానిమల్ చిత్రాలు ఉన్నాయి. పుష్ప షూటింగ్ ఇటీవల మొదలైంది. వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేశారు.

56

కాగా రష్మిక విజయ్ దేవరకొండతో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంటున్నారు. తరచుగా కలిసి రొమాంటిక్ ట్రిప్స్ కి వెళుతున్న నేపథ్యంలో సంథింగ్ సంథింగ్ అనే ప్రచారం జోరందుకుంది. విజయ్ దేవరకొండతో పాటు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లినట్లు రష్మిక ఒప్పుకున్నారు. ఫ్రెండ్ తో ట్రిప్ వెళితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. 
 

66


ఇటీవల ఫ్యామిలీతో పాటు విజయ్ దేవరకొండ దుబాయ్ వెళ్లారు. ఈ ఫ్యామిలీ ట్రిప్ లో కూడా రష్మిక జాయిన్ అయ్యారు. దీంతో వీరి ఎఫైర్ గురించి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసనే వాదన మొదలైంది. వీరి బంధం ఏమిటో తెలియాలంటే మరికొంత వేచి చూడాల్సిందే. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie: టాక్సిక్ ఓటీటీ రిలీజ్ డీటెయిల్స్.. యశ్ పాన్ ఇండియా మూవీ ఎప్పుడు, ఎందులో చూడాలంటే
Recommended image2
Sivakarthikeyan: భార్యతో రొమాంటిక్ గా శివకార్తికేయన్ పెళ్లి రోజు సెలెబ్రేషన్స్.. వైరల్ ఫోటోస్
Recommended image3
OTT: తవ్వే కొద్దీ ట్విస్టులు, ఆమె దెబ్బకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి.. ఓటీటీలో అస్సలు మిస్ కాకూడని మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved