ఆఫీసులో ఆ నొప్పి నుండి తప్పించుకోవాలంటే.. ఇలా చేయండి..

ఉద్యోగం చేసే ప్రతీ మహిళా రెగ్యులర్ గా ఎదుర్కొనే సమస్య.. 

First Published Sep 4, 2020, 6:50 PM IST | Last Updated Sep 4, 2020, 6:50 PM IST

ఉద్యోగం చేసే ప్రతీ మహిళా రెగ్యులర్ గా ఎదుర్కొనే సమస్య.. పీరియడ్స్ టైంలో ఆఫీసుకు రావడం. ఆ నెలవారీ ఇరిటేషన్ ను భరిస్తూ వర్క్ చేసుకోవడం. ఆ పెయిన్ ఎక్కువగా ఉండేవాళ్లు ఒకట్రెండు రోజులు లీవు కూడా పెడుతుంటారు. కాకపోతే కారణం మాత్రం తలనొప్పో, జ్వరమో అని చెబుతారు కానీ అసలు విషయం చెప్పరు. అందుకే ఆ సమయంలో అఫీషియల్ లీవు ఉంటే బాగుండు అనుకోని మహిళా ఉద్యోగి ఉండదు. అయితే ఇది ఇప్పటికే విదేశాల్లో కొన్ని కంపెనీలు ప్రకటించాయి. కానీ ఎంత వరకు అమల్లోకి వచ్చాయనేది తెలియదు.