Asianet News TeluguAsianet News Telugu

రోబో '2.0' నిడివి ఎంతంటే..?

లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం '2.0'. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

robo 2.0 movie duration
Author
Hyderabad, First Published Nov 21, 2018, 9:45 AM IST

లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం '2.0'. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా తెలుగు వెర్షన్ నిడివి రెండు గంటల ఇరవై తొమ్మిది నిముషాలు. తమిళ వెర్షన్ దీనికంటే నిమిషం తక్కువ.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను తొమ్మిది వేల థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1200 స్క్రీన్ లలో  విడుదల  చేయబోతున్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో పేరు గాంచిన ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు, యువి వంశీ కలిసి ఈ సినిమా రిలీజ్ బాధ్యతలు తీసుకున్నారు.

దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు హక్కులే రూ.80 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ సినిమాను నేరుగా త్రీడీలో చిత్రీకరించి.. సినిమాను త్రీడీ అలానే కొన్ని చోటల్ టూడీలో విడుదల చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి.. 

2.0 ప్లాన్స్ .. ఒకే రోజు 100 ప్రీమియర్ షోలు!

2.0 రిలీజ్: తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ!

ఫ్యాన్స్ కి రజినీకాంత్ వార్నింగ్!

2.0 మైండ్ బ్లోయింగ్.. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతోందంటే?

2.0: తెలుగు ఆడియెన్స్ కోసం శంకర్ స్పెషల్ ప్లాన్?

రోబో 3వ సీక్వెల్.. రజినీకాంత్ చేయగలడా?

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios