
Census Scam Alert in India: జనాభా లెక్కల ముసుగులో జేబు లూటీ
మీ ఇంటికి జనాభా లెక్కల (Census) కోసం ఎవరైనా వచ్చారా? అయితే ఒక్క నిమిషం ఆగండి! జనాభా లెక్కల పేరుతో సైబర్ నేరగాళ్లు మీ ఇంటి తలుపు తట్టే అవకాశం ఉంది. అసలైన ప్రభుత్వ అధికారులు ఎవరు? మిమ్మల్ని మోసం చేసే కేటుగాళ్లు ఎవరు? మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం