బాలీవుడ్ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రేమ, పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. త్వరలో మీకు అన్ని తెలుస్తాయంటున్న కంగనా... జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి ఏం మాట్లాడారంటే....
ఫైర్ బ్రాండ్ కంగనా కూడా తలైవి సినిమా కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగి.. తిరిగి తన పూర్వ రూపాన్ని సాధించి ప్రశంసలు అందుకుంటోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితస్ఫూర్తితో తెరకెక్కని చిత్రం తలైవి. ఈ సినిమాలో కంగనా తన అద్భుతమైన నటనతో జయలలితకు ప్రాణ ప్రతిష్ట చేసింది.