Asianet News TeluguAsianet News Telugu

2.0 రిలీజ్: తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ!

శంకర్ సృష్టించిన విజువల్ వండర్ 2.0 కోసం ప్రస్తుతం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సౌత్ లోనే కాకుండా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

2pointO big realese in telugu
Author
Hyderabad, First Published Nov 20, 2018, 4:11 PM IST

శంకర్ సృష్టించిన విజువల్ వండర్ 2.0 కోసం ప్రస్తుతం దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సౌత్ లోనే కాకుండా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రజినీకాంత్ - అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించడంతో సౌత్ నార్త్ లో భారీ ఓపెనింగ్స్ అందే అవకాశం ఉంది. 

ఇకపోతే శంకర్ ప్రతి సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు 2.0 తమిళ్ లో కంటే తెలుగులోనే భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ప్రపంచ వ్యాప్తంగా పదివేలకు పైగా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. త్వరలోనే అందుకు సంబందించిన వివరాలు తెలుస్తాయి. 

రజినీకాంత్ గత చిత్రాలు కబాలి - కాలా కూడా హై రేంజ్ లో రిలీజైనప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు 2.0 త్రీడిలో వస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా తెలుగు రైట్స్ 75కోట్ల కోట్లకు అమ్ముడుపోయింది. మరి సినిమా ఏ స్థాయిలో లాభాలను అందిస్తుందో చూడాలి. 

ఇవి కూడా చదవండి.. 

2.0 ప్లాన్స్ .. ఒకే రోజు 100 ప్రీమియర్ షోలు!

2.0 రిలీజ్: తమిళ్ లో కంటే తెలుగులోనే ఎక్కువ!

ఫ్యాన్స్ కి రజినీకాంత్ వార్నింగ్!

2.0 మైండ్ బ్లోయింగ్.. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతోందంటే?

2.0: తెలుగు ఆడియెన్స్ కోసం శంకర్ స్పెషల్ ప్లాన్?

రోబో 3వ సీక్వెల్.. రజినీకాంత్ చేయగలడా?

రోబో '2.0' ట్రైలర్ ఇదిగో..!

విశాల్ కి అక్షయ్ రిప్లై.. తమిళంలో స్పీచ్!

'2.0' కోసం రజినీ 18 కేజీల కాస్ట్యూమ్స్ ధరించారు.. ఏఆర్ రెహ్మాన్!

రోబో 2.0 ట్రైలర్ లాంచ్ మొదలైంది!

రోబో '2.0'ని రిజెక్ట్ చేసిన ఆ ఇద్దరు హీరోలు!

స్పెషల్ ఈవెంట్ తో 2.0 హంగామా?

2.0: హ్యాపీ దివాలి ఫోక్స్.. రిపీటే..!

'రోబో-2' కోసం వేలం పాట!

'2.0' మేకింగ్ వీడియో.. విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో!

రోబో 2.0 ఫుల్ మూవీ లీక్.. ఆన్ లైన్ లో వైరల్

రజనీ, శంకర్‌ల '2.0' చరిత్ర సృష్టిస్తుందా? ప్రత్యేకత ఇదే

రజినీ రోబో 2.0 రిలీజ్ అనుమానమే, మరింత ఆలస్యం

రోబో 2.0లో ఒక్క పాట ఖర్చు 32 కోట్లు

Follow Us:
Download App:
  • android
  • ios