కంగనా రనౌత్ సంచలనాలకు మారు పేరు. సామాజిక మాధ్యమాలలో ఆమె చేసే కామెంట్స్, ఆరోపణలు పతాక శీర్షికలు ఎక్కుతూ ఉంటాయి. తాజాగా ఆమె లాకప్ షోలో చేసిన లైంగిక ఆరోపణలు మరోసారి సంచలనంగా మారాయి.
వీలు దొరికితే చాలు కంగనా బాలీవుడ్ పై విమర్శలు గుప్పించడానికి సిద్ధంగా ఉంటుంది. తాజాగా కెజిఎఫ్ హీరో యష్ ని పొగుడుతూ బాలీవుడ్ స్టార్స్ కి చురకలు అంటించారు.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) వివాదస్పాద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. కానీ, తాజాగా కంగనా హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘లాక్ అప్’ షోలో తన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. తన మాజీ ప్రియుడిని టార్గెట్ చేసినట్టుగా నెటిజన్లు భావిస్తున్నారు.
బాలీవుడ్ లో కాంట్రవర్సీ అంటే కంగనా.. కంగనా అంటే కాంట్రవర్సీ. హీరోయిన్ గా నిర్మాతగా బీటౌన్ లో వివాదాలకు పెట్టింది పేరుగా ఉన్న కంగనా ఇక కంప్లీట్ గా మెగా ఫోన్ పట్టుకోబోతుంది.
కాంట్రవర్సిషల్ కామెంట్స్ కు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ముఖ్యంగా బాలీవుడ్ పై ఆమె మాటల తూటాలకు సమాధానం చెప్పలేక కామ్ గా ఉంటారు స్టార్స్. ఇక ఇప్పుడు మరో సారి బాలీవుడ్ పై విరుచుకుపడింది కంగనా.
బాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ కంగనా రనౌత్. ఆమె ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీనే. ఏమాత్రం మోహ మాటం లేకుండా మాట్లాడుతుంది కంగనా. రీసెంట్ గా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
తెలుగు ప్రేక్షకులకు ‘ఏక్ నిరంజన్’ తో పరిచయమైన బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ గ్లామర్ తడాఖాతో రెచ్చిపోతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్ లతో ఫొటోషూట్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతునన్నాయి.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘లాక్ అప్’ నిన్న ప్రారంభమైంది. ఈ షో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఆసక్తికరంగా లాక్ అప్ షోను రన్ చేస్తోంది కంగనా..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) గంగూబాయి కతియావాడి చిత్రంపై సెటైర్లు పేల్చింది. స్టార్ కిడ్స్ అంటే మండిపడే కంగనా హీరోయిన్ అలియా భట్ ని టార్గెట్ చేస్తూ వాడి వేడి కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్(Kangana Ranaut) మాట్లాడే ప్రతీమాట సంచలనమే అవుతుంది. చేసే ప్రతీ పని వివాదానికే దారి తీస్తుంది. ఇండస్ట్రీ నుంచి.. పాలిటిక్స్ వరకూ ఏ విషయాన్ని వదిలి పెట్టకుండ కామెంట్లతో హడావిడి చేస్తోంది కంగనా.